వర్గం చర్చ:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ
గ్రామాల చర్చ
[మార్చు]@JVRKPRASAD and Kvr.lohith:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు అని ఒక category ఉంది, మళ్లీ ఈ పేజీలొ గ్రామాలు ఎందుకు? ఈ పేజీలో కేవలం అధికారిక పేజీలు ఉండాలి. ఉదాహరణకు, APCRDA office (అధికార భవనం), లొ ఇది sub-category.--Vin09 (talk) 05:46, 21 ఆగష్టు 2016 (UTC)
- నేను నిన్ననే ఈ పని మొదలు పెట్టాను. గ్రామవ్యాసాలు పని చాలామంది ద్వారా అనేక సంవత్సరాలుగా ఇంకా సాగుతూ ఏవీ ఒక కొలిక్కి రాలేదు. నేను నా పద్దతిలో పని చేస్తున్నాను. ఈ పని కొంతకాలం కొనసాగిన పిదప ఏవి ఎక్కడ ఉంచాలో అక్కడికి చేర్చుతాను.
- మీ ప్రశ్న:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు అని ఒక category ఉంది, మళ్లీ ఈ పేజీలొ గ్రామాలు ఎందుకు?
- నా జవాబు: ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు అనే వర్గం ఇప్పుడే సృష్టించడం జరిగింది. ఇంకా పని చేస్తునే ఉన్నాను. ఆంగ్లంలో వలె ఇక్కడ క్షణాలలో పని సక్రమంగా ఎవరూ చేయరు, ఎవరూ అడగరండి. నేను ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అనే పేజీలో వ్రాసినది ఏయో గ్రామాలు దీని పరిధిలోనికి వచ్చాయని వ్రాసాను. మళ్లీ ఈ పేజీలొ గ్రామాలు ఎందుకు అంటే ఆ గ్రామము ఏ విధంగా కాలక్రమంలో మార్పులు చెందిందో చరిత్రలో తెలియజేయాలి. అందుకని అవసరమైన సమాచారము మాత్రము పొందు పర్చడమైనది, కానీ మొత్తం సమాచారము ప్రతి గ్రామములో చేర్చలేదు. దయచేసి ఆంగ్ల పద్దతిలో మాత్రము ఎటువంటి మార్పులు దయచేసి చేయకండి. ఏవైనా అనవసరము అనుకుంటే మేము తొలగించుకుంటాము. మీరు మాత్రము తొలగింపులు మాత్రము చేయకండి. మా (మన) తెలుగు పద్దతిలో కొన్నాళ్ళూ వెళ్ళనీయండి. JVRKPRASAD (చర్చ) 06:32, 21 ఆగష్టు 2016 (UTC)
- మీ అంత మేధావులం కాదు. మాకు తోచిన పని చేస్తాము. మీరు అడిగే ప్రశ్నలకు మాకు అంతటి వివేకము లేదు. మీరు ఏవీ తొలగించకుండా మీకు వీలయితే సరిఅయినవి మూలాలు చేర్చండి. నా పని ఆపమంటే ఆపుతాను. మీరు చేస్తానంటే చేయండి. ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 06:34, 21 ఆగష్టు 2016 (UTC)
- ఈ పేజీలో కేవలం అధికారిక పేజీలు ఉండాలి అనేది మీ పద్ధతి ఆలోచన. మాకు ఇక్కడ మేము ఒక సరిఅయిన అవగాహనకు రావాలంటే సమయము పడుతుంది. నేను నిన్ననే దీని పని మొదలు పెట్టాను. అప్పుడే చర్చలు, ప్రశ్నలు, తొలగింపులు అయితే ఇంక ఏం పని చేస్తామండి ? ఏ పని చేయాలన్నా మీలాంటి వారు ఏదో ఒక తప్పు ఎంచుతారు. దయచేసి తప్పులుంటే ప్రశ్నించకండి, వీలయితే సరిచేయండి. మీరు మేధావులు కాని నేను సాంకేతికంగా అర్భకుడిని అని దయచేసి మీరు గర్తుంచుకోగలరని ఆశిస్తాను. JVRKPRASAD (చర్చ) 06:39, 21 ఆగష్టు 2016 (UTC)
- మీరు వివరంగా తెలియజేసి అడగండి. మీరు అడిగినది ఎలా అర్థం చేసుకోవాలో అర్థంకాకుండా ఉంది మీ సందేహం. JVRKPRASAD (చర్చ) 06:41, 21 ఆగష్టు 2016 (UTC)
