వాడుకరి చర్చ:Chraj0264

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Chraj0264 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Chraj0264 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   అర్జున (చర్చ) 04:59, 29 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో కృషి[మార్చు]

వికీలో కొత్త వ్యాసాలు సృష్టించేముందు తెవికీ గురించి మరింత తెలుసుకొనటానికి ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేయటం, తెవికీ విధానాలగురించి పై స్వాగత సందేశంలోనిలింకులని సందర్శించి మరింత తెలుసుకోండి. --అర్జున (చర్చ) 05:12, 2 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం[మార్చు]

YesY సహాయం అందించబడింది


Chraj0264 (చర్చ) 07:24, 2 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నేను సృష్టించిన లోకేష్ బోయిళ్ల ఖాతా ను తొలగించారు। అందుకు గల కారణాలు తెలుపగలరు। నాకు దాని పునురుద్ధణకు ఎలా మార్పులు చేర్పులు చేయాలో, మరియు ఖాతా ధృవీకరించేటందుకు సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను। ధన్యవాదాలు।