మూడిళ్ళ ముచ్చట
స్వరూపం
(మూడిళ్ళ ముఛ్ఛట నుండి దారిమార్పు చెందింది)
మూడిళ్ళ ముచ్చట | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
నిర్మాత | వాకాడ సూర్యకాంతం, జాస్తి కవిత |
తారాగణం | చంద్రమోహన్ , ముచ్చర్ల అరుణ, అశ్విని |
ఛాయాగ్రహణం | పి. లక్ష్మణ్[2] |
కూర్పు | తాతా సురేష్ |
సంగీతం | జె. వి. రాఘవులు |
నిర్మాణ సంస్థ | లలిత కళాంజలి పిక్చర్స్ |
విడుదల తేదీ | జనవరి 12, 1985[1] |
సినిమా నిడివి | 132 ని. |
భాష | తెలుగు |
మూడిళ్ళ ముచ్చట కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1985, జనవరి 12వ తేదీన విడుదలైన చిత్రం. ఇందులో చంద్రమోహన్, ముచ్చర్ల అరుణ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు కోడి రామకృష్ణ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడు. జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు.
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్
- ముచ్చర్ల అరుణ
- కోడి రామకృష్ణ
- తులసి
- గొల్లపూడి మారుతీరావు
- పి. ఎల్. నారాయణ
- ఎం. వి. ఎస్. హరనాథ రావు
- డబ్బింగ్ జానకి
- చిడతల అప్పారావు
- జయమాలిని
- సిల్క్ స్మిత
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాతలు: వాకాడ సూర్యకాంతమ్మ, జాస్తి కవిత
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
- మాటలు: ఎం. వి. ఎస్. హరనాథ రావు
- సంగీతం: జె.వి.రాఘవులు
- ఛాయాగ్రహణం: పి.లక్ష్మణ్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలున్నాయి. అన్నీ సి. నారాయణ రెడ్డి రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాటలు పాడారు.[3]
- కొంగు గాలి (బాలు, సుశీల)
- గొర్రె తోక (బాలు, సుశీల)
- లంచం లేనిదెక్కడ ( సుశీల)
- గుం గుం తారా (సుశీల)
- తెల్లారిపోతుంది (బాలు, సుశీల)
మూలాలు
[మార్చు]- ↑ "Movie page on The Cine Bay". Archived from the original on 2021-01-25. Retrieved 2018-10-31.
- ↑ "భారత్ మూవీస్ లో సినిమా పేజీ". Archived from the original on 2020-02-25. Retrieved 2018-10-31.
- ↑ "సినీరథం లో సినిమా పాటలు".[permanent dead link]
వర్గాలు:
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- 1985 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- గొల్లపూడి మారుతీరావు నటించిన సినిమాలు
- 1985 తెలుగు సినిమాలు
- పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు
- సిల్క్ స్మిత నటించిన సినిమాలు
- జె.వి.రాఘవులు సంగీతం అందించిన సినిమాలు