- ఈ పేజీలో కేవలం అధికారిక పేజీలు ఉండాలి అనేది మీ పద్ధతి ఆలోచన. మాకు ఇక్కడ మేము ఒక సరిఅయిన అవగాహనకు రావాలంటే సమయము పడుతుంది. నేను నిన్ననే దీని పని మొదలు పెట్టాను. అప్పుడే చర్చలు, ప్రశ్నలు, తొలగింపులు అయితే ఇంక ఏం పని చేస్తామండి ? ఏ పని చేయాలన్నా మీలాంటి వారు ఏదో ఒక తప్పు ఎంచుతారు. దయచేసి తప్పులుంటే ప్రశ్నించకండి, వీలయితే సరిచేయండి. మీరు మేధావులు కాని నేను సాంకేతికంగా అర్భకుడిని అని దయచేసి మీరు గర్తుంచుకోగలరని ఆశిస్తాను. JVRKPRASAD (చర్చ) 06:39, 21 ఆగష్టు 2016 (UTC)
- మీ అంత మేధావులం కాదు. మాకు తోచిన పని చేస్తాము. మీరు అడిగే ప్రశ్నలకు మాకు అంతటి వివేకము లేదు. మీరు ఏవీ తొలగించకుండా మీకు వీలయితే సరిఅయినవి మూలాలు చేర్చండి. నా పని ఆపమంటే ఆపుతాను. మీరు చేస్తానంటే చేయండి. ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 06:34, 21 ఆగష్టు 2016 (UTC)
- వాడుకరి:Vin09, మీరు ఆంగ్లవికీకి అనుగుణంగా ఇక్కడ కొన్ని పుటలలోని వర్గాన్ని తొలగించారు. దానివలన నాకు సంపూర్ణ జాబితా ఉండదు. మీరు చేసిన మార్పులు నేను తిరిగి స్థాపన చేసుకుంటే మీ మనసు బాధ పడి నామీద మీరు భవిష్యత్తులో గుర్రుగానో, యథాలాపంగానో, అన్యమనస్కంగానో, ఏదైనా అదోలా ఉండటానికి అవకాశమే ఎక్కువగా ఉంది. మీ నుండి సద్భావనతో మంచి చర్చలు జరగాలన్న ఆశ, ఆశయంతో మరియు నా ఆలోచనలు, పనివిధానము ఎవరికీ ఎలాగూ తెలియదు కనుక నేనే మిగతా వ్యాసములలోని మీకు అభ్యంతరమైన వర్గాన్ని అన్ని పుటలలో తొలగించాను.. నేను మాత్రం ఆంగ్లవికీకి అనుగుణంగా పని ఎవరు చేయమన్నా నేను చేయలేనని మీకు తెలియజేసుకుంటున్నాను. మీకు వందనములతో--JVRKPRASAD (చర్చ) 07:31, 21 ఆగష్టు 2016 (UTC)
comment:నేను అడిగిన ప్రశ్న సబ్ క్యటగిరిలొ ఉన్నవి main క్యటగిరి లొ అవసరం లేదు. నేను wiki రూల్స్ ప్రకారం చెప్పా, te.wiki en.wiki కి రూల్స్ లొ ఉన్నవి.--Vin09 (talk) 08:51, 21 ఆగష్టు 2016 (UTC)
- మీ అంత మేధావులం కాదు ఇలాంటివి నేను ఎక్కడ చెప్పలెదు. దయ చేసి ఇలా అనకండి. మీ ముందు మేము చాలా తక్కువ. ఈ పేజీలో కేవలం అధికారిక పేజీలు ఉండాలీ అని నేను అనలేదు, అది main category, నెను example ఇచ్చాను. sub category లొ ఉన్నాయి కాబట్టి అలా చెప్పా.--Vin09 (talk) 09:00, 21 ఆగష్టు 2016 (UTC)
- మీరు ఆంగ్ల వికీకి అనుగుణంగా అనేక మార్పులు చేస్తున్నారు. అంటే మీరు చెప్పినట్లు మేము పని చేయాలి అనే అర్థం వస్తున్నది అని గ్రహించండి. తెలుగు వికీకి స్వయంప్రతిపత్తి లేదంటారా ? తెలుగు వారికి అనుగుణంగా చేస్తున్న పనుల వెసులుబాటుతో ఏ మాత్రం చిన్నపాటి మార్పులు చేర్పులు పాలసీ విషయములలో సముదాయం వారు చేసుకోకూడదనే అర్థము వస్తున్నది. మీరు తొలగించే వాటికి సరిఅయిన కారణం వివరంగా, తెవికీ రూల్స్ ఏమిటో దయచేసి ముందుగా చూపించండి. తెలియని వారు తెలుసుకుంటారు. మీకు తెలిసినవి ఎకాఎకీ తొలగించుకుంటుంటే ఇతరులకు ఎందుకు తొలగిస్తున్నారో అర్థం కాకుండా పోతుంది. ఎవరి ఇష్టం వారిదిలా ఉంది. ఇక్కడ ఎవరి మాట ఎవరు వినరు అన్న చందంగా ఉన్నది. ఈ విధంగా ఉంటే ఇతర వికీలు వారు వారి విధానములో కూడా ఇదేవిధముగా దాడి కొనసాగించే అవకాశము తప్పకుండా ఉంటుంది. మాలో ఐకమత్యం కొరవడిందేమో లేండి. మీరు విషయములు చర్చించకుండా, తొలగింపులు కొనసాగిస్తున్నారంటేనే మీరు మేధావులు అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదండి. మీరు ఎదుటి వారికంటే తెలివికలవారు కాబట్టి అంత ధైర్యంగా మీరు చేయాలనుకున్న పని కొనసాగించి ఎటువంటి వివరణ చర్చలు లేకుండా మీ పని మీరు చేసుకుపోతున్నారు. సంతోషము. --JVRKPRASAD (చర్చ) 11:50, 21 ఆగష్టు 2016 (UTC)
