భైరవి (2009 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భైరవి
దర్శకత్వంరమణ మొగిలి
రచనరాజేంద్ర భరద్వాజ్
నిర్మాతబి ఓబుల్ సుబ్బారెడ్డి
తారాగణంఅభినయశ్రీ, నందు, సైరాభాను, రామిరెడ్డి
ఛాయాగ్రహణంమోహన్ చంద్
కూర్పుమేనగ శ్రీను
సంగీతంధనుంజయ్
వలిషాబాబ్జి
నిర్మాణ
సంస్థ
రాహుల్ మూవీ మేకర్స్
విడుదల తేదీ
2009 సెప్టెంబరు 18 (2009-09-18)
సినిమా నిడివి
152 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

భైరవి 2009లో విడుదలైన తెలుగు సినిమా. రమణ మొగిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కధ,మాటలు రాజేంద్ర భరద్వాజ్ అందించగా, అభినయశ్రీ, నందు, సైరాభాను, రామిరెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు.ప్రీతం రెడ్డి సమర్పణలో రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ చంద్ ఛాయాగ్రహణం అందించారు. ధనుంజయ్,వలిషాబాబ్జి స్వరపరచిన పాటలను 2008 ఆగస్టు 5న సి కళ్యాణ్ విడుదల చేయగా సినిమా 2009 సెప్టెంబర్ 18 న విడుదలైంది.[1][2]

కథ[మార్చు]

భారతదేశంలో మానవ అక్రమ రవాణా నానాటికి పెరుగుతున్నది. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక ఆడపిల్ల అదృశ్యం అవుతుంది. భైరవి (అభినయశ్రీ)[3] మానవ అక్రమ రవాణా మాఫియా వెనుక ఉన్న సూత్రధారిని ఎదుర్కోవడానికి బయలుదేరిన డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: రాహుల్ మూవీ మేకర్స్
 • నిర్మాతలు: బి ఓబుల్ సుబ్బారెడ్డి
 • దర్శకత్వం: రమణ మొగిలి
 • రచన: రాజేంద్ర భరద్వాజ్
 • సంగీతం: ధనుంజయ్, వలిషాబాబ్జి
 • సినిమాటోగ్రఫీ : మోహన్ చంద్
 • ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ
 • ఎడిటింగ్: మేనగ శ్రీను
 • ఫైట్స్: మార్షల్ రమణ
 • కోరియోగ్రఫీ: వేణు పౌల్
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యం.కిషోర్

మూలాలు[మార్చు]

 1. "C Kalyan launches Bhairavi audio". Filmibeat. 5 August 2008. Retrieved 11 November 2023.
 2. ""భైరవి"ని ట్రైలర్ రూపంలో వీక్షించండి". webdunia. 6 October 2008. Retrieved 11 November 2023.
 3. "Abhinayasri as cop". Timesofindia. 6 August 2008. Retrieved 11 November 2023.

బయటి లింకులు[మార్చు]