Jump to content

వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 2

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నెలల సమస్య

[మార్చు]

సత్యా! సెప్టెంబర్‌ 1, అక్టోబర్‌ 1, డిసెంబర్‌ లతో చిన్న ఇబ్బంది; వీటికి మీరు వాడిన RTS స్పెల్లింగు, నేను వాడుతున్నది ఒకటిగనే కనిపిస్తున్నది. కానీ ఒకోసారి లింకు రావడంలేదు. మీరు రాసిన దాన్ని కాపీ చేసి పెడితేనే వస్తున్నది. ఎక్కడుంది సమస్య? నేను (పద్మ లో) ఈ స్పెల్లింగులు వాడుతున్నాను: sepTeMbar^, okTObar^, navaMbar^, DiseMbar^.__చదువరి 05:06, 2 అక్టోబర్ 2005 (UTC)

ya, I realise that. Part of the problem with Indic languages and Unicode. Yes they look the same (both the spellings.

  • September as written by caduvari (Used padma) in unicode no.s-

3128 3142 3114 3149 3103 3142 3074 3116 3120 3149 8204 32 50 56

  • September as written by me (Used windows Inscript keyboard..in the beginning I used that)

3128 3142 3114 3149 3103 3142 3074 3116 3120 3149 32 50 56

As you realise there is an extra character in padma output. I dont know which one is correct. But we have to deal with it. I can think of two solutions

  1. Adopted a standard way (may be padma) and have everyone write that way and rename everything. OR
  2. Since lot of links for dates have been already established we have to do redirect pages for all those dates with problem. so that with both the types of spelling people can reach the content.
  3. As you might realise I made redirect pages to september 1 and sepetember 2nd already. we have to do it for all the dates with problems (only nakaara ending dates i guess)
  4. We can consult Nagarjuna about this.

--వైఙాసత్య 15:40, 2 అక్టోబర్ 2005 (UTC)

Redirects obviously help us, but Redirects for so many pages.. its a huge task. Anyway, we have to do it. To avoid this problem in future, it would be ideal to make the spellings uniform across all input types. Did you get a chance to contact Nagarjuna? __చదువరి 07:21, 5 అక్టోబర్ 2005 (UTC)

--చంద్రశేఖర్ 06:56, 17 అక్టోబర్ 2005 (UTC)

As I mentioned to Satya, the problem is in Padma. 8204 which is known as Zero Width Non Joiner should not be used at the end of a word. The RTS caret is supposed to be used for syllable breaks (for example: for writing 'software' in Telugu - if you don't use the caret then it will show up as సాఫ్ట్వేర్ instead of సాఫ్ట్‌వేర్). Also, caret is implicit at the end of a word - according to the original standard సెప్టెంబర్ is 'sepTembar' but రంగవల్లిక insisted on the caret at the end. I tried to support both versions and that is the source of the bug in my code. I will post a fix for it shortly. __Nagarjuna 16:44, 6 అక్టోబర్ 2005 (UTC)

User & User talk

[మార్చు]

Hi, I feel that it may be better if the display shows Sabhyuni page and Sabhyunitho charcha for user and user talk. Also sabhyudu may have to be avoided as sabhyuraallu may get angry, if there are any. Thanks for a wonderful job. Hope to join telugu wiki in a big way once I get my laptop (away by some 6 months). --Gurubrahma 09:32, 16 అక్టోబర్ 2005 (UTC)

సమాచార పెట్టెలు

[మార్చు]

సత్యగారూ, సమాచార పెట్టెలు ఎలా మార్చగలం? భారత దేశం గురించిన సమాచార పెట్టెలో ఆంగ్ల పదాలు ఉన్నాయి. దాని పనిపడదామని ఉంది.. --చంద్రశేఖర్ 06:56, 17 అక్టోబర్ 2005 (UTC)

