Jump to content

వాడుకరి చర్చ:Charasala

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Charasala గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 02:13, 12 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలోకి స్వాగతం! మీరు కడప జిల్లా గ్రామాల గురించి మరిన్ని విశేషాలు వ్రాయగలరని ఆశిస్తున్నాను.

- త్రివిక్రమ్ 16:08, 14 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతము

[మార్చు]

చరసాల గారూ, వికిపీడియాలో నడుముకట్టినందుకు ధన్యవాదాలు. మీరు ఒక సహాయ వ్యాసము మీద కృషి చేస్తున్నట్టు చూశాను. అలాంటి పేజీ ఇక్కడ ఇదివరకే ఉంది. Wikipedia:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి. మీరు తయారు చేసిన పేజీలో దీన్ని కలపడమో లేక, దీన్ని మీరు తయారు చేసిన పేజీలో కలపడమో చేయండి. --వైఙాసత్య 20:06, 12 సెప్టెంబర్ 2006 (UTC)

పున:స్వాగతం

[మార్చు]

చరసాల గారూ, సుదీర్ఘ కాలం తర్వాత మరల మీరు క్రియాశీలురు అయినందుకు సంతోషిస్తున్నాను. మీకు ఆసక్తి ఉన్నచో, ఈ క్రింది వ్యాసాలను విస్తరించటానికి మీ సహాయం కోరుతున్నాను.

ధన్యవాదాలు. - శశి (చర్చ) 15:07, 22 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]