వాడుకరి చర్చ:గిద్దె సుధాకర్
Appearance
స్వాగతం
[మార్చు]గిద్దె సుధాకర్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:44, 4 మే 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 29 తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 29
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:44, 4 మే 2015 (UTC)
==సహయం
సృష్టించలనుకుంటున్నాను
[మార్చు]సార్ నమస్కారం నేను ఆడవాళ్ల పైన వ్యాసం ఇందులో రాయలనుకుంటున్న ఆడ వారి జీవన విధానం అనే పేజీ నేను కోత్తగా సృష్టించలనుకుంటున్నాను. అలా విలౌతుంధ లేక అందులోనే అ పేజి ముందే ఉంటే అందులోనే విస్తరించలా ...?. -- 2015-05-14T14:09:42 గిద్దె సుధాకర్
- వాడుకరి :గిద్దె సుధాకర్ గారికి, మొదలు మీకు అసక్తి గల ఇఫ్పటికే వున్న వ్యాసాలలో మార్పులు చేయండి. అప్పుడు మీకు వికీ మరింత అర్ధమవుతుంది. ఆ పిమ్మట కొత్త వ్యాసాలు ప్రారంభించడం మంచిది.లేకపోతే అనవసరంగా తొలగింపులకు గురికావచ్చు. --అర్జున (చర్చ) 10:47, 15 మే 2015 (UTC)
సహాయం అందించబడింది
ఇంందులొ రాజకియల గూరించి వ్రాయడనికి విలుంటుందా?
—గిద్దె సుధాకర్ (చర్చ) 09:19, 8 జూలై 2015 (UTC)
- సుధాకర్ గారూ, మీరు రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి సరైన మూలాలనుపయోగించి నిరభ్యంతరంగా వ్రాయవచ్చు. --కె.వెంకటరమణ⇒✉ 00:17, 1 ఆగష్టు 2015 (UTC)