రాజయ్య (అయోమయ నివృత్తి)
Appearance
రాజయ్య, అనే పేరు తో ఉన్న కొందరు తెలుగువారు.
- అల్లం రాజయ్య : తెలుగు కథా రచయిత.
- కాపు రాజయ్య : మెదక్ జిల్లాకు చెందిన చిత్రకారుడు.
- తాటికొండ రాజయ్య : తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.
- సిరిసిల్ల రాజయ్య: తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.
- సున్నం రాజయ్య : కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు.
- నరిశెట్టి రాజయ్య : ఆచార్య రంగా అనుచరుడు.