వాడుకరి చర్చ:Chaduvari/పాత చర్చ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

telugu translation

[మార్చు]

మీరు "గణించిన" అన్న ప్రయోగాన్ని తుడిచేసి "గడించిన" అని రాసేరు. నిజానికి రెండు ప్రయోగాలూ వాడుకలో ఉన్నాయి. - వేమూరి.

చదువరి గారు, నేను గమనించెన విషయం ఎంటంటే , new user కి అనువాదము కొత్త సభ్యుడు అని చేసారు . ఇక్కడా చాల మంది స్త్రీ సభ్యులు కూడ ఉండుట వలన అది అంత సబబుగా లేదు. ఇలాంటివి మరికొన్ని ఉన్నయ్ , సరిదిద్దగలరని ఆశిస్తున్నను. Kiranc 03:01, 4 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త సభ్యుడు ను కొత్త సభ్యులు గా మార్చాను. ఇంకా మంచి పదం ఉంటే రాయండి.. మారుస్తాను. లింగ తటస్థతకు సంబంధించి ఇతర దోషాలు కనిపిస్తే కూడా రాయండి. థాంక్స్! __చదువరి (చర్చ, రచనలు) 04:53, 4 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు చాలా త్వరగా స్పందించారు. నా సూచన ఎంటంటే, మనం ఇంటెర్నెట్ లో అతి సామన్యంగా వాడే పదాల తెలుగు అనువాదాలకు ఒక ప్రామణీకత ఉంటే బాగుంటుంది. ఉదహరణకి లింక్ అన్నదనికి , లింకు, లంకె సౄంఖలాలు, సంపర్కాలు వంటివి వాడుతున్నారు. వీటిని ప్రామణికరించి ఇలాంటి పదాలన్నిటిని ఒక చోట వ్రాసి మొదటి పేజి నుంచి స్పష్టంగా కనపడే లాగ దానికి ఒక లింకు ఇస్తే బాగుంటుంది. Kiranc 06:37, 4 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]
భలే గుర్తు చేసారండీ, కిరణ్! ఇటువంటిదే మనకిక్కడో పేజీ ఉంది.. Wikipedia:Glossary అని. వికీపీడియాలో వాడే పదాల కోశమిది. నేనిక్కడ చేరిన కొత్తలో కొన్ని అనువాదాలు చేసాను. తరవాత్తరవాత అది నా బుర్రలో మరుగునపడిపోయింది. మీరొకసారి అది చూడండి. అటువంటిదే, కంప్యూటరు, ఇంటర్నెట్టు పదాలతో కూడిన మరింత విస్తృతమైన పదకోశం మనకు కావాలి. బహుశా విక్షనరీలో తయారవుతుందేమో చూడాలి. మీ ఆలోచన చాలా బాగుంది. చదువరి అనండి కిరణ్, గారు వద్దు. __చదువరి (చర్చ, రచనలు) 09:11, 4 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]


చదువరి గారికి నమస్కారం. నాకు మీరు ప్రారంభించిన నిఘంటువులో పని చేయలని ఉంది తగిన సూచనలు అందించి సహకరిస్తారని ఆశిస్థున్నాను.మేరు ఇచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు.sujatha(utc)
నమస్కారమండి! మీరు http://te.wiktionary.org వద్ద విక్షనరీని చూడొచ్చు. అది వికీ ప్రాజెక్టుల వ్యవస్థలో భాగమే! అక్కడింకా గట్టి పని జరగడం లేదు. మీరు పూనుకుంటే మిగతా నావంటి వికీజీవులు మిమ్మల్ని అనుసరిస్తారు. పేజీ ఎలా ఉండాలి, ఏయే పదాలకు పేజీ సృష్టించవచ్చు, వేటికి కూడదు అనే విషయాలపై కొంత చర్చ జరిగిందక్కడ. పేజీ మూస విషయమై ఒక స్థూల అంగీకారానికి వచ్చాం కూడా! (అక్కడ సముదాయ పందిరి పేజీలో మీకీ లింకులు కనిపిస్తాయి). మీరు అక్కడ సభ్యత్వం తీసుకోండి. ఇక్కడి పేరుతోటే తీసుకోవచ్చు. ఇకనుండి విక్షనరీపై చర్చను అక్కడే కొనసాగిద్దాం. __చదువరి (చర్చ, రచనలు) 09:21, 18 సెప్టెంబర్ 2006 (UTC)

పరీక్షా సందేశం

[మార్చు]

ఇది నేనే రాసుకున్న పరీక్షా సందేశం. -చదువరి.

