మరువము
Jump to navigation
Jump to search
మరువము | |
---|---|
![]() | |
Secure
| |
Scientific classification | |
Kingdom
|
|
Division
|
|
Class
|
|
Order
|
|
Family
|
|
Genus
|
|
Species
|
O. majorana
|
Binomial name | |
Origanum majorana |
మరువము (ఆంగ్లం Marjoram) సువాసనలు చిందే చిన్న మొక్క. వీటిని సువాసన కోసం వివిధ రంగుల పూలతో దండ గుచ్చి ధరించడానికి ఇష్టపడతారు. ఇవి కుండీలలో సుళువుగా పెంచుకోవచ్చును. మరువక పత్రి మరువక వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది.
భౌతిక లక్షణాలు[మార్చు]
ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది.
శాస్త్రీయ నామం[మార్చు]
ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Cedrus deodar.
ఔషధ గుణాలు[మార్చు]
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
- కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది
- చర్మవ్యాధులను తగ్గిస్తుంది
- హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది
సువాసన గుణం[మార్చు]
ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
ఇతర ఉపయోగాలు[మార్చు]
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
- ఈ పత్రాన్ని వేడినీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన మాయమవుతుంది.
ఆయుర్వేదంలో[మార్చు]
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
వనరులు[మార్చు]
మూలాలు[మార్చు]
ఇతర లింకులు[మార్చు]
వర్గాలు:
- Taxoboxes needing a status system parameter
- Articles with 'species' microformats
- Taxoboxes with the error color
- Taxobox articles missing a taxonbar
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- వినాయక చవితి పత్ర పూజ పత్రి
- ఆకులు
- వృక్ష శాస్త్రము
- లామియేసి