వాడుకరి చర్చ:Budelberger
Hi! Welcome to Telugu Wikipedia. Thanks for joining.
Given below is our customery welcome message in Telugu. Please write any suggstions / queries in my talkpage.. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:03, 25 జూన్ 2008 (UTC)
Budelberger గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:56, 25 జూన్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియాలో ఏదైనా విషయం గురించి వెతకాలంటే ఎడమచేతివైపున్న వెతుకు పెట్టెలో వ్రాసి వెళ్ళు నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఆ పేరుతో వికీపీడియాలో వ్యాసం ఉండి ఉంటే ఆ పేజీకి నేరుగా చేరుకుంటారు, లేకపోతే ఆ విషయానికి సంబంధించిన వ్యాసాలు చూపించబడతాయి. వెతుకు నొక్కితే ఇంకా కొద్దిగా సవివరమైన ఫలితాలు పొందవచ్చు. ఇంకా మీకు కావలసిన విషయం దొరకకపోతే వెతుకు పేజీలో ఉన్న డ్రాప్‌డౌన్ మెనూలో గూగుల్, యాహూ, విండోస్ లైవ్ మరియు వికీవిక్స్ సెర్చ్ ఇంజన్లకు లింకులు ఉన్నాయి. వాటి ద్వారా వెతికితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
- Bonjour et merci de cet accueil. -- Budelberger 22:07, 8 జూలై 2008 (UTC). ()
Hi
[మార్చు]Hi Budelberger, welcome to Telugu wikipedia. Is this a bot you are running? --వైజాసత్య (చర్చ) 14:28, 11 మే 2013 (UTC)
- Yes, I’m a 10-finger bot… Budelberger (చర్చ) 14:33, 11 మే 2013 (UTC).
- You sure do have a sense of humor :) --వైజాసత్య (చర్చ) 14:36, 11 మే 2013 (UTC)
- Yes, I think so, too… 14:50, 11 మే 2013 (UTC).
- You sure do have a sense of humor :) --వైజాసత్య (చర్చ) 14:36, 11 మే 2013 (UTC)
"ఉపోద్ఘాతములు" may not be proper translation for "introductions". We need discuss that as a community. Telugu has serious dearth of nouns. You can carry on with the rest of the categories --వైజాసత్య (చర్చ) 14:44, 11 మే 2013 (UTC)
- There were 13 « ఉపోద్ఘాతములు » already used here… Let me know when a proper word will be found. Budelberger (చర్చ) 14:50, 11 మే 2013 (UTC).
I-cet మరియు MBA గురించి వివరించగలరు....
[మార్చు] సహాయం అందించబడింది
—2405:204:6108:BE80:0:0:784:68AC 05:48, 14 మార్చి 2017 (UTC)
- తెవికీలో ఆ వివరాలు లేనట్లుంది. మీరే అంతర్జాలం మరియ ఇతర మూలాలను సేకరించి ఆ వ్యాసాలు చేర్చవచ్చు. --49.207.60.236 04:15, 29 మార్చి 2017 (UTC)
- ఎంబిఎ వ్యాసాన్ని చదవండి. ----కె.వెంకటరమణ⇒చర్చ 14:08, 27 ఏప్రిల్ 2017 (UTC)
- వికీపీడియాలో మీరు వ్యాసాలు వ్రాసేటప్పుడు కలిగే సందేహాలు, వికీ విధివిధానాల గురించి సందేహాలను అడిగితే బాగుంటుంది.----కె.వెంకటరమణ⇒చర్చ 17:30, 28 ఏప్రిల్ 2017 (UTC)