మార్చండి మన చట్టాలు
Appearance
మార్చండి మన చట్టాలు (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేజెళ్ల సత్యనారాయణ |
---|---|
తారాగణం | శారద , చంద్రమోహన్ |
నిర్మాణ సంస్థ | డి.వి.ఎస్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మార్చండి మన చట్టాలు 1984, ఆగష్టు 17వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1]
నటీనటులు
[మార్చు]- చంద్రమోహన్
- రంగనాథ్
- శారద
- గొల్లపూడి మారుతీరావు
- సుత్తివేలు
- శోభన
- అన్నపూర్ణ
- కళారంజని
- శ్యామల గౌరి
- రమాప్రభ
- సాక్షి రంగారావు
- చిట్టిబాబు
- వేజెళ్ళ రాజేశ్వరి
- జయమాలిని
- రాళ్ళబండి కామేశ్వరరావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- మోదుకూరి సత్యం
- మదన్ మోహన్
- జి.వి.జి.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
- నిర్మాత: డి.వి.ఎస్.రాజు
- సంగీతం: చక్రవర్తి
- పాటలు: నెల్లుట్ల
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలను డా.నెల్లుట్ల రచించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[2]
- ఏం సెప్పనోయమ్మా నేనేం సెప్పనోయమ్మా ఏం చెయ్యను - పి.సుశీల
- ఓం శాంతి ఓం శాంతి ఉమా చండి గౌరీ శాంతించు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- చిట్టి చిట్టి బాబుకు సిరిమల్లి జోల చిన్నారి తండ్రికి - పి.సుశీల,రమణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
- జోహార్లు జోహార్లు నా పెంకుటింట్లో మహలక్ష్మిఅందాల ( దండకం ) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- బుజ్జోడు బజ్జున్నాడు బూచోడు నిదరోయుడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రభ
- సెప్తా ఇనుకో ఓయమ్మా సేడుకో అనుకోమాకమ్మా - మాధవపెద్ది రమేష్, జి.ఆనంద్ బృందం
మూలాలు
[మార్చు]- ↑ web master. "Marchandi Mana Chattalu". indiancine.ma. Retrieved 9 June 2021.
- ↑ ఘంటసాల గళామృతంలో పాటల వివరాలు