మాతృభూమి (వారపత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాతృభూమి
మాతృభూమి వారపత్రిక ముఖచిత్రం
రకంవారపత్రిక
యాజమాన్యంఅన్నే అంజయ్య
ప్రచురణకర్తఅన్నే అంజయ్య
సంపాదకులురాజ్యం సిన్హా
స్థాపించినది1947, మద్రాసు
కేంద్రంమద్రాసు

రాజ్యం సిన్హా సంపాదకత్వంలో ఈ వారపత్రిక వెలువడింది. జాతీయ, అంతర్జాతీయ విశేషాలు, రాజకీయ, ఆర్థిక, వైజ్ఞానిక, సాహిత్య, కళా సాంఘిక వ్యాసాలు, గేయాలు, నాటికలు, కథలు మొదలైన విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. 1947లో ప్రారంభించబడింది. మద్రాసు నుండి వెలువడేది. అన్నే అంజయ్య ఈ పత్రికను నడిపాడు.

శీర్షికలు

[మార్చు]

ఈ పత్రికలోని కొన్ని శీర్షికలు:

  • పామరుడు వ్యాఖ్యలు
  • మా చిన్నకథ
  • గ్రంథ సమీక్ష
  • రాష్ట్ర వార్తలు
  • ప్రపంచం
  • రైతాంగం
  • కార్మికులు
  • మనలోమాట
  • వారం వారం
  • చిత్రలోకం మొదలైనవి

రచనలు

[మార్చు]

మాతృభూమి పత్రికలో వచ్చిన కొన్ని రచనలు ఈ విధంగా ఉన్నాయి.

  • దక్షిణ దేశంలో ఆంధ్రులు
  • సంఘం పునర్నిర్మాణం
  • ప్రపంచ పర్యావలోకనం
  • మత రాజకీయాలు ఇక వద్దు
  • కాశ్మీరు ఎ నుండి జెడ్ వరకు
  • నాలుగు కుటుంబాల చైనా
  • రష్యా, బ్రిటన్ భ్రమరకీట న్యాయం
  • మంత్రాలకు చింతకాయలు రాలలేదు
  • అంతరించిన యుగంలో భారతీయ చిత్రకళ
  • సోషలిస్ట్ ఇండియా: మన కర్తవ్యం
  • నవ్యాంధ్ర నందనవనానికి వనమాలి:చిలకమర్తి
  • హింద్ మజ్దూర్ పంచాయత్
  • గాంధీజీ ఆదర్శం: మన ఆర్థిక అభ్యున్నతి
  • మాతృత్వం, దేవత్వం

రచయితలు

[మార్చు]

ఈ క్రింది రచయితల రచనలు ఈ పత్రికలో వెలుగు చూశాయి.

మూలాలు

[మార్చు]