Jump to content

రాజసింహం

వికీపీడియా నుండి
(రాజసింహమ్ నుండి దారిమార్పు చెందింది)
రాజసింహమ్
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్రరావు
తారాగణం డా. ‌రాజశేఖర్ ,
రమ్య కృష్ణ ,
సౌందర్య
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ సుజయ మూవీస్
భాష తెలుగు

రాజ సింహం 1995 లో విడుదలైన తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. దీనిని సుజయ మూవీస్ పతాకంపై Ch.V. అప్పారావు నిర్మించిన ఈ చిత్రంలో రాజశేఖర్, రమ్య కృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం అందించాడు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ఒక చిన్న మాట , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.మనో , కె ఎస్ చిత్ర
  • దాయి దాయి , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఉస్కులడి కిస్కురెడ్డి , రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • సువ్వి ఈ టక్కరి , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • అమ్మాయీ కళ్ళు, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఇందుమతి చారుమతి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర .

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాజసింహం&oldid=4208320" నుండి వెలికితీశారు