- మీ అంత మేధావులం కాదు ఇలాంటివి నేను ఎక్కడ చెప్పలెదు. దయ చేసి ఇలా అనకండి. మీ ముందు మేము చాలా తక్కువ. ఈ పేజీలో కేవలం అధికారిక పేజీలు ఉండాలీ అని నేను అనలేదు, అది main category, నెను example ఇచ్చాను. sub category లొ ఉన్నాయి కాబట్టి అలా చెప్పా.--Vin09 (talk) 09:00, 21 ఆగష్టు 2016 (UTC)
- నేను ఎమి సొంతంగా చెయ్యాలెదు, రుల్ రాసా, అది overcategorisation. ఎవరు అభ్యంతరం తెలిపిన అర్ధం అయ్యెలా వివరణ ఇస్తా. మీరు admin, మీకు ఆ రూల్ తెలిసి ఉంటది అనుకుంటున్నా. ఎవరి ఇష్టం వారిదిలా ఉంది. అంటే WP:BOLD అనే రూల్ ఉంది, ముందు మనం రాసేది అభ్యంతరం ఎవరైనా తెలిపితే చర్చించాలి, నేను కూడా ఎందుకు చెస్తున్నాను అని చెప్పా. మీరు అభ్యంతరం రాసారు, మిగతా వారు కూడా comment కి అవకాశం ఇవ్వండి. ఎక్కువ మంది ఎది సరైనది అంటే అది పరిగణలొకి తీస్కుందాం.--Vin09 (talk) 12:53, 21 ఆగష్టు 2016 (UTC)
- అంటే మీరు చెప్పినట్లు మేము పని చేయాలి అనే అర్థం వస్తున్నది అని గ్రహించండీ ఎవ్వరూ ఇస్టం వచ్చినట్టు చెయ్యరు, అందరు వికి కి నచ్చెలా చెయ్యలి. నేను అదె చెసా. మీరు admin, ఒక admin గా మీరు WP:CIVIL అనే రూల్ ని పాటిచ్చాలి. ఇలా రాయటం సరైనాది కాదు, మిగతా వారు ఎమి అంటారొ ఒక సారి వేచిచూద్దాం.--Vin09 (talk) 13:01, 21 ఆగష్టు 2016 (UTC)
- ఒక వివరణ ఇవ్వండి. ఇప్పుడు మీరు తొలగించినవి ఉన్నందువల్ల వచ్చిన నష్టమేమిటి ? తొలగింపులవలన ఇప్పుడు వికీ పొందే లాభం ఏమిటో చెప్పండి ? రూల్స్ పక్కన పెట్టండి. అవి చిన్న వయసు వాళ్ళు తయారు చేసుకున్నారో, అందరికీ అనుకూలంగా, అనువుగా, కాలానుగుణంగా మార్పులు చేసుకోవాలో తరువాత చూద్దాం. మీ పద్దతిన గ్రామము పుట నుండి రాష్ట్ర వర్గానికి వెళ్ళాలంటే గ్రామము -->మండలము-->జిల్లా-->రాష్ట్రం ఇన్నింటిని తెరచుకుని రాక్షసుడి ప్రాణం ఉన్న చిలుక కోసం ఏడు సముద్రాలు దాటాలన్నట్లు మాలాంటి వారికి ఉంటుంది. అసలు నిన్న మొదలెట్టిన వ్యాసాలకి ఇంత చర్చ అప్పుడే ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచించండి ? పని చేసే వాడికే రూల్స్ అన్నట్లు అస్సలు ఏ పని చేయకుండా ఉంటే మంచిదేమో అన్న ధోరణికి దారి తీస్తే పని చేయడానికే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. నేను చేస్తున్న పనులలోనే నాకు రూల్స్ చెప్తారు. మిగతావాటికి చెప్పినట్లు దాఖాలాలు లేవు. అంటే ఎవరు అడగరు అనుకుంటా. నా పనికి ఎవరయినా అడ్డుపడితే ముందు నాకు వివరంగా ఎందుకు అడ్డుపడుతున్నారనే విషయము వారి ద్వారా తెలుసుకోవాలని ఉంటుంది. మీరు చూపించిన లింకులు ఇంకా ఎర్ర రంగులోనే ఉన్నాయి. అవి ముందు నీలం రంగుకు మార్చండి. ఇక్కడ అంత త్వరగా చర్చలకు రాబోయే వారు వచ్చే అవకాశాలు తక్కువ. ఇప్పుడు సముదాయం గురించి, చర్చ గురించి చెబుతున్నారు. అదేకదా నేను మీకు చెప్పింది. ముందు తొలగింపులు ఆపమని చెప్పాను. అయినా మీ పని మీరు చేసుకొని పోయారు. ఇప్పుడు చర్చలు అంటున్నారు. చర్చలు లేకుండా తొలగింపులు చేసేసారు. మీరు చెప్పే రూల్స్ అనేవి అస్సలు ఇక్కడ వాడుకలో ఉన్నాయా లేదో వివరించ లేదు, పైగా అవి ఎర్రలింకులలో నాకు చూపిస్తున్నారు. దీని అర్థం ఏమిటండి ? JVRKPRASAD (చర్చ) 13:21, 21 ఆగష్టు 2016 (UTC)
