భారత సైనిక అకాడమీలు
Appearance
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సైనికులకు మిలిటరీ సైన్సు, యుద్ధవీరులు, వ్యూహాలు తత్సంబంధిత సాంకేతికతలలో శిక్షణ ఇచ్చేందుకు భారత రక్షణ దళాలు దేశంలో పలు ప్రదేశాల్లో అనేక అకాడమీలు, కాలేజీలను స్థాపించాయి.
విద్య, శిక్షణ
[మార్చు]రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ
- చెయిల్ మిలిటరీ స్కూల్, సిమ్లా: అత్యంత ప్రాచీనమైనది. గతంలో కింగ్ జార్జి రాయల్ ఇండియన్ మిలిటరీ కాలేజి అనే పేరుతో ఉండేది.
- అజ్మీర్ మిలిటరీ స్కూల్, అజ్మీర్ (స్థాపితం: 1930) (గతంలో కింగ్ జార్జి రాయల్ ఇండియన్ మిలిటరీ కాలేజి అనే పేరుతో ఉండేది)
- బెంగళూరు మిలిటరీ స్కూల్ (గతంలో కింగ్ జార్జ్ మిలిటరీ స్కూల్- ఇప్పుడు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, బెంగళూరు)
- బెల్గాం మిలిటరీ స్కూల్
- ధోల్‌పూర్ మిలిటరీ స్కూల్
భారత రక్షణ శాఖకు చెందిన సైనిక్ స్కూల్స్ సొసైటీ వారి సైనిక పాఠశాలలు
పట్టణం | రాష్ట్రం | స్థాపన తేదీ |
---|---|---|
సతారా | మహారాష్ట్ర | 1961 జూన్ 23 |
కుంజ్‌పురా | హర్యానా | 1961 జూలై 3 |
కపూర్తలా | పంజాబ్ | 1961 జూలై 8 |
బాలాచాది | గుజరాత్ | 1961 జూలై 8 |
చిత్తోర్‌గఢ్ | రాజస్థాన్ | 1961 ఆగస్టు 7 |
కోరుకొండ | ఆంధ్ర ప్రదేశ్ | 1962 జనవరి 18 |
కఝకూటం | కేరళ | 1962 జనవరి 26 |
పురూలియా | పశ్చిమ బెంగాల్ | 1962 జనవరి 29 |
భుబనేశ్వర్ | ఒడిషా | 1962 ఫిబ్రవరి 1 |
అమరావతినగర్ | తమిళనాడు | 1962 జూలై 16 |
రీవా | మధ్య ప్రదేశ్ | 1962 జూలై 20 |
తిలయ్యా | జార్ఖండ్ | 1963 సెప్టెంబరు 16 |
బిజాపూర్ | కర్ణాటక | 1963 సెప్టెంబరు 16 |
గోల్‌పారా | అస్సాం | 1964 నవంబరు 12 |
ఘోరాఖాల్ | ఉత్తరాఖండ్ | 1966 మార్చి 21 |
నగ్రోటా | జమ్మూ కాశ్మీర్ | 1970 ఆగస్టు 22 |
ఇంఫాల్ | మణిపూర్ | 1971 అక్టోబరు 7 |
సుజాన్‌పూర్ తీరా | హిమాచల్ ప్రదేశ్ | 1978 జూలైy 2 |
నలందా | బీహార్ | 2003 అక్టోబరు 12 |
గోపాల్‌గంజ్ | బీహార్ | 2003 అక్టోబరు 12 |
పుంగల్వా | నాగాలాండ్ | 2007 ఏప్రిల్ 2 |
కొడగు | కర్ణాటక | 2007 అక్టోబరు 18 |
అంబికాపూర్ | చత్తీస్‌గఢ్ | 2008 సెప్టెంబరు 1 |
రేవారి | హర్యానా | 2009 ఆగస్టు 29 |
కలికిరి | ఆంధ్ర ప్రదేశ్ | 2009 |
సంబల్పూర్ | ఒడిషా | ప్రతిపాదితం |
ఆల్వార్ | రాజస్థాన్ | ప్రతిపాదితం |
ఝున్‌ఝును | రాజస్థాన్ | ప్రతిపాదితం |
భారత సైన్యం
[మార్చు]భారత సైన్యంలోని అధికారులకు శిక్షణ నిచ్చే సంస్థలు:
- ఆర్మీ వార్ కాలేజి
- ఇన్ఫాంట్రీ స్కూల్
- జూనియర్ లీడర్స్ వింగ్
- ఇండియన్ మిలిటరీ అకాడమీ: (IMA), డెహ్రాడూన్
- అఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ
- ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ, గోవా
- హై అల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్, గుల్మార్గ్: పర్వతప్రాంత యుద్ధాల గురించి శిక్షణ ఇచ్చే సంస్థ.
