వాడుకరి చర్చ:వెల్ది.ఇందిర
స్వాగతం
[మార్చు]వెల్ది.ఇందిర గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ప్రభాకర్ గౌడ్ నోముల 16:21, 3 సెప్టెంబరు 2020 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వము, ఇందులోని వ్యాసాలు అన్ని రకాల విషయాలను వివరించడానికి రాయబడతాయి. ప్రస్తుతము 1,02,388 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతము 2 పద్దతుల ద్వారా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు:ఒకటి వెతకడం మరియు రెండవది బ్రౌసింగ్. మీకు కావాలసిన విషయం యొక్క పేరు ఖచ్చితంగా తెలిస్తే, ఆ పేరును వెతుకు పెట్టె (search box)లో టైపు చేసి వెళ్ళు అని ఉన్న బటన్ నొక్కండి. మీకు వికీపీడియాను క్షుణ్ణంగా పరిశీలించాలని అనిపిస్తే వర్గాల మూలం (root) కి వెళ్ళి అక్కడినుండి నావిగేట్ చేసుకొంటూ మీకు కావలసిన పేజీకి(ఒకవేళ ఉంటే) వెళ్ళవచ్చు. ఈ విధంగా పరిశీలంచదలిస్తే మీకు క్రింది లింకులు ఉపయోగపడవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల ప్రభాకర్ గౌడ్ నోముల 16:21, 3 సెప్టెంబరు 2020 (UTC)
==
—వెల్ది.ఇందిర (చర్చ) 13:01, 4 సెప్టెంబరు 2020 (UTC)
వెల్ది ఇందిర వెల్ది.ఇందిర (చర్చ) 13:02, 4 సెప్టెంబరు 2020 (UTC)
- వెల్ది.ఇందిర గారు, మీరు వికీపీడియాలో ఖాతా సృష్టించుకోగానే వర్గం చర్చ:హైదరాబాదు జిల్లా కవులు సృష్టించారు. సంతోషం, అభినందనలు. మీ పేరు ఎరుపు రంగులో ఉంది కదా, దాన్ని నొక్కి మీ గురించి రాసుకోండి. అది మీ వాడుకరి: పేజీ ... వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా తాకినాచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, వెల్ది.ఇందిర మీ పేరు ఉంది కదా, దాన్ని నొక్కి మీ గురించి రాసుకోండి. అది మీ వాడుకరి: పేజీ ... మీ ఊరు గురించి రాసిన ఒక వ్యాసం, మీ మండలం గురించి ఉంటుంది, పరిచయం ఒకసారి చూడండి,
- చర్చ ఏ విషయం గురించైనా చర్చ ఉంటే అవి చర్చలో ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నేను రాస్తున్నది వాడుకరి చర్చ పేరుబరికి చెందిన వాడుకరి పేరుబరి-ఇది మీరు అడిగిన విషయం. వాడుకరుల పేజీ ఇది. ఒక వాడుకరి మూలాలతో ఎవరి గురించి అయిన ఏ అంశం గురించి అయిన తెలుగు వికీపీడియాలో రాయవచ్చు. ఇంతకు ముందే ఉన్న వ్యాసంలో మరింత సమాచారం మీరైనా చేర్చవచ్చు... అర్ధం కాకాపోతే "ఇటీవలి మార్పులు" ఎడమ పక్కన ఉంది నొక్కండి. కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి ఇదివరకే ఉన్న వ్యాసాలు చూడండి. ఇంకా అనుమానం వస్తే అడుగండి. ప్రభాకర్ గౌడ్ నోముల 19:50, 4 సెప్టెంబరు 2020 (UTC)
దిద్దుబాట్లు
[మార్చు]వాడుకరి:వెల్ది.ఇందిర గారూ, మీరు పదేపదే వర్గం:హైదరాబాదు జిల్లా కవులు లో మీ పేరును చేరుస్తున్నారు. అలా చేయడం వికీ నియమాలకు విరుద్ధం. మీకు ఏదన్నా సహాయం కావాలంటే వికీ సభ్యులను అడగవచ్చు. మీ చర్చాపేజిలో రాసిన స్వాగత సందేశాన్ని ముందుగా చదవండి. అప్పుడూ మీకు వికీపీడియా గురించి తెలుస్తుంది. వికీ నియమాలకు విరుద్ధంగా దిద్దుబాట్లు చేస్తే మీ వికీ ఖాతాపై చర్య తీసుకోవలసివస్తుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:42, 5 సెప్టెంబరు 2020 (UTC)
