ఈ వాడుకరి వ్యాసాల శుద్ధి చేపడుతూంటారు
ఈ వాడుకరి క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా వ్యాసాల సృష్టికి తోడ్పడ్డారు.
ఈ వాడుకరి భాషాదోషాలను సరిచేస్తూంటారు

వాడుకరి:V Bhavya

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్కారం🙏 నా వాడుకరి పేజీకి విచ్చేసిన అతిథులకు స్వాగతం.

నా పేరు భవ్య. నా స్వస్థలం బాపట్ల జిల్లాలోని కొండుభొట్లవారి పాలెం గ్రామం. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను MA M Ed (గోల్డ్ మెడల్) పూర్తి చేశాను.


భవ్య
స్థానిక పేరుభవ్య
జననండిసెంబర్ 29
కొండుభొట్లవారి పాలెం
నివాస ప్రాంతంగ్రామము: కొండుభొట్లవారి పాలెం
మండలం: బాపట్ల
జిల్లా:బాపట్ల
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
భారతదేశం  India
పిన్: 522101
విద్యఎం ఏ ఎం ఇ డి
తల్లిదండ్రులుఅరుణ, వెంకయ్య

పతకాలు

[మార్చు]

తెవికీలో మీ కృషికి

[మార్చు]
Tireless Contributor Barnstar
భవ్య గారూ, తెవికీలో 100వికీడేస్ (2023, జూన్ 29 - 2023, అక్టోబరు 6) విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:50, 6 అక్టోబరు 2023 (UTC)

గళ నేర్పరులు - (లింగ్వ లిబ్రే)

[మార్చు]
తెలుగు గళం ప్రపంచానికి వినిపిస్తున్న వారు
@వాడుకరి :V Bhavya గారు, లింగ్వ లిబ్రే ప్రాజెక్టులో నిర్విరామ కృషి చేస్తూ ప్రపంచంలో 5 వ స్థానంలో నిలుస్తూ, తెలుగు గళాన్ని కూడా 5 వ స్థానంలో నిలిపినందుకు[1] అలాగే లింగ్వ లిబ్రే ప్రాజెక్టు ఇటీవల చేరుకున్న మైలు రాయి 10 లక్షవ పదాన్ని రికార్డు చేసినందుకు అందుకోండి ఈ ఆడియో బార్న్‌స్టార్. NskJnv 14:05, 19 అక్టోబరు 2023 (UTC)

క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు

[మార్చు]
క్రికెట్ బార్న్‌స్టార్
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC)


ప్రాజెక్టు సభ్య పెట్టెలు
ఈ వాడుకరి భారతదేశ పౌరుడు.
ఈ వాడుకరి #100wikidays (వంద వికీరోజులు) చాలెంజ్ లో పాల్గొంటున్నారు. (contribution)
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
2 సంవత్సరాల, 3 నెలల, 10 రోజులుగా సభ్యుడు.

{{క్రికెట్ 2023 ప్రాజెక్టు topicon}}

ఈ వాడుకరి #100wikidays (వంద వికీరోజులు) చాలెంజ్ లో పాల్గొంటున్నారు. (contribution)
: ఈ వినియోగదారు లింగువా లిబ్రేలో 50,000 కంటే ఎక్కువ రికార్డింగ్‌లు చేసారు.