- అంటే మీరు చెప్పినట్లు మేము పని చేయాలి అనే అర్థం వస్తున్నది అని గ్రహించండీ ఎవ్వరూ ఇస్టం వచ్చినట్టు చెయ్యరు, అందరు వికి కి నచ్చెలా చెయ్యలి. నేను అదె చెసా. మీరు admin, ఒక admin గా మీరు WP:CIVIL అనే రూల్ ని పాటిచ్చాలి. ఇలా రాయటం సరైనాది కాదు, మిగతా వారు ఎమి అంటారొ ఒక సారి వేచిచూద్దాం.--Vin09 (talk) 13:01, 21 ఆగష్టు 2016 (UTC)
- మీ పనికి ఎవ్వరూ అడ్డు పడట్లా, వికి ప్రకార్ం మాత్రమే అందరు పనిచెయ్యాలి, ఎ వికి అయినా అందరు ఒకే రూల్స్ ఫొల్లొ అవుతారు అనుకుంటున్నా. నిర్మించటం ఎంత ముఖ్యమో, తొలగించుట కుడ అంతే, తొలగించినంత మత్రాన అది తప్పు పని కాదు. మిగతావరు ఎమి చెపుతారో కొంచెం ఆగాండి.--Vin09 (talk) 14:46, 21 ఆగష్టు 2016 (UTC)
- నరసరావుపేట కి ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అని వర్గీకరించారు, అది తప్పు, ఇలాంటివి కూడా సరిచేస్తున్నా.--Vin09 (talk) 15:00, 21 ఆగష్టు 2016 (UTC)
- ఎవరు ఆగాలి. ముందు మీరు ఆగాలి. మీ సరి చేయటాలు ఆపండి. ముందు చర్చ చేయండి. మీరు సరి చేసినవి తిరిగి సరి చేస్తున్నాను. గమనించండి. ఇలాగే ఇద్దరం చేద్దము. ఎవరైనా చర్చకు వచ్చేవరకు చేద్దాం. --JVRKPRASAD (చర్చ) 15:18, 21 ఆగష్టు 2016 (UTC)
- నరసరావుపేట కి ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అని వర్గీకరించారు, అది తప్పు, ఇలాంటివి కూడా సరిచేస్తున్నా.--Vin09 (talk) 15:00, 21 ఆగష్టు 2016 (UTC)
- ఆంగ్ల వికి నుండి translate చేస్తారు వ్యాసాలని, అదే ఆంగ్ల వికి రూల్స్ చెప్తే తప్పా?--Vin09 (talk) 15:25, 21 ఆగష్టు 2016 (UTC)
- మీ రూల్స్ నాకు ఎందుకు. ఆంగ్లము నుండే కాదు అన్ని భాషలలోనివి ఎవరికి కావల్సినవి వారు తీసుకుంటారు. మీరు వాదన ముమ్మాటికి తప్పే నా దృష్టిలో మాత్రము. ఎదుటివారి మాటను పెడచెవిని పెట్టడాన్ని ఏమంటారు. నేను చేస్తున్న పనులకు అడ్డం పడాలనుకునేవారు ముందు నా ప్రశ్నలకు సమాధానం కావాలి. అలా చెప్పలేని వారు ఎవరైనా సరే ఇక్కడ నాపనికి ఎప్పుడూ అడ్డుపడ వద్దు. --JVRKPRASAD (చర్చ) 15:30, 21 ఆగష్టు 2016 (UTC)
- వికీ అంటే మీరు ఒక్కళ్ళే కాదు, అందరు కలుసి పని చెయ్యాలి, నాకు రూల్స్ అవసరం లేదు అంటే కుదరదు, మీరు ఒక admin అయీ ఉండి నా పని కి అడ్డు అని ఎలా అంటారు, admin అందర్ని కలుపుకుపొతారు admins. మీ రూల్స్ నాకు ఎందుకు. అంటే ఎంటి అర్ధం, అది వికీ వి నావి కాదు. అవి అందరికి వర్తిస్తాయి.--Vin09 (talk) 15:38, 21 ఆగష్టు 2016 (UTC)
- నువ్వు చెప్పినట్లు చెయ్యమంటే అదీ కుదరదు కదండీ. ఆంగ్ల రూల్స్ నాకు ఎందుకు అని అర్థం. నాతో వాదన ఏమిటి ? నా పని ఏదో నేను చెసుకుంటుంటే ? కావాలని వచ్చి బురద చల్లటం కాక మరేమిటీ ? అడ్మిన్ అంటే అదేదో గొప్ప పదవి మీలాంటి వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. ఎదుటివాడితో ఇలాంటివి చెప్పించుకునే స్థితిలో అటువంటి పరిస్థితిలో నేను లేనండి. నాతో వాదించితే మరో పనే ఉండదు. ఎంతకాలం అయినా చేస్తాను. --JVRKPRASAD (చర్చ) 15:47, 21 ఆగష్టు 2016 (UTC)
- వికీ అంటే మీరు ఒక్కళ్ళే కాదు, అందరు కలుసి పని చెయ్యాలి, నాకు రూల్స్ అవసరం లేదు అంటే కుదరదు, మీరు ఒక admin అయీ ఉండి నా పని కి అడ్డు అని ఎలా అంటారు, admin అందర్ని కలుపుకుపొతారు admins. మీ రూల్స్ నాకు ఎందుకు. అంటే ఎంటి అర్ధం, అది వికీ వి నావి కాదు. అవి అందరికి వర్తిస్తాయి.--Vin09 (talk) 15:38, 21 ఆగష్టు 2016 (UTC)
- మీ రూల్స్ నాకు ఎందుకు. ఆంగ్లము నుండే కాదు అన్ని భాషలలోనివి ఎవరికి కావల్సినవి వారు తీసుకుంటారు. మీరు వాదన ముమ్మాటికి తప్పే నా దృష్టిలో మాత్రము. ఎదుటివారి మాటను పెడచెవిని పెట్టడాన్ని ఏమంటారు. నేను చేస్తున్న పనులకు అడ్డం పడాలనుకునేవారు ముందు నా ప్రశ్నలకు సమాధానం కావాలి. అలా చెప్పలేని వారు ఎవరైనా సరే ఇక్కడ నాపనికి ఎప్పుడూ అడ్డుపడ వద్దు. --JVRKPRASAD (చర్చ) 15:30, 21 ఆగష్టు 2016 (UTC)
- ఆంగ్ల రూల్స్ నాకు ఎందుకు అని అర్థం- మీకు అవసరం లేదు ఎమో కాని te.wiki కి అవసరం. సరే వేరే వారు వచ్చి ఎమి చెపుతారో చుద్దాం.--Vin09 (talk) 15:52, 21 ఆగష్టు 2016 (UTC)
- ఆంగ్ల రూల్స్ అన్నీ ఇక్కడ వర్తిస్తాయా ? తెవికీకి అవసరమో లేదో ఇక్కడ వారు చూసుకుంటారు. నేనూ అదే చెప్పేది. మీ తొలగింపులు ఆపండి ఇకనైనా. --JVRKPRASAD (చర్చ) 16:08, 21 ఆగష్టు 2016 (UTC)
- ప్రసాద్ గారూ, మీరు User:Vin09 గారు చెబుతున్నది అర్థం చేసుకోండి. ఉపవర్గాలలో ఉండే వ్యాసాలను మళ్ళీ వర్గాలలో పెట్టే అవసరం మరియు పట్టణాల వ్యాసాలు గ్రామవర్గాలలో చేర్చ అవసరం లేదనడాన్ని తప్పుపట్టలేము. పొరపాటుగా కనిపించే ఇలాంటివాటిని సరిదిద్దడానికి చర్చలు అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:47, 21 ఆగష్టు 2016 (UTC)
- అవును ఇదివరకే ఒక ఉపవర్గం ఉన్న వ్యాసాలకు వాటి పై వర్గాన్ని చేర్చడం అవసరం లేదు. ఉదాహరణకు ఒక గ్రామ వ్యాసాన్ని తీసుకుంటే అది మండల వర్గంలో ఉండవచ్చు. ఇంకో మెట్టు జిల్లా వర్గంలో ఉండవచ్చు. అంతకు మించి రాన్ని రాష్ట్ర గ్రామాల వర్గంలోకీ, దేశ గ్రామాల వర్గం లోకి చేర్చడం అవసరం లేదు. ఎందుకంటే ఆ వర్గాల్లో వేలకొద్దీ వ్యాసాలు ఉంటాయి. ఇది వర్గీకరణ అనే పదానికే ప్రయోజనం లేకుండా పోతుంది. పెద్ద పెద్ద జాబితాలుగా ఉన్న వ్యాసాలను నిర్వహణ కోసమే Hierarchical గా వర్గీకరణ చేస్తారు. --రవిచంద్ర (చర్చ) 18:55, 21 ఆగష్టు 2016 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారు, రవిచంద్ర గారు, మీరు ఏదైనా వర్గం, వ్యాసం యొక్క చివరి దశ గురించి చెబుతున్న ప్రస్తుతమున్న నియమము. దీని గురించి ప్రత్యేకించి చర్చ అవసరము లేదు. ఇక్కడ సవ్యమైన పనికి వచ్చే మంచి సమాచారం చేరవేయటం తక్కువ, ఎదుటి మనిషి మీద బురద చల్లడం ఎక్కువ. నిజానికి మీకన్నా ఎక్కువ నీతులు నియమాలు చెబుతాను. వాటికి ఎవరినుండి స్పందనలు ఉండవు ఇక్కడ. అదే ఒక విచిత్ర భాష వాడితే ఎక్కడిలేని వాడుకరులు వచ్చి కుమ్మేస్తారు. ఇదే