మహేష్ ఆనంద్
స్వరూపం
(మహేశ్ ఆనంద్ నుండి దారిమార్పు చెందింది)
మహేశ్ ఆనంద్ | |
---|---|
జననం | భారతదేశం | 1961 ఆగస్టు 13
మరణం | 9 February 2019 వెర్సోవా , ముంబై | (aged 57)
ఇతర పేర్లు | మీషి |
వృత్తి | నటుడు డాన్సర్ మార్షల్ క్రీడాకారుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1982–2019 |
మహేశ్ ఆనంద్ భారతదేశానికి సినిమా నటుడు. ఆయన హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల సినిమాల్లో నటించాడు.[1]
హిందీ సినిమాలు
[మార్చు]- సనమ్ తేరి కోసం (1982)
- కరిష్మా (1984)
- భవాని జంక్షన్ (1985)
- సస్తి దుల్హన్ మహేంగ దుల్హ (1986)
- ఇన్సాఫ్ (1987)
- షాహెన్ షా (1988)
- సోనే పే సుహాగా (1988)
- గంగా జమునా సరస్వతి (1988)
- హత్యర్ (1989)
- ఇలాకా (1989)
- మహాదేవ్ (1989)
- మజ్ బూర్ (1989)
- సిక్కా (1989)
- ముజ్రిమ్ (1989)
- తూఫాన్ (1989)
- షెహ్జాదే (1989)
- ఆగ్ కా గోల (1989)
- ఖతర్నాక్ (1989)
- మజ్ బూర్ (1989)
- ఘర్ హొతో ఐస (1989)
- స్వర్గ్ (1990)
- జంగల్ లవ్ (1990)
- జుర్మ్ (1990)
- థానే దార్ (1990)
- ఖిలాఫ్ (1991)
- ప్రతికర్ (1991)
- నిశ్చయ్ (1992)
- జుల్మ్ కి హుకుమత్ (1992)
- విశ్వాత్మ (1992)
- వాక్ట్ హమారా హై (1993)
- గుంరహ్ (1993)
- గేమ్ (1993)
- సార్ (1993)
- తహ్కీఖత్ (1993)
- పత్రీలా రాస్త (1994)
- ఖుద్దార్ (1994)
- అందాజ్ (1994)
- క్రాంతివీర్ (1994)
- కూలీ నెం. 1 (1995)
- విశ్వాసఘాట్ (1996)
- విజేత (1996)
- లహు కె దో రంగ్ (1997)
- జుల్మ్ -ఓ -సితం (1998)
- ఆయా తూఫాన్ (1999)
- లాల్ బాదుషా (1999)
- బాఘీ (2000)
- కురుక్షేత్ర (2000)
- ఏక్ ఔర్ ఏక్ గ్యార (2003)
- సుఖ్ (2005)
- రంగీలా రాజా (2019)
తెలుగు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు |
---|---|---|---|
1989 | లంకేశ్వరుడు | ||
1994 | నెంబర్ వన్ | ||
టాప్ హీరో | జల రాక్షసుడు | ||
బొబ్బిలి సింహం | రౌడీ | ||
ఎస్.పి.పరశురాం | రౌడీ | ||
1995 | అల్లుడా మజాకా | ||
ఘరానా బుల్లోడు | భగవాన్ | ||
తెలుగు వీర లేవరా | |||
1998 | ఆటోడ్రైవర్ | సూర్య | |
2005 | బాలు |
తమిళ్
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు |
---|---|---|---|
1994 | వీర | హరిచంద్ర | |
పెరియ మరుదు | శివశంకరం | ||
1996 | శివశక్తి | మార్క్ జుబేర్ ఆంథోనీ |
మలయాళం
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు |
---|---|---|---|
1991 | అభిమన్యు | అమర్ బఖియా | |
1992 | ఉట్టి పట్టణం | ధర్మరాజ్ | |
1999 | ది గాడ్ మాన్ | జాన్ బ్రిట్టో | |
2001 | ప్రజా | రామన్ నాయక్ |
మరణం
[మార్చు]మహేశ్ ఆనంద్ ముంబై అంథేరిలోని యారి రోడ్‌లోని తన నివాసంలో మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (10 February 2019). "సినీ నటుడు మహేష్ ఆనంద్ కన్నుమూత". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 12 జూన్ 2021. Retrieved 12 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today, India Today Web Desk (10 February 2019). "Bollywood actor Mahesh Anand dies at 57, police find decomposed body at Mumbai home". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 8 నవంబరు 2020. Retrieved 16 June 2021.