నా చిన్ని సందేహం

[మార్చు]

గూగుల్ పేజి లో ఆంగ్లం నుండి తెలుగు కు మార్చే వివరాలు తెలుపగలరు_చింతు 08:14, 21 ఏప్రిల్ 2006 (UTC)

నేనిదివరలో అక్కడ కొంత పని చేసాను. కానీ ఆ ఊఋళ్ ఏదో మర్చిపోయాను. ప్రస్తుతం అదెక్కడుందో ప్రయత్నించాను కానీ దొరకలేదు. గూగుల్ ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టేయలేదు కదా! వీవెన్ కు తెలియొచ్చండి. __చదువరి (చర్చ, రచనలు) 12:00, 21 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

త్రివిక్రం కు పతకం

[మార్చు]

చదువరి, బి ఎన్ రెడ్డి, మాయబజార్ , చందమామ వంటి వ్యాసాల పై విశేషమైన కృషి సల్పిన త్రివిక్రం కు ఒక పతకం ఇస్తే సబబుగా ఉంటుంది. Kiranc 13:14, 24 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

నిజానికి, ఈ వ్యాసాలన్నీ కూడా పతక స్థాయిలో, పతాక స్థాయిలో ఉన్నాయి. తప్పకుండా ఇద్దాం. __చదువరి (చర్చ, రచనలు) 03:03, 2 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

Block the user

[మార్చు]

Arkhytekt అనే user చేసిన మార్పులు గమనించి తగు చర్య తీసుకోండి.

5000+ దిద్దుబాట్లు

[మార్చు]
చదువరి తెలుగు వికీలో 5000 కు పైగా దిద్దుబాట్లను పూర్తిచేసుకొన్న సందర్భములో సభ్యులందరి తరఫున ఈ పతాకాన్ని ప్రదానము చేస్తున్నాను. - వైఙాసత్య
థాంక్స్ వైఙాసత్యా!__చదువరి (చర్చ, రచనలు) 03:31, 21 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా వేలుపట్టి
ఐదు వేల అడుగులు వేయించిన
"అలుపెరుగని కృషీవలుడి"కి అభినందనలు! - త్రివిక్రమ్ 18:35, 21 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు చదువరి గారూ
త్వరలోనే పదివేల అడుగుల ఎత్తు అధిరోహించాలని మత్ కోరిక -- User:chavakiran
థాంక్సండీ__చదువరి (చర్చ, రచనలు) 18:51, 21 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి పేజీలు

[మార్చు]

చదువరీ, మీరు చాలా కృషి చేసి అయోమయ నివృత్తి పేజీలు సృష్టిస్తున్నారు. కావున వీటికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడే చర్చిస్తే మంచిదనుకుంటున్నాను.

  1. తెలుగు వికిలో మనము తయారుచేస్తున్న తరహా అయోమయ నివృత్తి పేజీలను సాఫ్ట్వేర్ సాధారణ వ్యాసాలుగా పరిగణిస్తుంది. దానివళ్ల వ్యాసాల సంఖ్య కృత్తిమముగా పెరుగుతుంది. ఈ పేజీలను అయోమయ నివృత్తి పేజీలుగా గుర్తింప చేయడము ఎలా?
  2. ఏ పేజీలను నేరుగా లింకు ఇవ్వడము ఏ పేజీలకు అయోమయనివృత్తి పేజీలకు మరల్చడమో నిర్ణయించాలి.
ఉదాహరణకు అనంతపురం పేజీ తీసుకుంటే అందరికీ మొదటగా స్పురించేది అనంతపురం పట్టణము లేదా జిల్లా. రాష్ట్రములో అనేక ప్రాంతములలో అనంతపురం గ్రామాలు ఉన్నాయి. అందువల్ల అనంతపురం (ఆంధ్ర ప్రదేశ్ జిల్లా)కు తరలించి అనంతపురం పేజీని అయోమయ నివృత్తి పేజీ చేయడము సబబు కాదని నా అభిప్రాయము.
ప్రాధాన్యతా పద్ధతిన నేరు లింకులు ఇచ్చి అనంతపురం (అయోమయ నివృత్తి) లాంటి పేజీ సృష్టించి అనంతపురం పేజీ శీర్షికలో చేర్చవచ్చు.
ప్రాధాన్యతా క్రమము (జిల్లా >మండలము >గ్రామము).టై యేర్పడినప్పుడు (రెండు మండలాలు ఒకే పేరుతో ఉండి ఆ పేరుతో జిల్లా పేరు లేకుంటే) తప్పకుండా రెండు మండలాల పేజీలకు అయోమయ నివృత్తి పేజీ ద్వారానే లింకులివ్వాలి
ప్రాధాన్యతా క్రమమునకు అప్పుడప్పుడూ వెసలుబాటు ఇవ్వాల్సిన సమస్య రావొచ్చు. అప్పుడు దాన్ని చర్చించి పరిష్కరించాలి

--వైఙాసత్య 17:36, 29 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

1.సాఫ్టువేరులో తగు మార్పులు చేస్తే తప్ప ఈ ఇబ్బందిని సరిదిద్దలేరనుకుంటా. (ఒక అడ్డదారి ఉంది - క్రాస్-నేంస్పేసు లింకు ఇవ్వడం. అయితే వికీ దీన్ని ఒప్పదు.) ఇంగ్లీషు వికీలో en:User:R. fiend/How many articles does Wikipedia really have? అనే సభ్యపేజీలో ఏయే వ్యాసాలను ఎన్నెన్ని ఉంటాయనే విషయమై సదరు సభ్యుడు కొంత పని చేసారు. సగటున 4.6% వరకూ అయోమయ నివృత్తి పేజీలున్నట్లు తేలింది.
2.మీరు చెప్పినట్లు ముఖ్యమైన పేజీకి లింకును సూటిగా ఇచ్చేసి, ఆ పేజీ నుండి అయోమయ నివృత్తి పేజీకి లింకిద్దాం. ఇప్పటికే తయారైన పేజీలను మార్పులు చేసుకుంటూ వస్తాను. __చదువరి (చర్చ, రచనలు) 17:51, 31 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

