Jump to content

వాడుకరి:Chaduvari/గుర్తింపులు

వికీపీడియా నుండి

వికీలో నేను చేసిన పనులకు నాకు లభించిన గుర్తింపు

అలుపెరగని కృషీవలుడు చదువరికి సముదాయానికి పందిరేసినందుకు - వైఙాసత్య
తెవికీ మూలస్తంభాలలో ఒకరైన చదువరికి 10వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వేసుకో ఒక ఘనమైన వీరతాడు - వైఙాసత్య
తెలుగు వికీ కొరకు విశేష సేవలందిస్తున్నందుకు విశ్వనాధ్ అందించే కృతజ్ఞతల చిరు బహుమతి
Certificate of komarraju lakshmanarao Award for who are given long and good service to Telugu Wikipedia (తెలుగు వికీపీడియాలో విశేషసేవలు అందించినందుకు కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార గ్రహీతలకు ఇవ్వబడిన ప్రశంసాపత్రం)

అసాధారణమైన సమన్వయ పురస్కారం

తెలుగు వికీపీడియాలో గ్రామ వ్యాసాల అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టును చేపట్టి
అసాధారణమైన కృషితోనూ, నైపుణ్యంతోనూ సమన్వయం చేస్తున్నందుకు మీకు ఈ పతకం.
సమిష్టిగా చేస్తున్న కృషిలో మీ సమన్వయంలో మనం ఉట్టి కొట్టే రోజు అతి త్వరలోనే వస్తుందని నమ్ముతూ --పవన్ సంతోష్ (చర్చ) 07:55, 3 జనవరి 2018 (UTC)
చురుకైన నిర్వాహకులు
వికీపీడియా నిర్వహణకు విధి, విధానాలను నిర్వహించడం, అమలు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నందులకు
అభివందనాలు.-- అర్జున (చర్చ) 04:46, 3 ఆగస్టు 2019 (UTC)
మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి - స్వరలాసిక
The WikiProject Barnstar
2023 క్రికెట్ వరల్డ్ కప్ సందర్బంగా ముందు చూపుతో క్రికెట్ 2023 ప్రాజెక్టును రూపొందించినందుకు, ప్రాజెక్టు నిర్వాహకుడుగా ప్రాజెక్టులో పాలుపంచుకున్నవారికి తగిన సూచనలు ఇస్తూ 2270 వ్యాసాలు వికీలో రాయటానికి అవకాశం కల్పించిన మీకృషికి అభినందనలతో__రామారావు (చర్చరచనలు)
The Special Barnstar
ఎన్నికల ప్రాజెక్టు -2024 వ్యాసాల సృష్టింపులో గణనీయమైన కృషి చేసినందుకు గుర్తింపుగా అభినందనలతో ఒక ప్రత్వేక పతకం బహుకరణ. స్వీకరించగలరు. ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 08:26, 19 జూన్ 2024 (UTC)