Jump to content

వాడుకరి చర్చ:Dravidian

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Dravidian గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. కాసుబాబు 19:20, 6 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న వ్యాసాల గురించి

[మార్చు]

వేణుగారూ! నమస్కారం. అవధానం గురించి మంచి విషయాలు వ్రాస్తున్నందుకు అభినందనలు. కాని ఇవి మరీ చిన్న వ్యాసాలుగా కనిపిస్తున్నాయి. మీకు వీటిని విస్తరించే ఉద్దేశ్యం ఉన్నట్లయితే తప్పకుండా కొనసాగించండి. అలా సాధ్యం కాని పక్షంలో వీటిని అష్టావధానం లేదా శతావధానం వ్యాసంలో కలిపివేస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం. --కాసుబాబు 11:38, 27 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారూ నమస్కారం. మీరు చెప్పినది సబబుగానే ఉంది. అవధానం లోని ప్రక్రియలను అన్నింటినీ ఒకే వ్యాసంలో వ్రాస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు, అవధానం వ్యాసం చివర్లో "అవధానం లోని ప్రక్రియలు" అన్న sub-heading క్రింద అన్నింటినీ విస్తరిస్తే ఎలా ఉంటుంది.--- Dravidian 17:07, 27 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, అలా చేస్తే బాగుంటుంది --వైఙాసత్య 17:08, 27 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వైఙాసత్య గారు, నమస్కారం. చివర్లో "అవధానం లోని ప్రక్రియలు" మొదలుపెడుతున్నాను. అలాగే చివరిలో "అవధానులుగా పేరొందిన వారు" అన్న sub-title కూడా చేరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. --- వేణు Dravidian 17:21, 27 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న వ్యాసాలను "అవధానం" ప్రధాన వ్యాసం లో add చేశాను. చిన్న వ్యాసాలను delete చేయగలరు.---వేణు Dravidian 17:54, 27 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

టంగుటూరి ప్రకాశం పంతులు

[మార్చు]

టంగుటూరి ప్రకాశం పంతులు పేజీ ఇప్పటికే ఉంది. మీరు కొత్తగా సృష్టించిన టంగుటూరి ప్రకాశం పేజీ లోని విషయాన్ని అనువదించి పై పేజీలో పెట్టండి. __చదువరి (చర్చ, రచనలు) 18:05, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

In the list of "Andhra famous people", "Prakasam Panthulu" name doen't have any link. Please redirect the page link to the existing page. Venu Dravidian 18:15, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చేసాను. __చదువరి (చర్చ, రచనలు) 18:28, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సమాసాలు

[మార్చు]

సంధులు గురించి మీరు వ్రాసిన వ్యాసం బాగుంది. సమాసాలు గురించి వివరాలుంటే తెలియజేయండి.Rajasekhar1961 09:49, 29 అక్టోబర్ 2007 (UTC)

వ్యాకరణానికి మూలాలు

[మార్చు]

తెలుగు వ్యాకరణానికి సంబంధించిన వ్యాసాలు మన భాషకు చాల ఉపయోగం. వీటన్నింటికి మూలమైన తెలుగు అక్షరాలు, పదము, వాక్యము, విశేషణము, కర్త, కర్మ, క్రియ మొదలైన వాటి గురించి సమాచారం మీ దగ్గర ఉంటె చేర్చండి.Rajasekhar1961 10:19, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం

[మార్చు]

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా ద్రావిడ సంస్కృతి విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 11:24, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]