మన వికీ నీతి. సలహాలు సూచనలు ఇచ్చేందుకు స్పందించరు. సమస్యలు సృష్టించేందుకు ముందుకు వస్తారు. (ఇది మీరివురు వికీ గురించి ఆలోచించి చదవండి. అంతే కాని వ్యక్తిగతంగా తీసుకోకండి. ఎందుకంటే కొందరికి వాళ్ళనేదో అంటున్నానని ఈ మద్యన ఇలా అనడం ఒక అలవాటుగా మారింది.) మీకు ఈ సందర్భముగా నేను చెప్పేది మీరు తెలుసుకునేది కూడా ఉంటుంది. మెట్టు మెట్టు అనే వర్గంగా పుటలో ఒక వర్గం మాత్రమే ఉంటే ఒక గ్రామం నుంచి రాష్ట్రం వరకు వెళ్ళాలంటే చాలా సమయం వృథా, కష్టం కూడా. పాలసీలు తెలిసిన వారు పని చేయరు. ఆ పాలసీలు ప్రజలతో చర్చించరు. గ్రామ వ్యాసాలు అనేక సంవత్సరాలుగా ఎడతెరపి లేకుండా మార్పులు కొనసాగుతున్నాయి. ఏ జిల్లా ఒక కొలిక్కి వచ్చినది లేదు. వికీ అంటేనే నిరంతర మార్పు కదా ! (1) నేను ఈ ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గురించి పని మొదలు పెట్టి ఒకరోజు కూడా కాలేదు. (2) నాకు కుడిచేయి సరిగా పనిచేయదు. (3) మసక చూపు కళ్ళు సరిగా కనపడవు. (4) ఎక్కువసేపు కూర్చోలేను (5) కాళ్ళు చేతులు ఎక్కువగా సేవు ఏకబిగిన పనిచేయవు. (6) అనేక ఆరోగ్య సమస్యలు..ఇలా ఎన్ని అని చెప్పను. నా తెలుగుభాషకు, జాతికి ఏదో చేయాలని, అయినా ఏదో తపన తాపత్రయం. అలాగే దివ్యాంగులు, ఇతర పెద్దవయసు వారి సౌలభ్యం, వెసలుబాటు కోసం కొన్ని నియమాలు మార్పులు, చేర్పులు కూడా చేసుకోవాలి. ప్రస్తుతం పనులు జరుగుతున్న వాటికి నైపుణ్యాలు దిద్దమవసరము లేదు. నిన్న పని ఈ రోజు దిద్దుబాట్లు, తొలగింపులు, చర్చలు అవసరమా ? అవేవో వ్రాసిన వాళ్ళు చేసుకోగలరు కదా ! ఆ పని నేను చేసుకుంటాను చేస్తాను తొలగింపులు ఆపమంటే ఏమైనా వినడం జరిగిందా, నా మాట ఆలకింపు ఉండదు ఎందుకు అడుగుతున్నాననేది. కానీ, నేను ఎదుటి వ్యక్తి మాట వినాలి అని నాకు మీరు చెబుతున్నారు. మీరు ఎదుటి వ్యక్తికి ఏమీ చెప్పరు. అన్నీ నాకు మాత్రమే చెబుతారు. అంటే ఎదుటి వ్యక్తి చాలా గొప్పమనిషి. నేను తప్పుడు మనిషిని. చాలా గొప్ప తీర్పులిస్తారండి మీరు. అసలు మొత్తం చర్చలు ఎక్కడా సంపూర్ణముగా చదివినట్లుగా కూడా లేదని అర్థమవుతున్నది. ఇద్దరికీ చెప్పవలసిన బాధ్యత లేదా ? మీరే అన్ని విషయాలలో గొప్పవారమని, మేధావులమని భ్రమించకండి. వికీలో ఇక్కడ ప్రస్తుతం మీరు చెప్పినదే వేదంలా, దైవ సందేశంలా అందరూ అనుకరిస్తున్నారు. నేను అలా అనుకరించను. చర్చలు మీతో చేస్తాను. దయచేసి ముందస్తుగా మీరు తెలుసుకుంటారని ఆశిస్తాను. అసలు నాకు నీతులు చెప్పేవారు నాకన్నా నీతి వంతులు అన్ని విషయాలలో (వికీనే అనుకోండి) అని నాకు అనిపించాలి కదా ! నాతో చర్చించాలి అనుకునే వాళ్ళు ముందు అందుబాటులో ఉండండి. అందుకేనేమో పనిచేస్తే నియమాలు మాట్లాడుతారని చిన్న పనులు చేసుకుంటున్నారు. మార్పులు సంఖ్య కోసమే చిన్నపనులు చేస్తున్నారని అదొక నెపం. ఏమిటో వీళ్ళ బాధ. ఒకేకాల సమయములో వచ్చినవారు స్నేహితులు కదా, అందుకని ఒకలాగే చెబుతారు, ఆలోచిస్తారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ కాబట్టి నేనూ కూడా చెబుతాను. పని అంతా అయిపోయిన తదుపరి కాక, పునాది వేయంగానే, నియమము ప్రకారం డెకరేషన్ గురించి పనిచేసేవారు పనిచేసుకుపోతున్నారు. దీనివలన రోజూ పనిచేసేవారికి కాస్త కష్టం. మీలాంటి వాళ్ళకన్నా పెద్ద వయసులో ఉన్నవారు దీనిలో కూడా వారి కష్ట స్పందనలు చెబితే లేదా మనసు కలవారు స్పందిస్తే బావుంటుంది. ఒక వ్యాసం ఒక వర్గం మాత్రం అనే నియమము కాస్త ఇబ్బంది అని నా అభిప్రాయము.--JVRKPRASAD (చర్చ) 23:37, 21 ఆగష్టు 2016 (UTC)
