భారత నీతికథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత నీతికథలు విజయనగర సంస్థానాస్థానకవి భోగరాజు నారాయణ మూర్తి (1891-1940) రచించిన పుస్తకం. దీని మొదటి భాగాన్ని 1928 సంవత్సరంలో వేంకటరామ్‌ అండ్ కో, ఏలూరు వారు ముద్రించారు.

మహాభారతం భారతీయ సంస్కృతిలో అవిభాజ్యమైన భాగం. ఆ గ్రంథంలోని పలు పాత్రల ప్రవర్తనలో కనిపించే నీతి ఈ గ్రంథంలో కథలుగా రచించారు. గురుభక్తికి ఉదంకుడు, మాతృభక్తికి గరుత్మంతుడు, ప్రత్యుపకారానికి కుంతి, కుటుంబ సంరక్షణానికి భీముడు మొదలైన పాత్రలను ఆదర్శంగా స్వీకరించారు. అలాగే దుర్వ్యసనాన్ని నిరసిస్తూ పాండురాజు కథ, పాపప్రతిఫలం ఎలాంటిదో చెప్పేందుకు దుర్యోధనుని పాత్ర ఉపయోగించారు.

విషయసూచిక[మార్చు]

 1. ఉదంకుడు - గురుభక్తి
 2. అగ్నిభట్టారకుడు - సత్యవ్రతము
 3. కద్రువ - మచ్చరము
 4. గరుత్మంతుడు - మాతృభక్తి
 5. జరత్కారుడు - పితృదేవతాప్రీతి
 6. శృంగి - క్రోధము
 7. కచుడు - గురుసేవాధర్మము
 8. శర్మిష్ఠ - గర్వభంగము
 9. యయాతి - ధర్మసంశయములు
 10. పూరుడు - పిత్రాజ్ఞ
 11. శకుంతల - పతిభక్తి
 12. దుష్యంతుడు - లోకాపవాదభీతి
 13. భీష్ముడు - బ్రహ్మచర్యవ్రతము
 14. భీష్ముడు - సోదరప్రేమ, ధర్మదీక్ష
 15. దీర్ఘతముడు - సంసారదుఃఖము
 16. మాండవ్యుడు - హింసాఫలము
 17. పాండురాజు - దుర్వ్యసనము
 18. కుంతి - మంత్రప్రభావము
 19. దుర్యోధనుడు - పాపవ్యవసాయము
 20. ద్రోణుడు - పరాభవము
 21. అర్జునుడు - గురుదక్షిణ
 22. దుర్యోధనుడు - లాక్షాగృహము
 23. భీముడు - కుటుంబరక్షణము
 24. కుంతి - ప్రత్యుపకారబుద్ధి

మూలాలు[మార్చు]