యాత్ర 2
స్వరూపం
యాత్ర 2 | |
---|---|
దర్శకత్వం | మహి. వి. రాఘవ్ |
రచన | మహి. వి. రాఘవ్ |
విడుదల తేదీ | 2024 ఫిబ్రవరి 8 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
యాత్ర 2 అనేది 2024లో రాబోయే భారతీయ తెలుగు భాషా రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమా. ఈ సినిమాలో జీవా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో నటించారు. [1] ఈ సినిమా 2019లో విడుదలైన యాత్రకు [2] సీక్వెల్ గా వచ్చింది.ఈ సినిమా 2024 ఫిబ్రవరి 8న విడుదల కానుంది [3] [4]
కథ
[మార్చు]రాజకీయ నాయకుడిగా వైఎస్ జగన్ ఎలా ఎదిగారనేది ఈ సినిమా కథ. [5] Budget = 30 cr Box office = 3.30cr (Day 1)
తారాగణం
[మార్చు]- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గా జీవా
- వైఎస్ రాజశేఖర రెడ్డిగా మమ్ముట్టి
- నారా చంద్రబాబు నాయుడుగా మహేష్ మంజ్రేకర్
- సోనియా గాంధీగా సుజానే బెర్నెర్ట్
- శుభలేఖ సుధాకర్
మూలాలు
[మార్చు]- ↑ Bureau, The Hindu (2023-10-09). "'Yatra 2': First look of Mammootty, Jiiva's film out". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-01-05.
- ↑ Bureau, The Hindu (2024-01-05). "'Yatra 2' teaser: Jiiva's Jagan Mohan Reddy keeps the legacy of Mammootty's YSR alive". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-01-05.
- ↑ "Watch 'Yatra 2' teaser now!". The Times of India. 2024-01-05. ISSN 0971-8257. Retrieved 2024-01-05.
- ↑ "Yatra 2 Teaser OUT: Jiiva shines as he portrays Andhra Pradesh CM YS Jagan Mohan Reddy; Mammootty returns as YSR". PINKVILLA (in ఇంగ్లీష్). 2024-01-05. Archived from the original on 2024-01-05. Retrieved 2024-01-05.
- ↑ Arikatla, Venkat (2024-01-05). "'Yatra 2' May Not Get Postponed". greatandhra.com (in ఇంగ్లీష్). Retrieved 2024-01-05.