భారత నివాస్
Jump to navigation
Jump to search
భారత నివాస్ | |
---|---|
దర్శకత్వం | ఎసి త్రిలోక్ చందర్ |
రచన | ముధురై తిరుమన్ (కథ), రాజశ్రీ (మాటలు) |
నిర్మాత | కె. విద్యాసాగర్ |
తారాగణం | శివాజీగణేశన్, కె.ఆర్.విజయ, మనోరమ, ఎం.ఆర్.ఆర్.వాసు |
ఛాయాగ్రహణం | ఎం. విశ్వనాథ రాయ్ |
కూర్పు | బి. కంతసామి |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాథన్[1] |
నిర్మాణ సంస్థ | నవీన్ ఎంటర్‌ప్రైజెస్ |
విడుదల తేదీs | మార్చి 18, 1977 |
సినిమా నిడివి | 143 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భారత నివాస్ 1977, మార్చి 18న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. నవీన్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై కె. విద్యాసాగర్ నిర్మాణ సారథ్యంలో ఎసి త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీగణేశన్, కె.ఆర్.విజయ, మనోరమ, ఎం.ఆర్.ఆర్.వాసు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం అందించాడు. దీనికి 1973లో విడుదలైన భారతవిలాస్ అనే తమిళ సినిమా మూలం.[2]
నటీనటులు
[మార్చు]- శివాజీగణేశన్
- కె.ఆర్.విజయ
- మనోరమ
- ఎం.ఆర్.ఆర్.వాసు
- రాజసులోచన
- జయచిత్ర
- జయసుధ
- దేవిక
- శివకుమార్
- మేజర్ సౌందరరాజన్
- శ్రీదేవి
- అక్కినేని నాగేశ్వరరావు (అతిథి పాత్ర)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ.సి.త్రిలోక్ చందర్
- నిర్మాత: కె.విద్యాసాగర్
- కథ: ముధురై తిరుమన్
- మాటలు: రాజశ్రీ
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
- ఛాయాగ్రహణం: ఎం. విశ్వనాథ రాయ్
- కూర్పు: బి. కంతసామి
- నిర్మాణ సంస్థ: నవీన్ ఎంటర్‌ప్రైజెస్
మూలాలు
[మార్చు]- ↑ "Bharatha Vilas Songs". raaga. Retrieved 2020-08-31.
- ↑ "Bharath Nivas (1977)". Indiancine.ma. Retrieved 2020-08-31.
వర్గాలు:
- Pages using the JsonConfig extension
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 1977 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు డబ్బింగ్ సినిమాలు
- రాజసులోచన నటించిన సినిమాలు
- శ్రీదేవి నటించిన సినిమాలు
- అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
- జయసుధ నటించిన సినిమాలు
- దేవిక నటించిన సినిమాలు
- కె.ఆర్.విజయ నటించిన సినిమాలు