Template:భారతదేశ సమాచార పెట్టె - ఈ మూసను సరిదిద్దండి.__చదువరి 08:08, 17 అక్టోబర్ 2005 (UTC)
ప్రత్యేక పేజీలు -> అన్ని పేజీలు -> Drop down list select "Template"-> వెళ్లు (లేదా)
భారత దేశము -> దిద్దుబాటు mode -> Look at the bottom. gives you all templates used in that page ->right click that template into new window. (Easier way)
--వైఙాసత్య 14:53, 17 అక్టోబర్ 2005 (UTC)

Greetings, వైఙాసత్య దిద్దుబాటు. I would like to thank you once again for your help in translating parts of the నిజ ఏసుక్రీస్తు మండలి article. I express my gratitude for this.

It is OK if you no longer wish to help in the translation - but I can assure you that there is nothing wrong with the doctrines of the church. The neutrality dispute was resolved since October 18. I know how you feel because I also came across exactly the same problem in Thai wikipedia. If you still have any doubts, then feel free to point it out.

Yours Sincerely, from David Zhang (麞釃繡鬡).

Greetings again! I know that you are not a Christian and that you also dislike me; however can you at least help me translate the "sub-titles" of this article into Telugu? Please. -- Yours Sincerely, from David Zhang (麞釃繡鬡). 7 March 2006.

Thankyou very much for your help వైఙాసత్య! May you prosper! -- Yours Sincerely, from David Zhang (麞釃繡鬡), 05:58 ఆదివారము 12 మార్చి 2006 (UTC)


Thanks for correcting the mistakes in the కంప్యూటరు --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 05:19, 15 డిసెంబర్ 2005 (UTC)

బాట్

[మార్చు]

సత్యా , మీరు సంవత్సరాల పేజీలు సృష్టించడానికి బాట్ రాస్తున్నారు కదా! అలాగే పెద్ద మొత్తంలో పేజీలను వర్గాలలోకి చేర్చేందుకు కూడా బాట్ సృష్టించవచ్చేమో చూడండి - సంవత్సరాలవారీ తెలుగు సినిమా పేజీలను సంబంధిత సంవత్సర వర్గాలలోకి చేర్చేందుకు ఉపయోగపడుతుంది. __చదువరి 05:18, 7 నవంబర్ 2005 (UTC)

తెలుగు సినిమా పేజీలను సంబంధిత సంవత్సర వర్గాలలోకి చేర్చడము వంటి యాంత్రిక పనులను ప్రస్తుతానికి పక్కన పెట్టవచ్చును. ఈ పని బాట్ చెయ్యగలదు. అలాగే సంవత్సరముల వారిగా ఉన్న సినిమాలను అక్షర క్రమముగా ఉన్న సినిమా పేజిలలో చేర్చి వాటిని అక్షర క్రమముగా పెట్టగలదు. --వైఙాసత్య 05:46, 7 నవంబర్ 2005 (UTC)
OK __చదువరి 05:51, 7 నవంబర్ 2005 (UTC)

Article name in English

[మార్చు]

Satya, As you rightly pointed out, we need to add English name of Article in the first line to improve Searchability. (I could not locate where you wrote that suggestion!) __చదువరి 15:03, 11 నవంబర్ 2005 (UTC)

దీనికి మీరు ఒక ఉదాహరణ ఇస్తే బాగుంటుంది.

నేను కూడ ఇక్కడ కొత్త సభ్యుడిని. మొదట నాకు యెలా వెదకాలో అర్ధం కాలేదు. తెలుగులో వెదకాలి అని అర్ధం అయ్యె సరికి చాల time పట్టింది. This is an extremely useful suggestion. --సురేష్ నల్లురు 04:59, 20 నవంబర్ 2005 (UTC)

ఉదాహరణ కూడా రచ్చబండ పేజీలొ ఇచ్చాననుకుంటా. కొంపదీసి మీరు వికిపీడియాలోని అన్వేషణ గురించి మాట్లాడటము లేదు కదా!! --వైఙాసత్య 08:00, 20 నవంబర్ 2005 (UTC)