- ఆరమర్డ్ కార్ప్స్ సెంటర్ అండ్ స్కూల్
- స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ
- ఆర్మీ అయిర్ డిఫెన్స్ కాలేజి
- కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్
- మిలిటరీ కాలేజీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వార్‌ఫేర్ స్కూల్ (CIJW School)
- జూనియర్ లీడర్స్ అకాడమీ (JLA), బరేలి, రామ్‌గఢ్
- ఆర్మీ సర్వీస్ కార్ప్స్ (ASC) సెంటర్ అండ్ కాలేజి
- ఆర్మీ మెడికల్ కార్ప్స్ (AMC) సెంటర్ అండ్ స్కూల్
- కాలేజీ ఆఫ్ మెటీరియల్స్ మేనేజిమెంట్ (CMM), జబల్పూర్
- మిలిటరీ కాలేజి ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్
- రిమౌంట్ అండ్ వెటరినరీ కార్ప్స్ (RVC) సెంటర్ అండ్ స్కూల్
- ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్ (AEC) ట్రెయినింగ్ కాలేజి అండ్ సెంటర్
- కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (CMP) సెంటర్ ఆండ్ స్కూల్
- ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రెయినింగ్:
- ఆర్మీ అయిర్‌బోర్న్ ట్రెయినింగ్ స్కూల్:
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంటెగ్రేషన్:
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ లా:
- ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్:
- ఆర్మీ క్యాడెట్ కాలేజి:
- కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రెయినింగ్ స్కూల్ (CAATS):
ఇతర సంస్థలు
- ఆర్మీ క్లర్క్స్ ట్రెయినింగ్ స్కూల్- ఔరంగాబాదు
- ఆర్మీ స్కూల్ ఆఫ్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్-బెంగళూరు
- ఆర్మీ/ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ స్కూల్, ఆగ్రా
- ఇఎమ్‌ఇ స్కూల్, వడోదర.
- మిలిటరీ ఇంటెలిజెన్స్ ట్రెయినింగ్ స్కూల్ అండ్ డిపోట్ (MITSD), పుణె
- మిలిటరీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్-పచ్‌మఢి
భారతీయ నావికాదళం
[మార్చు]భారతీయ నావికాదళానికి అనేక శిక్షణ కేంద్రాలున్నాయి. నేవల్ అకాడమీ కేరళ లోని ఎళిమల వద్ద ఉంది.
