Jump to content

వత్సవాయి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°58′49″N 80°14′41″E / 16.9804°N 80.2447°E / 16.9804; 80.2447
వికీపీడియా నుండి
(వత్సవాయి మండలము నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°58′49″N 80°14′41″E / 16.9804°N 80.2447°E / 16.9804; 80.2447
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండల కేంద్రంవత్సవాయి
విస్తీర్ణం
 • మొత్తం200 కి.మీ2 (80 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం61,749
 • జనసాంద్రత310/కి.మీ2 (800/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1013

వత్సవాయి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం. వత్సవాయి గ్రామం ఈ మండలానికి కేంద్రం.OSM గతిశీల పటము

మండలం జవాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలపరిధిలోని జనాభా మొత్తం 61,749. అందులో పురుషులు 30,670కాగా, స్త్రీలు 31,079 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. వత్సవాయి
  2. అల్లూరుపాడు
  3. ఇందుగపల్లి
  4. కంభంపాడు
  5. కాకరవాయి
  6. గంగవల్లి
  7. గోపినేనిపాలెం
  8. చిట్టేల
  9. చిన మోదుగపల్లి
  10. తాళ్ళూరు
  11. దబ్బాకుపల్లి
  12. దేచుపాలెం
  13. పెద మోదుగపల్లి
  14. పొలంపల్లి
  15. పోచవరం
  16. భీమవరం
  17. మంగొల్లు
  18. మక్కపేట
  19. మాచినేనిపాలెం
  20. లింగాల
  21. వేమవరం
  22. వేములనర్వ
  23. కన్నెవీడు

జనాభా

[మార్చు]
  • 2011 జనాభా లెక్కల ప్రకారం, మండలంలోని గ్రామాల జనాభా లెక్కల పట్టిక:
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అల్లూరుపాడు 256 1,171 599 572
2. భీమవరం 1,167 5,374 2,698 2,676
3. చిన్న మొడుగపల్లి 216 943 479 464
4. చిట్టెల 674 2,916 1,496 1,420
5. దబ్బాకుపల్లి 731 3,163 1,586 1,577
6. దెచ్చుపాలెం 230 1,009 504 505
7. గంగవల్లి 102 430 218 212
8. గోపినేనిపాలెం 611 2,577 1,287 1,290
9. ఇందుగపల్లి 537 2,218 1,159 1,059
10. కాకరవాయి 437 1,867 961 906
11. కంభంపాడు 943 3,935 2,010 1,925
12. కన్నెవీడు 467 1,969 988 981
13. లింగాల 400 1,768 884 884
14. మాచినేనిపాలెం 417 1,641 847 794
15. మక్కపేట 825 3,531 1,774 1,757
16. మంగోలు 966 4,036 2,025 2,011
17. పెద్ద మొడుగపల్లి 280 1,103 529 574
18. పోచవరం 139 539 270 269
19. పొలంపల్లి 1,272 4,746 2,396 2,350
20. తల్లూరు 285 1,150 578 572
21. వత్సవాయి 2,086 8,685 4,423 4,262
22. వేమవరం 450 1,896 956 940
23. వెములనర్వ 377 1,615 813 802

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]