ముద్దుల మొగుడు (1997 సినిమా)
Jump to navigation
Jump to search
ముద్దుల మొగుడు (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
నిర్మాణం | కె. నాగేశ్వరరావు |
కథ | పోసాని కృష్ణమురళి |
చిత్రానువాదం | పోసాని కృష్ణమురళి |
తారాగణం | బాలకృష్ణ, మీనా , లక్ష్మి |
సంగీతం | కోటి |
సంభాషణలు | పోసాని కృష్ణమురళి |
ఛాయాగ్రహణం | కె.ఎస్. హరి |
కూర్పు | నాగేశ్వరరావు సత్యం మద్దూరి బాబ్జీ |
నిర్మాణ సంస్థ | రమా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ముద్దుల మొగుడు1997 లో వచ్చిన సినిమా. రమా ఫిల్మ్స్ పతాకంపై, కైకాల సత్యనారాయణ సమర్పణలో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కె నాగేశ్వరరావు నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, మీనా, రవళి ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం సమకూర్చాడు.[1]
తారాగణం
[మార్చు]- వంశీగా నందమూరి బాలకృష్ణ
- శిరీషగా మీనా
- శారద, పద్మావతిగా (ద్విపాత్ర) రవళి
- భాస్కరరావుగా కైకాల సత్యనారాయణ
- పుండరీకాక్షయ్య
- జ్ఞానేశ్వరరావుగా కోట శ్రీనివాసరావు
- తమ్మారెడ్డి చలపతిరావు
- శ్రీహరి
- బ్రహ్మానందం
- బేతా సుధాకర్
- పీలా కాశీ మల్లికార్జునరావు
- సుత్తివేలు
- ఉత్తేజ్
- లక్ష్మి
- అన్నపూర్ణ
- రాధా కుమారి
- వై.విజయ
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "రావే రాజహంస" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత | 4:47 |
2. | "చిగురాకు చిలక" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:14 |
3. | "మైనా మైనా" | భువనచంద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | 5:08 |
4. | "ఓ ముద్దు గుమ్మా" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:00 |
5. | "అరె గిలి గిలి" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | 5:18 |
6. | "విన్నారా చిత్రాలు" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 4:40 |
మొత్తం నిడివి: | 29:07 |
మూలాలు
[మార్చు]- ↑ "Muddula Mogudu (Review)". IMDb.