మెటాలో చర్చ

[మార్చు]

ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది చూడండి. __చదువరి 15:30, 18 నవంబర్ 2005 (UTC)

చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా మంది మట్లాడే భారతీయ భాషలలో ఉన్న వ్యాసములకంటే కొన్ని కృత్తిమ భాషలలో ఎక్కువ వ్యాసములు ఉండటము కొంచెము చివుక్కుమనే విషయమే. ఎస్పరాంటొ లాంటి వికీలు ప్రారంభమవక పొతే జనాలు తమ కృషిని ఆంగ్ల వికి మీద మరల్చేవారేమో. తెలుగు వికి ఉండి ఉండక పోతే నేను ఆంగ్ల వికిలో ఇంకా ఎక్కువ కృషి చేసుండేవాన్ని. తెలుగులో రాయటము కొంచెము కష్టము అనిపించినా మాతృభాష రుణము ఇలా తీర్చుకోవచ్చు. నావి + చదువరి దిద్దుబాట్లే 3358+2029/11021 = 49 శాతము ఉండటము సంతోషకరము కాదు కానీ ఇప్పుడిప్పుడే చాలా మంది క్రియాశీల సభ్యులు చేరుతున్నారు. --వైఙాసత్య 16:54, 18 నవంబర్ 2005 (UTC)

నమస్కారములు

[మార్చు]

నేను చేసిన తప్పులు మన్నించినందుకు ధన్యనాదములు. విఝ్నలు.....ఇలా వ్రాయాలి..

దానిదేముందండి..అందరూ అలా నేర్చుకున్నవాళ్లే. మీ సహ్రుదయతకు థాంక్స్ --వైఙాసత్య 04:28, 27 నవంబర్ 2005 (UTC)

IN THE MENU OF VISTING PLACES

[మార్చు]

I feel that it will be nice if tirumal tirupathi rather than tirupathi tirumala i want your opinion

అవును, వ్యవహారికంగా తిరుమల తిరుపతే అని అంటారు. --వైఙాసత్య 01:30, 28 నవంబర్ 2005 (UTC)

చరిత్రలో ఈ రోజు

[మార్చు]

"చరిత్రలో ఈ రోజు" చూసారా? డిసెంబర్ రాసే విధానంలో ఎక్కడో తేడా వచ్చిందేమో ననిపిస్తోంది. చూస్తారా? థాంక్స్. __చదువరి 13:29, 2 డిసెంబర్‌ 2005 (UTC)

మీడియా వికి సందేశాలలో డిసెంబరుకు ఇదివరకటి స్పెల్లింగు ఉన్నది. అది సరిదిద్దాను. ఇప్ప్డు అంతా ఓకే --వైఙాసత్య 19:50, 2 డిసెంబర్ 2005 (UTC)

ఐదు మూలస్థంభాలు

[మార్చు]

Satya, Can you please review the content at Wikipedia:ఐదు మూలస్థంభాలు. Thanks. __చదువరి 13:39, 14 డిసెంబర్ 2005 (UTC)

కొత్త కాలెండర్లు

[మార్చు]

సత్యా! ఈమధ్య మీరు బిజీగా ఉన్నట్లున్నారు. కొత్త కాలెండర్లు తయారు చెయ్యాలి కదా! __చదువరి(చర్చ, రచనలు) 17:21, 5 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

గుర్తుచేసినందుకు థాంక్స్ ఆ సంగతే మర్చిపోయాను. ఆ పని మీదే ఉంటా --వైఙాసత్య 23:27, 5 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కొన్ని మూసలు తయారు చేసాను. వాటిలో తప్పులు లేవనే అనుకుంటున్నాను. క్యాలెండర్లకు అవి సరిపోతాయా లేక ఇంకా ఏమయినా తయారు చేయాలంటారా. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 06:06, 6 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
ఎమీ తప్పులు లేవు. మీ కృషి చాలా బావుంది. మీరు తయారుచేసిన సుచనా పేజీని వికిపీడియా నేంస్పేస్ లో పెట్టండి. చాలామందికి విధానము అర్థముచేసుకోవడానికి ఉపయోగపడుతుంది --వైఙాసత్య 19:07, 9 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

Samples of the Telugu script

[మార్చు]

Hi there. I got a message last month from you asking me to make a Telugu font for the Mac platform. I asked for some sample pictures of correctly rendered Telugu so that I can try and copy it, but haven't heard back. I would also need the source text that was used to create the pictures. Do you know anyone on here who would mind helping? Thanks! నికొలాస్ 00:01, 14 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
Okay, I've spent the past four hours working on a font to add AAT rules so it renders better, and have taken a screenshot of the rendering of తెలుగు which I've put here. Please let me know what you think. నికొలాస్ 03:57, 14 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

Great!! what did you use (browser? font? OSX?). I see a mistake on third line of first para the syllable ppai is rendered incorrect. correct rendering would be p+ immediately below pa vattu + (ai vattu - bipartite vattu with one glyph above the entire thing and one glyph below). Let me know if this clear --వైఙాసత్య 08:08, 14 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
I had seen that myself but couldn't figure out how to correct it. Turns out I had made two silly errors that were clouding what transformations were occuring. Suffice to say I fixed it and have produced this. Could you check it over for any more errors? There are quite a few glyphs in the Pothana font that I'm not using at all, so I'm sure there's other problems too :-) If you know of a large body of Unicode Telugu text I can test against, please could you give me the URL? నికొలాస్ 14:22, 14 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

నల్గొండ జిల్లా మండలాలు

[మార్చు]

ప్రదీపు, నల్గొండ జిల్లా మండలాల సంఖ్య నల్గొండ పేజీలోని పటములో మరియు జాబితాలో వేరుగా ఉన్నాయి. మొదట జబితా క్రమమును సరిచేయవలెను. దానికి అనుగుణముగా మీరు తయారు చేసిన కొన్ని మండలములకు పటముల సంఖ్య మార్చగలరు --వైఙాసత్య 13:19, 15 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

సరిగానే ఉన్నాయి అనవసరంగా కంగారు పడ్డాను. క్షమించాలి --వైఙాసత్య 13:26, 15 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు అనుకునది సరైనదే, మొదట్లో పటములో ఉన్న నంబర్లకు మరియు పేజీలో ఉన్న నంబర్లకు సంబదంలేదు. అంతేకాదు కొన్ని లేని మండలాలు కూడా ఆ జాబితాలో చేరిపోయి, అసలు మండలాలను తీసేసారు. పటములను అప్‌లోడ్ చేసిన తరువాత నేను వాటిని సరి చేసేసాను. కాబట్టి ఇప్పుడు సమస్య లేదు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 14:33, 15 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

జిల్లాలు, మండలాలు మరియు గ్రామాలకు అంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేటాయించిన సంఖ్యలు వాడితే బాగుంటుంది. జిల్లాలు, మండలాల సంఖ్యలు కావాలంటే www.dseap.gov.in site లో చూడండి. రాముడుమంచిబాలుడు 05:32, 7 మార్చి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంగ్లీషు మార్గదర్శకము

[మార్చు]

ఎడమ పక్క మార్గదర్శకము లో ఇంగ్లీషు పేర్లు వస్తున్నాయి చూసారా? ఎందుకని? పరికర పెట్టె మాత్రం బాగానే ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 14:40, 15 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

మెయిను పేజీ

[మార్చు]

మెయిను పేజీ వ్యక్తి మరో పేరు తీసుకుని రాడని ఆశిద్దాం :-) __చదువరి (చర్చ, రచనలు) 14:17, 16 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ వ్యక్తి సరదా ఏంటో నాకు అర్థము అవట్లేదు. --వైఙాసత్య 14:24, 16 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించండి

[మార్చు]

క్షమించండి, మీ పేజీలో కడ్ ని చూస్తూ నా పేజీని డిజైన్ చేస్తూ పొరపాటున హెడర్ బ్యాక్ గ్రౌండ్ రంగుని మార్చాను. మరలా సరిచేసాను.--శ్రీనివాస

సూచనలు

[మార్చు]

నేను తెలుగు సినిమా పాటలు పేజీని మొదలు పెట్టాను. తగు సూచనలు ఇవ్వండి.

