మా ఇంటి కృష్ణుడు
Jump to navigation
Jump to search
మా ఇంటి కృష్ణుడు | |
---|---|
దర్శకత్వం | ఎస్.పి.ముత్తురామన్ |
స్క్రీన్ ప్లే | వి.సి. గుహనాథన్ |
నిర్మాత | ఆర్.విజయకుమార్ |
తారాగణం | కమల్ హాసన్ రాధిక |
ఛాయాగ్రహణం | టి.ఎస్.వినాయకం |
కూర్పు | ఆర్.విట్టల్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | భవాని అమ్మ కంబైన్స్ |
విడుదల తేదీ | 23 ఫిబ్రవరి 1990 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మా ఇంటి కృష్ణుడు 1990, ఫిబ్రవరి 23న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1987లో ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో వచ్చిన పేర్ సొల్లుమ్ పిళ్ళై అనే తమిళ సినిమా మా ఇంటి కృష్ణుడు అనే పేరుతో డబ్ చేశారు.[1] ఇదే తమిళ సినిమాను 1987లోనే నందమూరి బాలకృష్ణ, రజని ప్రధాన పాత్రధారులుగా రాము పేరుతో పునర్మించబడింది.
నటీనటులు
[మార్చు]- కమల్ హాసన్
- కె.ఆర్.విజయ
- రాధిక
- రమ్యకృష్ణ
- మలేషియా వాసుదేవన్
- బాబు ఆంటోనీ
- రవీంద్రన్
- ఇలవరసన్
- మనోరమ
- జై గణేష్
- గౌండమణి
- సంగీత
- లియో ప్రభు
- బేబీ సుజిత
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్
- కథ, స్క్రీన్ ప్లే: వి.సి. గుహనాథన్
- మాటలు, పాటలు: రాజశ్రీ
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: టి.ఎస్.వినాయకం
- కూర్పు: ఆర్.విఠల్
- నిర్మాత: ఆర్.విజయకుమార్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు రాజశ్రీ సాహిత్యం సమకూర్చగా ఇళయరాజా బాణీలు కట్టాడు.[1]
క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "అమ్మమ్మా అమ్మే కదా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | రాజశ్రీ |
2 | "మెట్లు ఎక్కి రామ్మా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ | |
3 | "తప్పు చేస్తా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ | |
4 | "వెలుగించు వెలుగించు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 web master. "Maa Inti Krishnudu (S.P. Muthuraman) 1990". indiancine.ma. Retrieved 26 October 2022.