రూపవతి (సినిమా)
Jump to navigation
Jump to search
రూపవతి (1951 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ప్రభాకరరావు |
---|---|
నిర్మాణం | కె.ప్రభాకరరావు |
రచన | కె.జి.శర్మ |
తారాగణం | సురభి బాలసరస్వతి, సావిత్రి, సూర్యప్రభ, స్వామి, కస్తూరి శివరావు, సూర్యకాంతం, రత్నపాప |
సంగీతం | సి.ఆర్.సుబ్బరామన్ |
నేపథ్య గానం | పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి |
నృత్యాలు | ఘటక్, పసుమర్తి కృష్ణమూర్తి |
ఛాయాగ్రహణం | శ్రీధర్ |
కళ | టి.వి.ఎస్.శర్మ |
నిర్మాణ సంస్థ | స్వాతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]పాటలు
[మార్చు]- కలవరమాయె నామదిలొని ఇదేమిటో ( విషాదం ) - జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
- కలవరమాయె నామదిలొని ఇదేమిటో ( సంతోషం ) - జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
- కనవా వినవా రావిదేల కోపమా నిన్నే ఎంతో నమ్మినానే - జిక్కి
- కన్నార చూచి దీవించి కరుణించరానేలేవా ప్రభో - జిక్కి
- చిన్నారి నా బుజ్జాయివే ఇటు చూడవే కన్నులున్న చుక్కా- జిక్కి
- తెలుసుకోవోయి తెలుసుకో నే దాచునది - జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
- నా తనువే సుమా స్వర్గసీమా కమ్మని తావి వెదజల్లు - కె. రాణి
- నాడి చూడగలరా మందులేని డాటిరా సెలవీయండి - పిఠాపురం నాగేశ్వరరావు
- నాడి చూడగలరా మందులేని డాటిరా సెలవీయండి - జిక్కి
- పాడనా నా మది వీణగా నే పాడనా పులకించే తనువేమో - జిక్కి
- రీతియేలేని నా వ్రాతా బ్రతుకు పాపము కాదా - రావు బాలసరస్వతి దేవి
- వయ్యారి రాజా జిలిబిలి వలపుల రాణినోయి - జిక్కి, కె.రాణి బృందం
- వెన్నెల్ని చిన్నబుచ్చే పాట ఓ ఓ ముత్యాల పూదోట - వక్కలంక సరళ