Invitation and Recommendations for writing articles on Hindi Wikipedia

[మార్చు]

Hindi wikipedia invites and welcomes Wikipedians to contribute for the cause of spreading knowledge and the Hindi language. This page contains guidelines for writing a wiki-article on any topic at the Hindi Wikipedia, with special recommendations for writing in Hindi (Note: The script/font-family for Hindi is Devanāgari; the script/font-system for English is Roman script, also, the Hindi spelling system is not completely standardized). This article is yet in English language (mostly), in order to encourage even non-native/foreign people who have learnt/are learning Hindi to contribute to the Hindi wikipedia, and native Hindi speakers who normally write in English. The examples given below are only for explanation.

Recommendations:

  1. Firstly for proper viewing, it is recommended to keep all links NOT-UNDERLINED. Otherwise the मात्रा below the Hindi alphabets might get partly hidden behind the underlines. For this, please go to My Preferences (मेरी पसंद) at the top of the page, then click Misc., and then choose "underline links -> Never". Save your settings. Also, do not click yes for "justify paragraphs", otherwise on some browsers, the devanagari script will appear highly distorted.
  2. All users are requested and encouraged to contribute articles here, especially, to create new articles on general topics. They are also encouraged to expand the existing articles, and improve upon them. A non-user can also do the same; it is recommended but not required to register yourself as a wikipedian user at the Hindi wikipedia. As far as possible, each article should be written with a Neutral Point of View (NPOV)—no nationalistic or partiality or hatred based articles are welcome. The articles should be based on facts—and appropriate references should be provided as and where needed. See the English wiki's help page for editing in general. Almost all the general wiki-features are available for editing on Hindi wiki too. Guidelines for the content matter is mostly the same as given in English wiki.
  3. Since the Hindi wiki is at its initial stages, users are welcome to take introduction and basic points from the English (or another) wikipedia's corresponding article and translate them for small articles. An in-page link to the English wiki's article will be deemed sufficient for references (a template might be created stating this). For longer articles, it is recommended to mention the references separately.
  4. Since most computer users in India and elsewhere have the standard Western-type keyboard, it is best recommended (but not necessarily required) to use the virtual (software) keyboard like the one of Hindimozhi or of ISIS (Tavultesoft Keyman)—which are freewares. These are advantageous because the contemporary Hindi-speakers in India often write messages/chat using Hindi words but written in Roman (English) script, and the layout of these keyboards is quite the same that such people use. For example, using the "normal" keyboard with this software, typing ga would give ग and ghaa would give घा.
  5. Create the article with its name written in Hindi (devanagari script). Always take care to include the nukta (dot below) for foreign / Urdu loanwords wherever it occurs in the standard spelling. For non-Indian names, use that spelling (for article name and other words) which is commonly encountered in Hindi newspapers, G.K.-books, Hindi-dubbed TV documentaries and Hollywood films and magazines. e.g., America-अमरीका (या अमेरिका), China-चीन, French-फ़्रांसिसी. For English acronyms/short-forms, use the initials in Roman script, and again create a full form in Hindi and redirect it to the short form. e.g. IPA (अन्तर्राष्ट्रीय ध्वनि वर्णाक्षर); UNO (संयुक्त राष्ट्र संघ). Doing the opposite is also fine. But creating the article with the Hindi short form, as सं०रा०सं०, is not recommended. Also, the article proper must be written with the proper nukta, as फ़ारसी, and then, a non-nukta (mis-)spelt version फारसी should preferably be created to redirect to the correct spelling.
