Jump to content

మూగకు మాటొస్తే

వికీపీడియా నుండి
మూగకు మాటొస్తే
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం మురళీమోహన్,
శ్రీధర్,
జయసుధ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ శివకామేశ్వరీ పిక్చర్స్
భాష తెలుగు

మూగకు మాటొస్తే 1980, డిసెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది 1976లో వచ్చిన వళ్వు ఎన్ పక్కమ్‌ అనే తమిళ సినిమాకు రీమేక్.మురళీమోహన్, జయసుధ, కవిత, శ్రీధర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకత్వం వి.మధుసూదనరావు. సంగీతం కొమ్మినేని చక్రవర్తి సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: వి.మధుసూదనరావు
  • నిర్మాత: కె.విజయకుమార్
  • కథ: బొల్లిముంత శివరామకృష్ణ
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రసాద్
  • సంగీతం: కె.చక్రవర్తి
  • కళ: ప్రకాశరావు
  • నృత్యం: చిన్ని-సంపత్
  • గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి
  • గాయనీ గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, గేదెల ఆనంద్, బొడ్డుపల్లి బాల వసంత, మాధవపెద్ది రమేష్
  • నిర్మాణ సంస్థ: శ్రీ శివకామేశ్వరి పిక్చర్స్
  • విడుదల: 27:12:1980.

పాటలు

[మార్చు]
  1. ఓ దేవుని నమ్మిన నరుడా నీ తికమక ఏమిటో చెప్పరా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
  2. మల్లెపువ్వు చల్లదనం మంచిమనసు వెచ్చదనం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  3. ముక్కు మీద దురదంట మూగదంటే అలుసంట - పి.సుశీల - రచన: వేటూరి
  4. ముక్కు మీద దురదంట మూగదాని - బి.వసంత, మాధవపెద్ది రమేష్, జి.ఆనంద్ - రచన: వేటూరి

మూలాలు

[మార్చు]
  1. web master. "Moogaku Matosthe". indiancine.ma. Retrieved 9 June 2021.

బయటి లింకులు

[మార్చు]