- సభ్యుడు:C.Chandra Kanth Rao, వాడుకరి:రవిచంద్ర గారు, ఒక CRDA కాదు, ఆంధ్ర ప్రదేశ్ వర్గం గురించి కూడా ఉంది, ఆంధ్ర ప్రదేశ్ వర్గం నిన్న మొన్నటిది కాదు కదా. అది 26 జూన్ 2005 ది. మరి నూజివీడు, నరసరావుపేట ఎమైనా గ్రామాలా? అది సరి చేసినా తప్పా?--Vin09 (talk) 04:02, 22 ఆగష్టు 2016 (UTC)
వాడుకరి:Vin09, చిన్నపిల్లడిలా నేను పత్తిత్తు అని మాట్లాడవద్దు. అసలు తొలగింపులు వద్దు మొర్రో అంటే వినకుండా పెడచెవిని పెట్టినందుకు నేను మార్పులు రద్దు చేసాను అని చెప్పాను. నూజివీడు, నరసరావుపేట గురించి కూడా చర్చలో వ్రాసాను, చదువుకోలేదా ? నన్ను తప్పు పట్టాలనుకుంటే మీ అనుభవం చాలదు అని గ్రహించండి ముందు. నాతో అనవసరముగా పనికిరాని చర్చలకు తెరతీసారు. చూద్దాం ఇంక ఎటువంటి నాకు హింసలు పెడతారో ? 04:38, 22 ఆగష్టు 2016 (UTC)
- పత్తిత్తు ఆనే పదం ఎమిటి. నేను పైన రాసిన para మీకు రాయలా కొత్తగా వఛ్ఛిన వారికి చెప్పా. ఇలాంటి పదాలు వాడారు కాబట్టే నోటీసు ఇచ్చా. Narasaraopet, Nuzvid కి చాలా clear గా చెప్పా అది villages కాదు అని.--Vin09 (talk) 04:56, 22 ఆగష్టు 2016 (UTC)
- పత్తిత్తు అంటే ఏమీ తెలియని అమాయకుడు అని అర్థం. పైన వ్రాసిన వాక్యములు అలానే స్పురిస్తున్నాయి. నాకు రాయాల అని కోరికతో ఉందా నా జవాబు ? నేను చాలా క్లియర్ గానే చెప్పా. తొలగింపులు ఆపమని. మధ్యలో నోటీసు ఏంటీ ? నేను చాలా మర్యాదగా ఉందామంటే మీలాంటి వాళ్ళు ఉండనివ్వడం లేదు. ఎవరి శక్తి మేర వారు ప్రయత్నము చేసుకుందాం. నేను అంతకంటే ఎక్కువ రాసి ఇవ్వగలను. 2005 నుండి ఉంటే నన్ను అడిగితే ఎలా ? నేను చేస్తున్న పనిలో కెలుకుతూంటే, అవి కూడా ఒక భాగంగా తొలగించడము జరిగింది అని కూడా చెప్పాను. అప్పుడే గుర్తు లేదా ? ఇదివరకు నాతో గొడవలు పెట్టుకునే ఇప్పుడు కొనసాగింపు జరుగుతోంది. అలాగే ఒక బెంగుళూరు వాడుకరి కూడా. నాతో సరిపడదని తెలిసి ఎందుకు గొడవలు పెట్టుకోవడం ? మీలాంటి వారికి నేను లొంగను. మీలాంటి వారి మాటలు నాకు ప్రయోజనం లేదు. కావాలనే ఏదో కెలికి గొడవలు పెట్టుకుని నాది తప్పు అంటారా ? సరే. నేను ఏ న్యాయస్థానముకు వెళ్ళాలో వెళ్ళి, నా అఫిడవిట్ పూర్తి సమాచారంతో సమర్పించుకుంటాను. JVRKPRASAD (చర్చ) 05:50, 22 ఆగష్టు 2016 (UTC)
- 2005 నుండి ఉంటే నన్ను అడిగితే ఎలా ? అన్నారు. మరి మీరు ఎందుకు involve అయ్యారు. Andhra Pradesh category లో. నేను ఏ న్యాయస్థానముకు వెళ్ళాలో వెళ్ళి, నా అఫిడవిట్ పూర్తి సమాచారంతో సమర్పించుకుంటాను అన్నారు, మరి మీకు వికీపీడియా:చట్టపరమైన బెదిరింపులు వద్దు ఈ రూల్ మీకు తెలీదా?--Vin09 (talk) 06:28, 22 ఆగష్టు 2016 (UTC)
