వాడుకరి చర్చ:Eric Duff

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Eric Duff గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Eric Duff గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   JVRKPRASAD (చర్చ) 02:56, 31 జనవరి 2015 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
లింకుల కిటుకులు

1. పైపు కిటుకు: వికీపీడియాలో ఉన్న వ్యాసాలకు వేరే వ్యాసపు పాఠ్యం నుండి లింకు ఇచ్చేటపుడు, లింకు ఇస్తున్న పదం పేరు లక్ష్య వ్యాసం పేరు ఒకటి కాకపోవచ్చు. ఉదాహరణకు, ఏదైనా వ్యాసంలో ఒంగోలు ఎద్దుల గురించి రాస్తూ సంబంధిత వ్యాసానికి లింకు ఇవ్వదలచారనుకోండి.. ఒంగోలు ఎద్దు పేరుతో వికీలో వ్యాసం లేదు గానీ, ఒంగోలు జాతి పశువులు అనే వ్యాసం ఉంది. ఆ పదం నుండి ఆ వ్యాసానికి లింకు ఇలా ఇవ్వాలి: [[ఒంగోలు జాతి పశువులు|ఒంగోలు ఎద్దులు)]]. ఇలా రాసినపుడు వ్యాసంలో ఇలా కనిపిస్తుంది.. ఒంగోలు ఎద్దులు).

2. బహువచన కిటుకు లేదా పొర్లింత కిటుకు: వ్యాసాల్లో ఇతర వ్యాసాల పేర్లను ఉదహరించేటపుడు ఆ వ్యాసం పేరును ఖచ్చితంగా అలాగే రాసే వ్లు ఉండక పోవచ్చు. ఉదాహరణకు,

కన్నెగంటి హనుమంతు వలెనే అల్లూరి సీతారామరాజును కూడా తెల్లవారు కాల్చి చంపారు. అనే వాక్యంలో అల్లూరి సీతారామరాజును అనే పదానికి లింకు ఇలా ఇవ్వవచ్చు: [[అల్లూరి సీతారామరాజు]]ను. వ్యాసంలో ఇది
కన్నెగంటి హనుమంతు వలెనే అల్లూరి సీతారామరాజును కూడా తెల్లవారు కాల్చి చంపారు.అని కనిపిస్తుంది. ఈ కిటుకును బహువచన పదాలకు కూడా వాడవచ్చు.
మరింత సమాచారం కోసం: వికీపీడియా:లింకులు urlలు


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల