రేఖా పుణేకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేఖా పుణేకర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రేఖా పుణేకర్
పుట్టిన తేదీభారతదేశము
బ్యాటింగుకుడిచేతి వాటం బ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 33)1986 జూన్ 26 - ఇంగ్లాండ్ తో
ఏకైక వన్‌డే (క్యాప్ 33)1986 జూన్ 22 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI
మ్యాచ్‌లు 2 1
చేసిన పరుగులు 49 0
బ్యాటింగు సగటు 16.33 -
100లు/50లు 0/0 -
అత్యధిక స్కోరు 47 -
వేసిన బంతులు -
వికెట్లు -
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు -
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు -/- -/-
మూలం: CricketArchive, 2020 ఏప్రిల్ 28

రేఖా పుణేకర్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ క్రికెటర్.[1] ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్‌ వుమెన్. రెండు టెస్టులు, ఒక అంతర్జాతీయ ఒక రోజు క్రికెట్ ఆడింది.[2]

2020 ఏప్రిల్ లో IPL పోటీలలో మాజీ క్రికెట్ క్రీడాకారిణి సంధ్యా అగర్వాల్ రు. 25 లక్షల నగదు బహుమానము, రూపాంజలి శాస్త్రీ, బిందేశ్వరి గోయల్, అరుంధతి కిర్కీరే, రేఖా పుణేకర్ ప్రతి ఒక్కో క్కరికి రు. 15 లక్షల నగదు బహుమానం మాజీ క్రీడాకారుడు సంజయ్ మంజ్రేకర్ చేతుల మీదుగా అందుకున్నారు[3].

ప్రస్తావనలు[మార్చు]

  1. "Rekha Punekar". CricketArchive. Retrieved 2009-09-19.
  2. "Rekha Punekar". Cricinfo. Retrieved 2009-09-19.
  3. "IPL main copy April 20". Th Times of India. 21 April 2023. Retrieved 13 September 2023.