- ఎన్నిసార్లు చెప్పాలి. నేను చేస్తున్న పనిలో అనవసరముగా కల్పించుకున్నదానిలో భాగమే 2005 వ్యాసాలు. ఆమాత్రం తెలియదా ? మీలాంటి వారికి బెదిరింపులానే ఉంటుంది. మీలాంటి వారికి అలాగే అర్థం అవుతుంది. మీకే అన్నీ తెలుసును. మీ నుంచి ముందుగా ఇచ్చిన నాకు నోటీసు బెదిరింపు ఏమిటి ? మీరు నన్ను బెదిరిస్తున్నారు. భయపెడుతున్నారు. మానసికంగా హింసిస్తున్నారు. పనిగట్టుకొచ్చి మీలాంటి వాళ్ళ యొక్క ఈ న్యూసెన్‌స్ ఏమిటి ? నేను నా న్యాయస్థానము గురించి అర్థం వివరించనవసరము లేదు. ఇంకా ఏమైనా వ్రాసుకుందాము ఎందుకంటే చేతులకి రక్తప్రసరణ, శక్తి లేక బాగా దురదగా కూడా ఉన్నట్లుంది. JVRKPRASAD (చర్చ) 06:45, 22 ఆగష్టు 2016 (UTC)
- @JVRKPRASAD: చాలా సంతోషం సర్. నన్ను మీరు తప్పుగా అనుకున్నారు, నేను ఎప్పుడు ఎవ్వరిని ఏమి అనలేదు, అనను కూడా. మీరు చాలా గొప్ప editor, మీరు అలా అనుకోవద్దు, ఎందుకు అంటే తెవికీ కి Good Bye చెప్తున్నా నేను. నేను ఇక ఇక్కడ పని చేయ్యను. వాడుకరి చర్చ:Kvr.lohith, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961 గారికి ఇన్ని రోజులు నాకు తెవికీ లో చేసిన సహాయం నేను మరువను. మీరు అందరు ఇలా బాగా తెవికీ ని develope చెయ్యాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.--Vin09 (talk) 07:27, 22 ఆగష్టు 2016 (UTC)
- @Vin09: నేను మీకు మొదటి నుండి చెబుతున్నది ఒకటే. నేను చేస్తున్న పనికి అడ్డుపదవద్దని. మీ పని మీరు చేసుకోండి. నా పని నేను చేసుకుంటాను. నేను ఒకప్రక్క చేస్తూ ఉంటే మరోప్రక్క నాకు ఇబ్బంది ఎవరూ కలిగించవద్దని ప్రతివారికి చెబుతున్నాను. దానికి కారణం ఒకటే. నా పద్ధతి అదే. ఇప్పుడు పెద్ద వయసు కూడా కారణం కావచ్చు. నేను ఎవరినీ భయపెట్టను, బెదిరించను. అలా అందరు అనుకుంటారు. నా పదాల మాట తీరు ఆ విధంగా ఉంటుంది. పవన్‌ను ఒకసారి నా గురించి అడిగి తెలుసుకోండి. మీరు ఎందుకు తెవికీని వదలడం. మీలాంటి వారి నుండి మాలాంటి వారము ఎంతో తెలుసుకోవాలి. దయచేసి మీరు తెవికీలో మీ పని కొనసాగించండి. దయచేసి మనసు పాడుచేసుకోకండి. సంతోషంగా ఉండండి. మీకు వందనములుతో JVRKPRASAD (చర్చ) 07:36, 22 ఆగష్టు 2016 (UTC)
- @JVRKPRASAD: చాలా సంతోషం సర్. నన్ను మీరు తప్పుగా అనుకున్నారు, నేను ఎప్పుడు ఎవ్వరిని ఏమి అనలేదు, అనను కూడా. మీరు చాలా గొప్ప editor, మీరు అలా అనుకోవద్దు, ఎందుకు అంటే తెవికీ కి Good Bye చెప్తున్నా నేను. నేను ఇక ఇక్కడ పని చేయ్యను. వాడుకరి చర్చ:Kvr.lohith, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961 గారికి ఇన్ని రోజులు నాకు తెవికీ లో చేసిన సహాయం నేను మరువను. మీరు అందరు ఇలా బాగా తెవికీ ని develope చెయ్యాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.--Vin09 (talk) 07:27, 22 ఆగష్టు 2016 (UTC)
- సరే సర్, నేను జనాభా, area ఇలాంటివి దిద్దుబాటు చేసి మూలాలు రాస్తా. కాని మీరు ఎప్పుడు ఆంగ్ల వికీ కి వచ్చినా సహాయం అడిగితే నేను ముందు ఉంటా అందరికన్నా. ధన్యవాదాలు.--Vin09 (talk) 07:56, 22 ఆగష్టు 2016 (UTC)
- తప్పకుండా మీరు చేయాలనుకున్నవి చేయండి. మీ సహాయ సహకారములకు మరోమారు మీకు ధన్యవాదములు. మంచి స్నేహాన్ని కొనసాగించుదాము. మీ నుండి ఆశిస్తూన్న-JVRKPRASAD (చర్చ) 12:22, 22 ఆగష్టు 2016 (UTC)