Jump to content

రేపల్లె రెవెన్యూ డివిజన్

వికీపీడియా నుండి

రేపల్లె రెవెన్యూ డివిజన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. రేపల్లె కేంద్రంగా 2022 మే 9న 9 మండలాలతో కొత్తగా రేపల్లె డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2022 ఆగస్టు 5 న తుది నోటిఫికేషన్ విడుదల చేసింది.[1][2][3] ఈ డివిజ‌న్‌లో రేప‌ల్లెతో పాటు వేమూరు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల ప‌రిధిలోని మండ‌లాలు కొన‌సాగ‌నున్నాయి.

డివిజను లోని మండలాలు

[మార్చు]

రేపల్లె రెవెన్యూ డివిజనులోని మండలాలు[4]

క్ర.సం రేపల్లె రెవెన్యూ డివిజను మండలంలోని రెవిన్యూ గ్రామాల సంఖ్య
1 రేపల్లె మండలం 16 రెవెన్యూ గ్రామాలు
2 నిజాంపట్టణం మండలం 8 రెవెన్యూ గ్రామాలు
3 చెరుకుపల్లి మండలం 11 రెవెన్యూ గ్రామాలు
4 భట్టిప్రోలు మండలం 12 రెవెన్యూ గ్రామాలు
5 వేమూరు మండలం 13 రెవెన్యూ గ్రామాలు
6 కొల్లూరు మండలం 11 రెవెన్యూ గ్రామాలు
7 అమృతలూరు మండలం 13 రెవెన్యూ గ్రామాలు
8 టి సుండూరు మండలం 12 రెవెన్యూ గ్రామాలు
9 నగరం మండలం 12 రెవెన్యూ గ్రామాలు
మొత్తం గ్రామాలు 108

మూలాలు

[మార్చు]
  1. Government of Andhra Pradesh (2022-08-05). Andhra Pradesh Gazette, 2022-08-05, Extraordinary, Part PART I, Number 1157.
  2. Andhra Jyothy (18 May 2022). "రేపల్లె రెవెన్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  3. Eenadu. "కొత్తగా రేపల్లె రెవెన్యూ డివిజన్‌". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  4. Andhra Jyothy (18 May 2022). "రేపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.