  6. Hindi wikipedia strongly recommends the users to write articles in everyday common Hindi in the खड़ीबोली dialect (Hindustani or Hindi-Urdu, i.e., बोलचाल वाली हिन्दी, which may include many loanwords from Persian and Arabic). The use of शुद्ध संस्कृतनिष्ठ हिन्दी is in general neither required nor recommended. E.g., use: वजह instead of कारण, ख़ास instead of विशेष, वगैरह instead of इत्यादि, लेकिन instead of परन्तु etc. However, for technical and specialized vocabulary, the use of शुद्ध संस्कृतनिष्ठ हिन्दी is recommended and usually mandatory. Thus: upper House of Parliament—संसद का उच्च सदन, but not Urdu—मजिलिस का ऐवान-ए-बाला ; Foreign Minister—विदेशमन्त्री, but not Urdu—वज़ीर-ए-ख़ारिजा ; knowledge/science—ज्ञान/विज्ञान, but not इल्म. Use spoken Hindi's ये and वो instead of यह and वह / वे. Do not use the title of respect जी after names, it is unencyclopedic. Thus: कृष्ण / श्री कृष्ण but not कृष्ण जी. Use the आप form and its corresponding 3rd person verbal conjugation for writing about respectable persons. Thus: श्री वाजपेयी मध्य प्रदेश में जन्मे थे. But not: वाजपेयी मध्य प्रदेश में जन्मा था. But do not use the pronoun "आप" itself in-text in biographies.
  7. English should be used sparingly, only when required; i.e., if the corresponding शुद्ध हिन्दी word is too "difficult and not generally encountered", or if it is a proper name of non-Indian person/place/terminology/title, or if the user is highly unsure of the proper translation. It is recommended (but not required) for English-to-Hindi translation while writing articles, the Shabdkosh online dictionary should be used. For each English word, that alternative should be used which is generally encountered in everyday spoken Hindi, and also fits well into the context. Use of intelligent guesses for newly encountered words is also allowed, and so are translations encountered in Hindi-dubbed TV documentaries, Hollywood films, Hindi-translated books, etc. e.g., दमपिशाच for en:Dementor (used in dubbed HP films).
  8. If used, it is recommended to use the English words within the articles using the English (Roman) alphabets rather than devanagari (or better, the devanagari transliteration should be used in the sentence, followed by the English word in Roman alphabet in parentheses). Such words should be italicized and not put in quotation marks. Preferably, there should be an in-page interwiki link (like :en:) on the word to the English wikipedia. If the word comes as an integral part of a sentence, so as not to break the continuity, the en: prefix should be hidden by writing the word again after the pipe sign (piped link). Thus, recommended: हैरी पॉटर ने ''[[:en:Pensieve|Pensieve]]'' के अन्दर ''[[:en:Little Hangleton|Little Hangleton]]'' गाँव में लॉर्ड वोल्डेमॉर्ट की माँ ''[[:en:Merope Gaunt|Merope Gaunt]]'' को देखा. ''[[:en:Resplendent Quetzal|Resplendent Quetzal]]'' पक्षी के ऊपर एक मेक्सिकन पादरी डा० ''[[:en:Pablo de la Llave|Pablo de la Llave]]'' ने काफ़ी शोध किया था. Whence,
    • हैरी पॉटर ने Pensieve के अन्दर Little Hangleton गाँव में लॉर्ड वोल्डेमॉर्ट की माँ Merope Gaunt को देखा
    • Resplendent Quetzal पक्षी के ऊपर एक मेक्सिकन पादरी डा० Pablo de la Llave ने काफ़ी शोध किया था
  9. Always start the first 1 or 2 lines of the article giving its definition (from any standard dictionary/other wiki) or suitable introduction. Thus, recommended: ललिता सहस्रनामन हिन्दू धर्मसुधारक आदि शंकराचार्य द्वारा रचित देवी दुर्गा को समर्पित एक पूजा-मन्त्र है, जिसे कई हिन्दू रोज़ श्रद्धा से जपते हैं । But not: ललिता सहस्रनामन मन्त्र जपने के लिये लड्डू-पेड़ा, ताम्बुल, सिन्दूर, लाल चुनरी के साथ नित्य इस मन्त्र का पाठ करें, तो जल्द ही गड़ा हुआ ख़जाना मिलेगा । Recommended: वैमानिक अभियान्त्रिकी (en:Aeronautical engineering) विमानों (en:Aircrafts) की अभिकल्पना, निर्माण और प्रचालन करने का विज्ञान, कला और कार्य है । (translated from Eng. Webster's New World Dictionary). But not: आजकल वैमानिक अभियान्त्रिकी के लिये देशभर में कई कॉलेज खुल गये हैं, जिनमें अग्रणी स्थान यूटोपिया स्थित लालू-यादव टेक्लिनक कॉलेज का है ।
  10. For names of countries, cities, places, languages, people, books, films, technical vocabulary, mythology, etc, start the article like this:
    • 1. The name in bold ('''अपोलो''')
    • 2. starting parenthesis, then English name in Roman script, in-page interwiki-linked to English wiki ff. by semicolon ((अंग्रेज़ी : [[:en:Apollo]];)
    • 3. The native name(s) if applicable in the italicized native script, preferably followed either by its italicized approximate Hindi pronunciation or non-italicized phonological transcription within / /, ff. by closed parenthesis (यूनानी : ''Aπollων अपोल्लोन''))
