వాడుకరి చర్చ:Bhushan

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bhushan గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీకు వికీపీడియా విధానాలపై ఏమయినా సందేహాలు ఉంటే గనక {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (బ్రాకెట్లతో సహా) మీ చర్చా పేజీలో చేర్చండి. చేర్చిన తరువాత అక్కడే మీ కొచ్చిన సందేహాన్ని అడగండి. కొంత సేపటికి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు వచ్చి మీ సందేహాలను తీరుస్తారు.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న పెట్టెలోని లింకులను అనుసరించండి, అవి కూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

వైజాసత్య 10:27, 10 ఆగష్టు 2007 (UTC)

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

రంగనాయకమ్మ[మార్చు]

రంగనాయకమ్మ వ్యాసాన్ని మెరుగుపరచి తెలుగువికీకీ తోడ్పడుతున్నందకు కృతజ్ఞతలు. వికీ ఒక విజ్ఞాన సర్వసవము కాబట్టి గౌరవార్ధ బహువచన ప్రయోగము సరికాదు. మరింత వివరణకు వికీపీడియా:శైలి మరియు వికీపీడియా:ఏకవచన ప్రయోగము పేజీలు చూడండి --వైజాసత్య 10:37, 10 ఆగష్టు 2007 (UTC)

బొమ్మ:Ranganayakamma.jpg లైసెన్సు వివరాలు[మార్చు]

ఈ బొమ్మను ఎక్కడ నుండి తెచ్చారో ఆ వివరాలను బొమ్మ పేజీలో చేర్చండి. బొమ్మను అప్లోడు చేస్తున్నప్పుడు తప్పక చేయాల్సి పని అది. అలాగే బొమ్మకు తగిన లైసెన్సు పట్టీని కూడా తగిలించండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:57, 10 ఆగష్టు 2007 (UTC)

బొమ్మ:Ranganayakamma.jpg లైసెన్సు వివరాలు[మార్చు]

Bhushanగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Ranganayakamma.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 18:34, 13 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]