సూర్యప్రభ (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Suryaprabha.jpg

సూర్యప్రభ 1930లో జన్మించింది. ప్రముఖ నటి పుష్పవల్లి ఈమెకు సహోదరి. దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఈమె భర్త. ఈమెకు ఏడుగురు సంతానం. 6 మంది కూతుళ్ళు ఒక కుమారుడు. వారిలో శుభ సినిమా నటిగా రాణించింది.

చిత్రసమాహారం[1][మార్చు]

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (1952-01-09). "సూర్యప్రభ". ఆంధ్ర సచిత్ర వారపత్రిక. 44 (19): 2. Retrieved 8 March 2015.