భార్యాబిడ్డలు
స్వరూపం
భార్యాబిడ్డలు (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని రామారావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , జయలలిత, కృష్ణకుమారి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీ నటులు - పాత్రల పేర్లు
[మార్చు]అక్కినేని నాగేశ్వరరావు - మోహన్,
జయలలిత - రాధ,
కృష్ణకుమారి - సుశీల
కొంగర జగ్గయ్య - డా.మనోహర్
గుమ్మడి - రాజారావు
రాజబాబు - శేషు
సూర్యాకాంతం - కనకదుర్గ
అల్లు రామలింగయ్య - రామనాథం
శ్రీదేవి - మోహన్ చిన్న చెల్లెలు
పి.జె.శర్మ - నాగభూషణం
పొట్టి ప్రసాద్ - సుందరం
పి.హేమలత - జయమ్మ
సుమ - శాంతి
వివేకానంద్ - కృష్ణ
వెంకటేశ్వర రావు - రామదాసు
ఇతర వివరాలు
[మార్చు]దర్శకుడు : తాతినేని రామారావు
సంగీత దర్శకుడు : కె.వి.మహదేవన్
నిర్మణ సంస్థ : ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
పాటలు
[మార్చు]- అందమైన తీగకూ పందిరుంటే చాలునూ పైకి పైకి పాకుతుంది చినదానా పరవసించి సాగుతుంది చినదానా. ఘంటసాల.రచన:ఆత్రేయ.
- చక్కనయ్యా చందమామా ఎక్కదున్నావూ, నీవులేక దిక్కులేని చుక్కలైనామూ - పి.సుశీల.రచన: ఆత్రేయ
- ఆకులు పోకలు ఇవ్వద్దూ, నా నోరు ఎర్రగ చెయ్యద్దూ - గానం : ఎల్. ఆర్. ఈశ్వరి . రచన: ఆత్రేయ.
- చల్ మోహనరంగా, ఓ చల్ చల్ మోహన రంగా . ఘంటశాల. రచన:ఆత్రేయ
- వలచీ నానమ్మా, అమ్మ...వలచీనానమ్మా . ఘంటశాల, సుశీల. రచన:ఆత్రేయ
- బ్రతుకు పూలబాట కాదు, అది పరవశించి పాడుకొనే పాట కాదు ఘంటశాల, సుశీల. రచన:ఆత్రేయ.
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.