    • 4. the rest of the definition or introduction (प्राचीन [[यूनानी धर्म]] (ग्रीक धर्म) और प्राचीन [[रोमन धर्म]] के सर्वोच्च देवता थे ।) For country names, only the standard short form of the name is needed in the first line. If there is a common name for a difficult word in Hindustani, also mention it. Whence: अपोलो (अंग्रेज़ी : en:Apollo; यूनानी : Aπollων अपोल्लोन) प्राचीन यूनानी धर्म (ग्रीक धर्म) और प्राचीन रोमन धर्म के सर्वोच्च देवता थे । If you don't give the interwiki English/another language link (which would be deemed to be the default reference), then you MUST provide an appropriate reference.
  11. Please leave no article without an appropriate category. See the list of created categories here; you can also make a new category (pref. in Hindi). Please leave no article without at least ONE off page (like en:) interwiki link. E.g., the user can check the article name (say Apollo) on the finally redirected English page and append to the Hindi article ([[en:Appolo]])). These interlanguage links will help a bot to update all interwiki links for that article in all wikipedias. The category and the aforementioned link should be typed at the end of the article. If the article is very small, mention it as a stub/substub.
  12. Use of templates is welcome. See the list of templates here. If creating a template, name it pref. in Hindi.
  13. Use पूर्णविराम ( । ) instead of a period (.) for ending statements. The पूर्णविराम, semicolon, colon and dash (but not comma) must come after one space after the word to prevent ambiguity. Use the international form of the Hindu-Arabic numerals (1,2,3 instead of १,२,३), as used by the Constitution and the Government of India (even for Hindi). There is no need to use the हलन्त at the end of Sanskrit words wherever it occurs. Hence, prefer: संसद over संसद्; अथर्वन over अथर्वन्. Use the proper quotation marks “” from the Insert toolbox, not "". Write dates as 2 मई 2006 (ईसवी or ईसापूर्व). Write time as 3:45 pm. Separate common suffix-words like शास्त्र, विज्ञान, ज्ञान with a hyphen. Thus: रसायन-शास्त्र. For most others, leave both the words of the noun-cluster free. Combine them into one word only if it is very common to do so. Thus: सामवेद.
  14. The use of ज़ for the en:voiced alveolar fricative (/z/, as in zoo, rose) is fundamentally wrong. Its nearest counterpart is the en:voiceless alveolar fricative /s/ (as in sea), and not Hindi ज (en:voiced palatal plosive). Hence, it is suggested and recommended that for the sound /z/, whether it comes in English (etc.) spellings (z) for while pronunciation otherwise, should be transcribed as स़ (स with a dot below, available in the Insert toolbox). Hence: Reason रीस़न, not रीज़न ; Roses रोस़ेस़, not रोज़ेज़. But common Hindi words borrowed from Persian/Arabic (so-called Urdu words) are allowed to continue with ज़ spelling. Thus: ज़रा, नज़र, तर्ज़. The en:voiced postalveolar fricative (/ʒ/ as in treasure), inexistent in Hindi, can similarly be transcribed with श़. Thus: treasure ट्रॅश़र. The nukta (dot) available in the Insert toolbox can be combined with various consonants to suggest a more exact phonetic devanagari rendering of foreign sounds. E.g., since phonetically, English Think and this are not equal to थिंक and दिस, a better transcription could be थ़िंक and द़िस. Please take care of the dot below in so-called Urdu words, otherwise the Hindi spelling is deemed incorrect.
  15. For the following English vowels met, mate, mat, transcribe as मॅट (short vowel), मेट (not मेइट), मैट (not मॅट, as popular in Marathi). However in contemporary Hindi and here, it is acceptable to use ए instead of ऍ. Thus: अमेरिका is more popular than अमॅरिका. For cot, coat, caught, transcribe as कॉट, कोट, कॉट (not कौट). Transcribe English /t/ and /d/ as ट and ड.
  16. Use half-न before त, थ, द, ध, न, instead of anuswaar अं. Use half-म before प, फ, ब, भ, म. Use the anuswaar before all the rest of the consonants (not half-ङ, ञ, ण). If the मात्रा is not above the alphabet, use chandra-bindu, but only for nasalization. Thus: अन्दर, not अंदर ; अन्त, not अंत ; हिन्दी, not हिंदी ; सम्भव, not संभव ; पंचमी, not पञ्चमी ; अंडा, not अण्डा ; कंठ, not कण्ठ ; लैंड, not लैण्ड ; आँख, not आंख. However, both forms are acceptable in contemporary Hindi as well as here; the prec. are just recommendations.
  17. When proceded by another vowel, use the pure vowels instead of य (unless the य is clearly articulated while pronouncing). Thus : जाएँ, not जायें (not जावें) ; आएगा, not आयेगा . However, both forms are acceptable in contemporary Hindi as well as here.
  18. Please pay careful attention to the masculine/feminine gender (and singular/plural) in adjectives and verbs, else the sentence becomes ungrammatical.

