Jump to content

వాడుకరి చర్చ:కందర్ప~tewiki

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కందర్ప~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 18:20, 26 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
దిద్దుబాట్లు ఎలా చేయాలి?

వికీ పేజీని దిద్దుబాటు చెయ్యడం చాలా తేలిక. పేజీకి పైనున్న "మార్చు" లింకును (లేదా వ్యాసపు విభాగానికి కుడి పక్కన ఉన్న ఎడిట్‌ లింకును) నొక్కితే చాలు. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీలో దిద్దుబాట్లు చెయ్యడానికి వీలుగా ఒక టెక్స్ట్‌ బాక్స్‌ ఉంటుంది. ఈ టెక్స్ట్‌ బాక్స్‌లో దిద్దుబాటు చెయ్యగల వ్యాసపు భాగం సిధ్ధంగా ఉంటుంది. మీరు ప్రయోగం చేద్దామనుకుంటే, ప్రయోగశాలలో చెయ్యండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

తాళ్ళపాక ఫోటోలు

[మార్చు]

కందర్ప గారూ, ఎట్టకేలకు తాళ్ళపాక ఫోటోలు అప్లోడ్ చేస్తున్నందుకు సంతోషం. మొదటి ఫోటో ఎక్కించినట్టుగానే ఎక్కువ రెజల్యూషన్ ఉన్నఫోటోలే ఎక్కించండి. రెజల్యూషన్ తగ్గించాల్సిన అవసరం లేదు. --వైజాసత్య 19:36, 26 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:1Mukhadwaram.jpg లైసెన్సు వివరాలు

[మార్చు]

కందర్పగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:1Mukhadwaram.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 17:46, 13 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


బొమ్మల లైసెన్సు వివరాలు తెలియజేయండి

[మార్చు]

మీరు అప్‌లోడ్ చేసిన క్రింది బొమ్మలకు సరైన లైసెన్సు వివరాలు ఇవ్వడం మరిచారు. లేదా ఇచ్చిన వివరాలు సందిగ్ధంగా ఉన్నాయి.
నిర్వహణలో భాగంగా ఇటువంటి బొమ్మలన్నీ తొలగించబడుతాయి.
కనుక సరైన వివరాలు జోడించి నిర్వహణలో తోడ్పడమని మనవి.

  • ఒక వేళ మీరు అప్లోడు చేసిన బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా లోంచి సరైన కాపీ హక్కు ట్యాగ్‌ను ఎంచుకొని ఆ బొమ్మకు చేర్చండి. - {{GFDL-self}} లేదా {{GFDL-no-disclaimers}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}} వంటివి.
  • మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు {{PD-India}} అనే ట్యాగు చేర్చి ఆ బొమ్మను ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో వ్రాయండి.
  • ఒకవేళ మీరు అప్లోడు చేసిన బొమ్మ ఉచితం కాకున్నా "సముచిత వినియోగం" (FAir Use) క్రిందికి వస్తే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా) వాటికి {{Non-free film screenshot}} లేదా {{పుస్తక ముఖచిత్రం}} లేదా {{డీవీడీ ముఖచిత్రము}} లేదా {{సినిమా పోస్టరు}} వంటి ట్యాగులను చేర్చండి.
  • అలా కాకుండా ఆ బొమ్మపై వేరే వారికి కాపీ హక్కులున్నాగాని ఆ వ్యాసంలో ఆ బొమ్మ వాడడం చాలా అవుసరమనీ, ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా వేరే ఉచిత లైసెన్సు బొమ్మ లభించడం సాధ్యం కాదనీ మీరు అనుకొంటే FairUse కింద ఆ బొమ్మకు {{Non-free fair use in|వ్యాసంపేరు}} అనే ట్యాగును పెట్టండి. ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి.
  • ఇదివరకు మీరు ఉత్సాహంగా అప్‌లోడ్ చేసినా ఆ బొమ్మ సరైన కాపీ హక్కు నియమాలను అనుగుణంగా లేదనుకుంటే అబొమ్మ సారాంశంలో {{తొలగించు|కాపీహక్కుల సందిగ్ధం}} అనే మూసను ఉంచండి.

ఏమయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక అడగండి.

కాపీహక్కులు సందిగ్ధంలో ఉన్న బొమ్మలు క్రింద ఇవ్వబడ్డాయి.

దయచేసి వివరాలు తెలియజేయండి. కాని పక్షంలో బొమ్మను తొలగించవలసి రావచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:12, 27 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఖాతా పేరు మారబోతోంది

[మార్చు]

08:44, 20 మార్చి 2015 (UTC)

12:08, 19 ఏప్రిల్ 2015 (UTC)