- ఇండియన్ నేవల్ అకాడమీ-ఎళిమల
- ఐఎన్‌ఎస్ అగ్రణి (నాయకత్వ శిక్షణ) - కోయంబత్తూరు
- ఐఎన్‌ఎస్ చిల్కా (నావికుల శిక్షణ) - చిల్కా
- ఐఎన్‌ఎస్ ద్రోణాచార్య (గన్నరీ స్కూల్) - కొచ్చి
- ఐఎన్‌ఎస్ గరుడ (ఏవియేషన్) - కొచ్చి
- ఐఎన్‌ఎస్ హమ్‌లా (లాజిస్టిక్స్ శిక్షణ) - ముంబై
- ఇంస్టిట్యూట్ ఆఫ్ నేవల్ మెడిసిన్ - ముంబై
- ఐఎన్‌ఎస్ కుంజలి (సంగీత శిక్షణ పాఠశాల) - ముంబై
- ఐఎన్‌ఎస్ మాండోవి (ప్రొవోస్త్ అండ్ ఫిజికల్ శిక్షణ) - Goa
- నేవల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రెయినింగ్ టెక్నాలజీ (NIETT) - కొచ్చి
- నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ హైడ్రోగ్రఫీ- గోవా
- ఐఎన్‌ఎస్ శివాజీ (ఇంజనీరింగ్ శిక్షణ) - లోనావ్లా
- షిప్‌రైట్ స్కూల్ - విశాఖపట్నం
- ఐఎన్‌ఎస్ వల్సురా (ఎలక్ట్రికల్ శిక్షణ) - జామ్‌నగర్
- ఐఎన్‌ఎస్ వెందురుతి (నావికుల శిక్షణ) - కొచ్చి
- ఐఎన్‌ఎస్ శాతవాహన (జలాంతర్గామి పాఠశాల) - విశాఖపట్నం
భారతీయ వాయుసేన
[మార్చు]భారతీయ వాయుసేనకు ఒక శిక్షణా కమాండు, అనేక శిక్షణ సంస్థలూ ఉన్నాయి. సాంకేతిక సిబ్బంది గ్రౌండ్ ట్రెయినింగు స్కూళ్ళలో శిక్షణ పొందగా, పైలట్లు హైదరాబాదు వద్ద ఉన్న దిండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతారు
- కాలేజ్ ఆఫ్ ఎయిర్‌వార్‌ఫేర్- సికిందరాబాదు [1]
- పైలట్ ట్రెయినింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ - అలహాబాదు
- ఎయిర్‌ఫోర్స్ ఎడ్మినిస్ట్రేటివ్ కాలేజి - కోయంబత్తూరు
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ - బెంగళూరు
- ఎయిర్‌ఫోర్స్ టెక్నికల్ ట్రెయినింగ్ కాలేజి - బెంగళూరు వద్ద ఉన్న జలహళ్ళి
- పారాట్రూపర్ ట్రెయినింగ్ స్కూల్ - ఆగ్రా
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్ - బెంగళూరు
- TETTRA స్కూల్స్ - పుణే
భారతీయ తీర రక్షకదళం
[మార్చు]కేరళలోని కన్నూరు జిల్లాలో ఒక శిక్షణా సంస్థను నెలకొల్పాలని తీరరక్షక దళం నిర్ణయించింది.
- భారతీయ తీరరక్షక దళ అకాడెమీ-అఝిక్కల్
త్రిదళాల సంస్థలు
[మార్చు]- నేషనల్ డిఫెన్స్ కాలేజి: జాతీయ భద్రత, వ్యూహాలకు సంబంధించిన అన్ని అంశాలపై శిక్షణ నిచ్చే ఏకైక సంస్థ. 1960 ఏప్రిల్ 27 న దీన్ని స్థాపించారు. సీనియర్ అధికారులు ఇక్కడి 47-వారాల పాటు విస్తార శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు.
- కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజిమెంట్
- డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజి
- నేషనల్ డిఫెన్స్ అకాడమీ
వైద్య సిబ్బంది
[మార్చు]- సాయుధ దళాల వైద్య కళాశాల (AFMC), పుణె: ఇది త్రివిధ దళాలకూ చెందిన సంస్థ. దీనికి బహుళ బాధ్యతలున్నాయి. సాయుధ దళాల వైద్యులకు తగు శిక్షణ అందించి, వారికి అవసరమైన స్పెషలిస్టులను, సూపర్ స్పెషలిస్టులనూ అందించే బాధ్యత ఈ కళాశాలది.
మూలాలు
[మార్చు]- ↑ "Indian Air Force". Archived from the original on 2017-09-22.