మల్హర్రావు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మల్హర్రావు
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో మల్హర్రావు మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో మల్హర్రావు మండలం యొక్క స్థానము
మల్హర్రావు is located in Telangana
మల్హర్రావు
మల్హర్రావు
తెలంగాణ పటములో మల్హర్రావు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°38′37″N 79°52′13″E / 18.643643°N 79.870148°E / 18.643643; 79.870148
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము మల్హర్రావు
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 25,343
 - పురుషులు 12,685
 - స్త్రీలు 12,658
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.42%
 - పురుషులు 52.59%
 - స్త్రీలు 32.15%
పిన్ కోడ్ {{{pincode}}}

మల్హర్రావు, తెలంగాణ రాష్ట్రములోని జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాకు చెందిన ఒక మండలము.[1].

కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ మల్హర్రావు మండలం కరీనగర్ జిల్లా,మంథని రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మల్హర్రావు మండలాన్ని (0+22) ఇరవైరెండు గ్రామాలతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2].[3].

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

మండల జనాభా (2011) - మొత్తం 25,343 - పురుషులు 12,685- స్త్రీలు 12,658

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. వల్లంకుంట
 2. కొండంపేట్
 3. ఎడ్లపల్లి
 4. రుద్రారం
 5. దుబ్బగట్టు
 6. దుబ్బపేట
 7. చిన్నతూండ్ల
 8. మల్లారం
 9. తాడిచర్ల
 10. కాపురం
 11. శత్రాజ్‌పల్లి
 12. నాచారం
 13. అన్సాన్‌పల్లి
 14. తాడ్వాయి
 15. పెద్దతూండ్ల
 16. మల్లంపల్లి
 17. చిగురుపల్లి
 18. దోమలమాదారం
 19. మోత్కుపల్లి (మల్హర్రావు)
 20. గంధర్ల
 21. అంకన్పల్లి (మల్హర్రావు)
 22. కొర్లకుంట (మల్హర్రావు)

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf
 3. https://www.tgnns.com/telangana-new-district-news/bhoopalpally-district/jayashankar-district-bhupalpalli-reorganization-district-go-233/2016/10/11/

బయటి లింకులు[మార్చు]