For more information/suggestions/criticisms, please contact any one of the administrators of Hindi wiki here, preferably en:User:Magicalsaumy.

This page can also be found here.

Thank you,

202.68.145.230 00:08, 6 జూన్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

వీటి గురించి ఏంచేద్దాము?

[మార్చు]

చదువరి కొన్ని మండలాల పేజీలలో ఉన్న ఈ సంజ్ఞలను ఏంచేద్దాము? ఉదాహరణకు తిరుపతి పేజీలో

   * tirumala (ct)
   * tirupati (nma) (ct)
   * akkarampalle (ct)
   * tirupati (m+og) (part)
   * tirupati (m)
  • ct - అంటే సిటీ?
  • m -?
  • og? (మీరు గుంటూరు జిల్లాలో కొన్నిటిని ఓ.జి అని తర్జుమా చేయడము చూశాను)
  • nma-?

నేను (u.i) ని నిర్జన గ్రామము అని (r.f) ని అభయారణ్యము అని అనువదించాను --వైఙాసత్య 03:34, 7 జూన్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

నాకూ అర్థం కావడంలేదు ఏంచెయ్యాలో. ఊరి పేర్లు, జనాభా వివరాలు తెలుగులో ఉంటే బాగుండేది. __చదువరి (చర్చ, రచనలు) 17:23, 7 జూన్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]


కొంచెము బుర్రగోక్కున్న తర్వాత

ఘంటసాల గురించి

[మార్చు]

చదువరీ, ఘంటసాలకు అయోమయ నివృత్తి పేజీ తయారు చెయ్యండి. ( ఘంటసాల మండలం, ఘంటసాల వెంకటేశ్వరరావు ) - శ్రీనివాస 04:11, 12 జూన్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఆదినారాయణరావు.

[మార్చు]

చదువరీ, తెలుగు సినిమాల పేజీలలో చాలా వాటిల్లో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నచోట ఆదినారాయణరావు అని ఉంది తర్జుమా చేసేటప్పుడు జాగ్రత్త వహించగలరు --వైఙాసత్య 18:00, 4 సెప్టెంబర్ 2006 (UTC)

అధికారి హోదా

[మార్చు]

మిమ్మల్ని అధికార హోదాకు ప్రతిపాదించా మీ అంగీకారము ఇక్కడ తెలియజేయండి --వైఙాసత్య 21:09, 21 సెప్టెంబర్ 2006 (UTC)

తెవికీ అధికారి అయిన సందర్భములో శుభాభినందనలు --వైఙాసత్య 12:54, 28 సెప్టెంబర్ 2006 (UTC)
అభినందనలు!--వీవెన్ 13:39, 28 సెప్టెంబర్ 2006 (UTC)
వికీ వీరునకు అభినందనలు -- కాసుబాబు 13:57, 28 సెప్టెంబర్ 2006 (UTC)

పర్జ్ సహాయము

[మార్చు]

చదువరీ, ఒక సారి మొదటి పేజీని పర్జ్ చేయండి. నేను "మీకు తెలుసా" తాజాకరించాను కానీ ఇక్కడ మాక్ లో ఎంత పర్జ్ కొట్టినా కొత్త ప్రతి రావట్లేదు. --వైఙాసత్య 15:44, 2 అక్టోబర్ 2006 (UTC)

దాని పని పట్టేశాను లెండి (కొత్త మొదటి పేజీ ఆవిష్కరించినప్పుడు చిన్న తప్పు అలాగే ఉండిపోయింది) --వైఙాసత్య 15:51, 2 అక్టోబర్ 2006 (UTC)
:-) __చదువరి (చర్చ, రచనలు) 16:09, 2 అక్టోబర్ 2006 (UTC)

Contact info needed for media coverage

[మార్చు]

Hi guys, This is Ragib from English and Bengali Wikiepdias User:ragib, User:ragib. I have been contacted by a journalist from NDTV about a possible story on Wikipedias from India and Bangladesh, and the recent success of Bengali and Telegu Wikipedias. I would appreciate if the admins at Telegu Wiki get in touch with me so I can provide this contact info to the journalist. Please drop a note at my English or Bengali wikipedia talk page. Do not reply here, beacause I won't check here.

Thanks

Ragib

కొత్తసభ్యుడి అభినందన

[మార్చు]

చదువరిగార్కి, మీవ్యాసం అంతర్జాలం లో చదివి ఉత్తేజితుడ్నై సభ్యుడిగా జేరా. నాకు కొత్తవల్ల కొంత అయోమయంగా ఉంది. కంప్యూటర్ నిపుణుడ్ని కాదు కాబట్టి కొన్ని కొద్దికొద్దిగా అర్ధమవుతున్నయి. మిమ్మల్ని కొద్దిగా విసిగిస్తానేమో అలవాటయ్యేదాక. ప్రయోగశాల ఉపయోగం అనుభవానికి రావటం లేదు. మీ చొరవకూ, తెరువకూ, కృషికీ నా అభినందనలు. భవదీయుడు --సత్యసాయి కొవ్వలి 07:39, 8 నవంబర్ 2006 (UTC)

కృతజ్ఞతలు

[మార్చు]

చదువరిగార్కి మీ ఆదరానికీ, మార్గసూచనకీ నా కృతజ్ఞతలు. ప్రయోగ శాల పట్టుబడింది. అందులో వ్రాసినవి బ్రౌజింగ్ లో ప్రజలకి అందుబాటులో ఉండవు. ఔనా? ఇంకా ఇసుక పెట్టె అంతుచిక్కలేదు. అది కూడా వికీ పేజీయేనా? ప్రస్తుతం సంగీతం పేజి ఒకటి అనువదిస్తున్నా. ఆనక కలుస్తాను. --సత్యసాయి కొవ్వలి 08:26, 9 నవంబర్ 2006 (UTC)

నిరోధం గురించి

[మార్చు]

నిరోధం గురించి అంటే గుర్తొచ్చింది..సభ్యుని నిరోధించే పరికరము పనిచెయ్యట్లేదు. ఇది వరకు రెండు సార్లు ప్రయత్నించాను. నిరోధ గడువు కావాలంటుంది. అది ఇస్తే ఇది సరైన నిరోధ గడువు కాదని సందేశమిస్తుంది. ఎమయ్యిందో మీకేమైనా తెలుసా? --వైఙాసత్య 07:50, 19 నవంబర్ 2006 (UTC)

