مجاهد గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
మీకు ఎంతో ధన్యవాదాలు. ఆలియాభట్ పేజీలో ఎవరో అనానిమస్ ఎడిటర్ తప్పుగా రాసిన వివరాలు సరిజేసినందుకు మీకెన్నో కృతజ్ఞతలు. వాండలిజాన్ని అడ్డుకుంటూ తెవికీ నాణ్యతను, మహిళల గౌరవాన్ని మీరు ఇలా కాపాడగలరని సహసభ్యునిగా ఆశిస్తున్నాను. ఈ అంశంపై సాంకేతికంగా ఏదైనా అవసరమైతే తప్పకుండా నన్ను అడగవచ్చు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:54, 10 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]