మాధవరంగరాయపుర అగ్రహారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాధవరంగరాయపుర అగ్రహారం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం తెర్లాం తెర్లాం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,163
 - పురుషులు 563
 - స్త్రీలు 600
 - గృహాల సంఖ్య 273
పిన్ కోడ్ 535 126
ఎస్.టి.డి కోడ్

మాధవరంగరాయపుర అగ్రహారం, విజయనగరం జిల్లా, తెర్లాం మండలానికి చెందిన గ్రామము.[1]

గ్రామనామ వివరణ[మార్చు]

మాధవరంగరాయపుర అగ్రహారం అనే గ్రామనామంలో మౌలికంగా రెండు భాగాలు గమనించవచ్చు. మాధవరంగరాయపురమనే భాగం, అగ్రహారం అనే భాగంగా విభజించుకోవచ్చు. మాధవరంగరాయపురమనే భాగం గ్రామనామ సూచకం. వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా బ్రాహ్మణులకు రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు.[2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,163 - పురుషుల సంఖ్య 563 - స్త్రీల సంఖ్య 600 - గృహాల సంఖ్య 273

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 227