రంగమార్తాండ
Appearance
రంగమార్తాండ | |
---|---|
దర్శకత్వం | కృష్ణవంశీ |
రచన | కృష్ణవంశీ[1] |
నిర్మాత | కలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | రాజ్.కే. నల్లి |
సంగీతం | ఇళైయరాజా |
నిర్మాణ సంస్థలు | హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీs | 22 మార్చి 2023(థియేటర్) 7 ఏప్రిల్ 2023 ( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రంగమార్తాండ 2023లో విడుదలైన తెలుగు సినిమా. హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై కలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ప్రధాన పాత్రల్లో ఈ సినిమా 2023 మార్చి 22న విడుదలై[2], ఏప్రిల్ 7నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- ప్రకాష్‌రాజ్ - రంగమార్తాండ రాఘవరావు
- రమ్యకృష్ణ - రాజు గారు
- బ్రహ్మానందం - చక్రపాణి
- రాహుల్ సిప్లిగంజ్ - రాహుల్
- శివాత్మిక - శ్రీ
- అనసూయ భరధ్వాజ్ - గీతా రంగారావు
- ఆదర్శ్ బాలకృష్ణ - రంగ
- అలీ రెజా - సిద్దార్థ
- తనికెళ్ళ భరణి
- వై. కాశీ విశ్వనాథ్
- సన
- భద్రం
- రాజు మాదిరాజు
- ప్రియదర్శిని రామ్
అవార్డ్స్
[మార్చు]ఈ సినిమాకు 69వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో బెస్ట్ యాక్టర్ మేల్ క్యాటగిరిలో ప్రకాష్ రాజ్‌కు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ క్యాటగిరిలో బ్రహ్మానందంకు అవార్డ్స్ వచ్చాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (20 March 2023). "తల్లిదండ్రులతో చూడాల్సిన సినిమా". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
- ↑ 10TV Telugu (16 March 2023). "ఉగాదికి కృష్ణవంశీ రంగమార్తాండ.. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్." Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (7 April 2023). "ఓటీటీలోకి వచ్చేసిన 'రంగమార్తాండ'.. ఏ ఓటీటీలో అంటే? | Krishna Vamsi Directed Rangamarthanda Movie OTT Streaming Details KBK". Archived from the original on 9 April 2023. Retrieved 9 April 2023.
- ↑ Eenadu (7 April 2023). "సైలెంట్‌గా ఓటీటీలోకి 'రంగమార్తాండ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?". 7. Archived from the original on 9 April 2023. Retrieved 9 April 2023.
- ↑ Chitrajyothy (5 August 2024). "రంగమార్తాండ.. క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారిదే". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.