తెలీదే, ఏమయ్యుంటుందబ్బా!? __చదువరి (చర్చ, రచనలు) 08:16, 19 నవంబర్ 2006 (UTC)
నిరోధ గడువు డ్రాప్ డౌన్ డబ్బాలో వివిధ గడువులు తెలుగులోకి అనువదించి ఉండటముతో సాఫ్ట్వేరు వాటిని సక్రమమైన గడువులుగా గుర్తించలేకపోతున్నదని నా అనుమానం. ఇప్పుడే కనుకున్నా --వైఙాసత్య 08:40, 19 నవంబర్ 2006 (UTC)
అనువాదాలను వెనక్కు తీసుకెళ్ళాను, ఇప్పుడు ప్రయత్నించండి. __చదువరి (చర్చ, రచనలు) 08:50, 19 నవంబర్ 2006 (UTC)

కృతజ్ఞతలు

[మార్చు]

చదువరీ, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు - కాసుబాబు 10:59, 5 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది చూడండి

[మార్చు]

చదువరీ,

  • గోరంట్ల వ్యాసం "మార్చు" select చేసుకొని, అందులో ఉన్న Hidden Comment చూడండి. ఒక పేపరులో ఉన్న వార్తను ఇలా కాపీ చేసి, ఉంచవచ్చునా (లింకుతో సహా)? కాపీరైటు విధానం అందుకు ఒప్పుకొంటుందా?
  • గోడమీద అతికించిన సినిమా వాల్‌పోస్టరును మనం ఫొటో తీసికొని, దానిని GFDL బొమ్మగా పెట్టవచ్చునా?
  • ఒక పుస్తకం కవరుపేజీని ఫొటోతీసి, దానిని GFDL బొమ్మగా పెట్టవచ్చునా?

మీ అభిప్రాయం ఏమిటి? కాసుబాబు 08:25, 12 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అది ఒక వార్త. దాని మూలాన్ని కూడా ఉదహరించారు. కాబట్టి, దానిలో కాపీహక్కుల సమస్య లేదని అనుకుంటున్నాను. ఆ కారణంగా దాన్ని ఆ పేజీలోనుండి తీసివెయ్యనక్కర లేదు. కాకపోతే, గోరంట్ల వ్యాసంలో ఉంచాల్సినంత విశేషమేమీ లేదా వార్తలో. దాన్ని మహారథి పేజీలో ఉంచితే మరింత సముచితంగా ఉంటుందని నా ఉద్దేశ్యం. ఇక గోడమీది సినిమా బొమ్మ, పుస్తకం అట్ట - ఇవి GFDL కు అనుగుణంగా ఉండకపోవచ్చు గానీ, వేరే కాపీహక్కుల పరంగా వాటిని వికీపీడియాలో ఉంచవచ్చనుకుంటాను. ఈ కాపీహక్కుల గురించిన సమాచారాన్ని మరింత సమగ్రంగా రాయవలసిన అవసరం ఉందేమో చూస్తాను. వచ్చే రెండు వారాల్లో నేనా పని పూర్తి చేస్తాను. __చదువరి (చర్చ, రచనలు) 12:48, 16 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Help needed!

[మార్చు]

Dear Sir/madam, I appreciate ur concept of 'Read about Telugu wikipedia in 5 min'. Do u have an English translation of it? Can u tell me in brief about what content u have included? I would request if u could help me at Marathi wikipedia: Maharashtra express

తెలుగు అనువాదాలకు పదజాలం

[మార్చు]

చదువరి గారూ, కుశలమా? మీరు బిజీగా ఉన్నట్లున్నారు. ఒకసారి చర్చ:తెలుగు డిక్షనరీ చూడండి. మీ అబీప్రాయాన్ని, సూచనలను వ్రాస్తే బాగుంటుంది. ఈ విషయంలో మీరు ఇంతకు ముందు కొంత కృషి చేసినట్లు గుర్తు. (రోజుకో తెలుగు పదం - వంటివి.) సభ్యుల ఉత్సాహాన్ని బట్టి ఈ విషయంపై మరింత శ్రద్ధ పెడదామనుకొంటున్నాను. --కాసుబాబు 04:47, 26 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారూ, కుశలమేనండి. వికీసమయం కాస్త తగ్గిందీమధ్య. రోజుకో పదం కాన్సెప్టు బాగుందండి. నేను తప్పకుండా పాలుపంచుకుంటాను. __చదువరి (చర్చ, రచనలు) 03:12, 27 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కృతఙ్ఞతలు

[మార్చు]

చదువరి గారు, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. --నవీన్ 08:52, 23 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రయోగశాల

[మార్చు]

ప్రయోగశాల ఎలా చేసుకోవాలొ తెలియడం లేదు. నా లేఖిని నా పేజి నుండి తప్పింకొంది. వికీపీడియా చాలా మారిపోయుంది

నిషేధం

[మార్చు]