వెల్ది ఇందిర చిత్రం చేర్చుట గూర్చి
[మార్చు]వెంకటరమణ గారు నా ఫోటోను తెలంగాణ హైదరాబాద్ కవులలో వెల్ది ఇందిర ఏడ్ ఎలా చెయ్యాలి దయచేసి సహాయం చేయగలరు.16:13, 5 September 2020 వెల్ది.ఇందిర talk
- వెల్ది ఇందిర గారూ, మీ వాడుకరి పేజీలో మీ గురించి విషయాలను చేర్చారు. మీరు రచయిత్రి, కవయిత్రి అని తెలియజేసే వార్తాపత్రిక మూలాలు లభ్యమగుట లేదు. అంతర్జాలంలో గానీ, మీరు రచించిన పుస్తకాల సమీక్షలు గానీ లభ్యమగుట లేదు. కనుక మీ వ్యాసాన్ని వికీలో ప్రస్తుతం సృష్టించలేము. మీ గురించి ఏవేనీ వార్తా పత్రికల లేదా అంతర్జాల మూలాలు లభిస్తే మీరు మీ వ్యాసాన్ని సృష్టించరాదు. ఎవరైనా మీ వ్యాసాన్ని సృష్టిస్తారు. విషయ ప్రాముఖ్యత ఉన్నప్పుడు మీ చిత్రాన్ని హైదరాబాదు కవుల జాబితాలో చేర్చవచ్చు. ప్రస్తుతానికి మీ ఫోటోను మీ వాడుకరి పేజీలోకి అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసే విధానాన్ని ఈ క్రింద తెలియజేస్తున్నాను.
- మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
- మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
- అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
- ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
- మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
- ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
- ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే లో క్లిక్ చేయండి.
- తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
- తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.
మీరు రచయిత్రి, కవయిత్రిగా అనేక రచనలు చేసి ఉంటారు. మీరు తెలుగు వికీపీడియాలో మీ రచనలను కొనసాగించండి. ఏవైనా సందేహాలుంటే తెలియజేయండి. K.Venkataramana(talk) 05:40, 6 సెప్టెంబరు 2020 (UTC)
- ఇందిర గారూ, యూట్యూబ్ లో మీరు రాసిన పాటలు నా మెయిల్ కు పంపుతున్నారు. వాటిని మూలాలుగా పరిగణించలేము. మీగురించి ఏదేని పత్రిలలోగానీ, అంతర్జాలంలో గానీ, పుస్తక సమీక్షలలో గానీ తెలియజేసిన మూలాలేమైనా ఉంటే తెలియజేయండి. అపుడు మీ గురించి వ్యాసాన్ని రాయవచ్చు. అంతవరకు మీ చిత్రపటాన్ని మీ వాడుకరి పేజీలో చేర్చండి. వికీ వ్యాసాల అభివృద్ధికి కృషిచేయండి. K.Venkataramana(talk) 06:31, 6 సెప్టెంబరు 2020 (UTC)
బొమ్మలు చేర్చటంలో సమస్య
[మార్చు]—2405:201:C40D:1CED:11C:6F9C:2EB6:64C5 23:58, 31 జనవరి 2024 (UTC)
- బొమ్మలు ఎలా కామన్స్ లో చేర్చాలో పైన తెలియజేసాను. మీకు బొమ్మలు చేర్చడంలో ఎటువంటి సమస్య వచ్చిందో తెలియజేయండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:04, 3 మే 2024 (UTC)
ముఖచిత్రం
[మార్చు]నా ముఖచిత్రాన్ని పెడతాను Indira veldi (చర్చ) 00:00, 1 ఫిబ్రవరి 2024 (UTC)