మాఘ శుద్ధ సప్తమి
Jump to navigation
Jump to search
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
మాఘ శుద్ధ సప్తమి అనగా మాఘమాసములో శుక్ల పక్షము నందు సప్తమి కలిగిన 7వ రోజు.
సంఘటనలు
[మార్చు]- రథసప్తమి రోజు తిరుమల లోని వెంకటేశ్వర స్వామిని సప్తవాహనాలలో ఊరేగిస్తారు. అందువల్ల దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవమని చెబుతారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంలో స్వామిని ఊరేగిస్తారు. చక్రస్నానానంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలలో ఊరేగిస్తారు. సప్తాశ్వాల, సప్తమి నాటి, సప్తవారాల సంకేతంగా సూర్యుడు పుట్టినప్పుడు ఈ ఉత్సవం జరుగుతుంది.
జననాలు
[మార్చు]- 1942 చిత్రభాను: చేబోలు శేషగిరిరావు - హిందీ భాషలో అవధాని, కవి.[1]
- 1947 వ్యయ: రేవూరి అనంత పద్మనాభరావు - కవి, నవలా రచయిత, వ్యాసకర్త, అవధాని.[2]
- 1956 మన్మథ : వేదాటి రఘుపతి - అష్టావధాని, రచయిత, పరిశోధకుడు.[3]
మరణాలు
[మార్చు]2007