చదువరి...ఇదివరలో నామీద నిషేధం విధించావు, ఇప్పుడు నామీద నిషేధం విధించవద్దు. నేను చాలా మంచి మంచి రచనలు చేస్తున్నాను.--172.142.230.149 14:41, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు మీరు నామీద నిషేధం విధిస్తే నేను ఇంక రచనలు చెయ్యలేను. వికీపీడీయాను అత్యున్నత స్థానానికి తీసుకొని వెళ్ళడమే నా లక్ష్యం. నాకు మీమిదే ఎక్కువ భయం, సుధాకర బాబు గారు చాలా మంచివారు వరు ఐతే నిషేధం విధించరు. --172.142.230.149 14:52, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ముందుగా మిమ్మల్ని భయపెట్టినందుకు సారీ. నిరోధం గురించి వెతికాను, 172.142.230.149 పై నిరోధం కనబడలేదు. బహుశా వేరే ఐపీ అడ్రసు నుండి రాసి ఉంటారు. సకారణంగా నిరోధించలేదని మీరు భావిస్తే ఇక్కడ రాయండి. నేను మీకు వివరణ ఇస్తాను. (నిరోధించడం అనేది మరీ అనివార్యమైతే తప్ప చెయ్యను, చెయ్యలేదు కూడా.)
మీ లక్ష్యం పట్ల నాకు గౌరవం ఉంది. దానికి నా తోడ్పాటూ ఉంటుంది. ఈ లక్ష్య సాధనలో ఓ సలహా.. మీరు ఎకౌంటు సృష్టించుకుని రాస్తే, నిరోధావకాశాలు తగ్గుతాయి. మీరీపేజీ చూడండి, నిరోధాలన్నీ ఐపీఅడ్రసుల మీదే! ఐపీ అడ్రసు నుండి రాయకూడదని కాదు.., పేజీలోని కంటెంటును తీసెయ్యడం, POV రచనలు చెయ్యడం, ఉన్న కంటెంటుకు పెద్ద యెత్తున మార్పులు చెయ్యడం వంటి విషయాల్లో ఐపీఅడ్రసులపై వికీపీడియనుల దృష్టి మరింత నిశితంగా ఉంటుంది. రెడ్డి పేజీలో మీరు చేసిన మార్పు ఏ కోవ లోకి వస్తుందో ఆలోచించండి. మీరు ఎప్పుడూ ఒకే ఐపీఅడ్రసు నుండే రాస్తున్నారు కాబట్టి, నేను మీకు సందేశం రాస్తే మీకు తెలుస్తుంది. మీది డైనమిక్ ఐపీ అయితే, నేను ఆ ఐపీఅడ్రసు యొక్క చర్చాపేజీలో ఏమి రాసినా మీకు చేరదు, అరణ్య ఘోష అయిపోతుంది. అదే పని మీరు లాగిన్ అయి చేస్తే, మీరూ చూస్తారనే నమ్మకం ఉంటుంది కాబట్టి, మీ చర్చాపేజీలో రాస్తాను, చర్చిస్తాను.
విషయం మీకు అర్థం అయ్యేలాగా చెప్పగలిగానని ఆశిస్తాను. __చదువరి (చర్చ, రచనలు) 15:21, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీ హృదయం తెలుసుకొలేక ఏదేదొ వ్రాశాను. మిమ్మల్లి తప్పుగా అర్థం చేసుకొన్నాను, నేను సభ్యత్వం తీసుకొవడానికి ప్రయత్నిస్తే అది జరగలేదు అప్పటినుండి ఏమిటో ఈ చెత్త రాస్తున్నను. కొన్ని మంచి రచనలు చేశా మిగతావి చెత్త పనులు --172.142.230.149 15:39, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి నేను అకౌంటు సృష్టించు కొన్నాను. చాలా బాగుంది ఖాతా తెరుచుకొన్నాక చాలా బాగుంది, ఇంక రచనలే రచనలు --S172142230149 19:44, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

  • నన్ను నిరోధించడం వల్ల నాకు చాలా బాగా భాద కలిగింది. నన్ను నిరోధించడానికి చదువరి గారికి చేతులు ఎలా వచ్చాయౌ. నా రచన్లు నేను చేసుకోంటూ పోతుంటే కోడాలి గారు నామీద అనావసర వ్యాఖ్య చేశారు. నాకు కోపం వచ్చింది. నా పాత రచనలు చూసైన నన్ను నిరోధించకుండా ఉండలేకపోయారా. ఏమి చేస్తాం మీరు నిర్వాహకులు నీరోధాలు చేస్తారు. నేనే అనుకోంటా మెదటి సభ్యుడిగా నిరోధించబడింది. తెవికీ ఒక వ్యవసనంలాగ తయారైంది. ఆచేత్తో బహిస్కరిస్తే చాలా సంతోషిస్తాను. వేరే అలవాటు చూసుకోంటాను. తెవికీ వవసనం అనే దరిద్రం వదిలింది అనుకోంటాను. నా చేతులతో రచనలు చేయలేకుండా ఉండలేక పోతున్నాను. దయచేసి నన్ను బహిష్కరించండి.ప్లీజ్ ప్లీజ్.... --మాటలబాబు 12:23, 5 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]