వాడుకరి చర్చ:Athreya.ak

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Athreya.ak గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Chavakiran 09:07, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 2


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

నెల్లూరు జిల్లా రైల్వే స్టేషన్లు

[మార్చు]

ఆత్రేయ గారు, మీరు నెల్లూరు జిల్లా గ్రామ వ్యాసాలకు [[వర్గం:నెల్లూరు జిల్లా రైల్వే స్టేషన్లు]] చేర్చుతున్నారు. అదే సమయంలో వ్యాసంలో ఈ గ్రామానికి రైలు సదుపాయం ఉంది. ఫలానా పట్టణము నుంచి ఇంత దూరంలో ఉంది. ఫలానా పట్టణాల మద్య ఉంది. లాంటి వాక్యాలు కూడా చేర్చండి.--C.Chandra Kanth Rao 18:52, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంత్ గారు, తప్పకుండా చేస్తాను. --ఆత్రేయ --మనసు(కు)కవి 03:55, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

గుడి ‍‍ ==> ఆలయం

[మార్చు]

రెండూ ఒకటే కదా! ఎందుకని ఆలయం అని మార్చినారు? ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉన్నదా? Chavakiran 06:53, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకటే కానీ ఆలయం అనేది గ్రాంధికంగా ఉంటుందని మార్పు చేసాను. మూలాలు కూడా ఇంకా లేవు కనుక చేసాను. ప్రత్యేక కారణమైతే ఏదీ లేదు. --మనసు(కు)కవి 07:06, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:Gudur_station.jpg లైసెన్సు వివరాలు

[మార్చు]

Athreya.akగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Gudur_station.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 13:59, 13 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:Gudur_lemon.jpg లైసెన్సు వివరాలు

[మార్చు]

Athreya.akగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Gudur_lemon.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 14:00, 13 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మరల స్వాగతం

[మార్చు]

తెవికీ అభివృద్ధిలో మీరు త్వరలో పాలుపంచుకోమని కోరుతున్నాను.--అర్జున 12:44, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

ఆత్రేయ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 17:04, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బెంగుళూరు లోని తెవికీపీడియనుల సమావేశానికై సంప్రదింపుల అభ్యర్థన

[మార్చు]

నమస్కారం. బెంగుళూరు లోని తెవికీపీడియనులని సమావేశపరచే ప్రయత్నంలో భాగంగా మీ మెయిల్ ఐడి గానీ, ఫోన్ నెం. గానీ కోరడమైనది. దయచేసి వాటిని veera.sj@rediffmail.com కి పంపవలసినదిగా మనవి. శశి (చర్చ) 17:18, 17 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]