శ్రీనివాస గారు, తెలుగు వికిలో మీ కృషి అభినందనీయము. తెలుగు సినిమా పాటలు (పూర్తి పాటలు) ఇక్కడ ప్రచరించుట సబబు కాదు. అది కాపీ హక్కుల ఉల్లంఘణ కింద వస్తుంది. ఒకవేళ వీటి కాపీహక్కులు మీ పేర ఉన్నా వీటిని ప్రచురించుటకు వికిపుస్తకములు సరి అయిన స్థలము. తెలుగు వికిలో ఇదివరకట తెలిసో తెలియకో అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత మొదలైనవి ప్రచురించడము జరిగింది. అవన్నీ రేపో మాపో వికిపుస్తములకు తరలించ వలసినవే. --వైఙాసత్య 01:15, 15 మార్చి 2006 (UTC)[ప్రత్యుత్తరం]


వైఙాసత్యా, నేనూ సాఫ్టువేర్ ప్రోగ్రామర్ నే. నాకు బాట్ ల గురించి తగిన సమాచారము ఇస్తే నేనూ ప్రయత్నిస్తాను.

తెలుగు విక్షనరీ

[మార్చు]

వైఙాసత్యా! ఓ సారి తెలుగు విక్షనరీలోని ఈ పేజీ చూడండి. పదానికి సంబంధించిన పేజీకి ఓమూసను చెయ్యాలనేది నా ఉద్దేశం. ఇంగ్లీషు విక్షనరీలో పేజీలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. తెలుగులో ఓ కట్టుదిట్టమైన మూసతో మొదలుపెడితే.. ఆపై అందరూ అదే మూసను అనుసరిస్తే, ఓ పద్ధతిలో సాగిపోతుందని నా ఈ ప్రయత్నం. మీరీ పేజీని చూసి, తగు మార్పులు చెయ్యండి. పట్టికలను వాడితే ఎలా ఉంటుంది? సంవత్సరాల పేజీలకు చేసినట్లు దీనికి కూడా ఓ మూస చేస్తే ఎలా ఉంటుంది? __చదువరి (చర్చ, రచనలు) 18:11, 18 మార్చి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు విక్షనరీ మొదటి పేజీ చర్చలో వివరగముగా రాశాను --వైఙాసత్య 18:37, 19 మార్చి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్ హోదా కొరకు విజ్ణప్తి

[మార్చు]

వైఙాసత్యగారు, నేను ప్రదీపుtalk ఇటీవలే తయారు చేసిన బాట్‌ను. నాకు బాట్ హోదా కల్పించమని ఈ విజ్ణప్తి. --Mpradeepbot 18:00, 8 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్ హోదాను కేవలము స్టీవర్డ్లు మాత్రమే కల్పించగలరు. అందుకు విజ్ణప్తి ఇక్కడ చెయ్యవలెను --వైఙాసత్య 05:50, 10 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

స్పెల్లింగులతో ఇబ్బంది

[మార్చు]

రచ్చబండలో ఈ చర్చ ఓసారి చూడండి. __చదువరి (చర్చ, రచనలు) 02:44, 23 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

images inclusion

[మార్చు]

Thanks వైఙాసత్య for your help in setting up my first post about "Bachannapet". I would like to add some images in my profile, how to do that? --Daffodile 20:27, 27 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చేర్చాలనుకుంటున్న బొమ్మలను ఇక్కడ అప్లోడ్ చేసి నా పేజీల్లో బొమ్మలెలా పెట్టాలి? చూడండి.--వైఙాసత్య 02:21, 28 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]