మాడుగుల వేణుగోపాలరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోదుగుల వేణుగోపాలరెడ్డి
పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ
In office
2009-2014
అంతకు ముందు వారుమేకపాటి రాజమోహన్ రెడ్డి
తరువాత వారురాయపాటి సాంబశివరావు
నియోజకవర్గంనరసరావుపేట, ఆంధ్రప్రదేశ్
వ్యక్తిగత వివరాలు
జననం (1966-05-29) 1966 మే 29 (వయసు 58)
పెదపరిమి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2018–ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
తెలుగు దేశం పార్టీ (2008–2018)
జీవిత భాగస్వామిమాధవి కృష్ణ
బంధువులుఅల్ల అయోధ్య రామి రెడ్డి (బావ గారు)

మోదుగుల వేణుగోపాలరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు.[1] 2019 ఫిబ్రవరి వరకు టీడీపీలో కొనసాగిన ఆయన 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేసి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పై విజయం సాధించాడు. 2009 ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లోని నరసరావుపేట నియోజకవర్గం నుండి 15వ లోక్ సభ కు ఎన్నికయ్యాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మాడుగుల వేణుగోపాలరెడ్డి శ్రీ మాడుగుల పాపిరెడ్డి, శ్రీమతి మాడుగుల ఆదిలక్ష్మి దంపతులకు జన్మించాడు. శ్రీమతి మాధవి కృష్ణను వివాహం చేసుకున్నాడు.

సాధారణ ఎన్నికలు 2009

[మార్చు]
సాధారణ ఎన్నికలు, 2009 : నరసరావుపేట
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీడీపీ మాడుగుల వేణుగోపాలరెడ్డి 463,358 42.83 -1.08
ఐఎన్సి బాలశౌరి వల్లభనేని 461,751 42.69 -10.80
పి ఆర్ పి షేక్ సయ్యద్ సాహెబ్ 114,924 10.62
మెజారిటీ 1,607 0.14
పోలింగ్ శాతం 1,081,754 79.52 +7.82
ఐ ఎన్ సి నుండి టీడిపి లాభం స్వింగ్

అసెంబ్లీ ఎన్నికలు 2014

[మార్చు]
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : గుంటూరు వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
టీడీపీ మాడుగుల వేణుగోపాలరెడ్డి 78,837 46.00
వైఆర్సిపి అప్పి రెడ్డి లెల్ల 60,924 35.55
మెజారిటీ 17,913 10.45
పోలింగ్ శాతం 1,71,377 66.00
ఐ ఎన్ సి నుండి టీడిపి లాభం స్వింగ్

మూలాలు

[మార్చు]
  1. "TDP MP Venugopala Reddy offers to quit". The Times of India. 31 May 2011. Archived from the original on 13 February 2014. Retrieved 17 March 2019.
  2. "Modugula Venugopala Reddy to be YSRCP's Guntur Lok Sabha ?". Samdani MN. The Times of India. 7 March 2019. Retrieved 17 March 2019.

బాహ్య లింకులు

[మార్చు]