వాడుకరి చర్చ:అనూరాధ
Jump to navigation
Jump to search
స్వాగతం[మార్చు]
అనూరాధ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ) 07:38, 17 మే 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
ఈ నాటి చిట్కా...
మూసకు లింక్ ఇవ్వడం
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
ఒక మూస గురించి చర్చించేటప్పుడు ఆ మూస లింకు మాత్రం ఇవ్వాలి. మూసను పెట్టకూడదు. అందుకు రెండు మార్గాలున్నాయి. ఉదాహరణకు "{{అయోమయ నివృత్తి}}" మూస గురించి ప్రస్తావించినపుడు ఇలా వ్రాయొచ్చు.
- [[:మూస:అయోమయ నివృత్తి]] - ఇది ఇలా కనిపిస్తుంది. మూస:అయోమయ నివృత్తి - "మూస" పదానికి ముందూ, వెనుకా కూడా కోలన్ గుర్తులున్నాయి. గమనించండి.
- {{tl|అయోమయ నివృత్తి}} - ఇది ఇలా కనిపిస్తుంది. {{అయోమయ నివృత్తి}} - ఇది నేరుగా కాపీ చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Rajasekhar1961 (చర్చ) 07:38, 17 మే 2014 (UTC)
అకౌంట్ నిర్ధారిత ఈమెయిలు గురించి[మార్చు]
సహాయం అందించబడింది
నా అకౌంట్ నిర్ధారిత ఈ మెయిల్ కు 07:18, 24 మే 2014 తో కాలం చెల్లుతుంది అని ఉంది. తిరిగి నా మెయిల్ id ని ఆక్టివేట్ చేయాలంటే ఎలాగో తెలియచేయగలరు.ధన్యవాదాలు. అనూరాధ
- అనూరాధ గారూ, మీరు లాగిన్ అయిన తర్వాత పీజీలో పైన కుడి వైపున గల నా అబిరుచులు నందు మీ ఈ మెయిల్ చిరునామాను చేర్చి పేజీని భద్రపరచండి.ఇంకా ఏదైనా సందేహాలుంటే తెలియజేయండి---- కె.వెంకటరమణ చర్చ 13:12, 1 సెప్టెంబరు 2014 (UTC)