వాడుకరి చర్చ:Hema1937
Hema1937 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 11:29, 11 మే 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 28
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
ఇంటిపేర్లు
[మార్చు]హేమ గారూ! నమస్కారం. మీరు అచ్చుల దగ్గరనుండి పంపిన ఇంటి పేర్లు లభించాయి. కృతజ్ఞతలు. వాటిని సరి చూసి సరైన స్థానంలో ఉంచుతాను. తరువాత మీకు ఉపయోగకరమైన మరికొన్ని సూచనలు మీ చర్చా పేజీలో (ఇక్కడే) వ్రాస్తాను. ఒక్క రోజు ఆగండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:01, 23 మే 2008 (UTC)
హేమ గారూ! మీరు వ్రాసిన ఇంటి పేర్లను తెలుగునాట ఇంటిపేర్ల జాబితా అనే వ్యాసంలో ఉంచాను. వాటిని అకారాది క్రమంలో అమర్చడం ముందుముందు జరుగుతుంది. మీరు తీసుకొన్న ఆసక్తికి కృతజ్ఞతలు. తెలుగు వికీలో మీరు మరిన్న రచనలు చేస్తారని ఆశిస్తున్నాను. క్రింది విషయాలు గమనించగలరు.
- లేఖిని వాడకుండా నేరుగా తెలుగు వికీలో తెలుగులో టైపు చేయవచ్చును. ఏదైనా వ్యాసం "మార్చు" నొక్కినప్పుడు 'ఎడిట్' బాక్సు తెరుచుకొంటుంది. ఆ ఎడిట్ బాక్సు పైన "తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి." అన్న చిన్న పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో టిక్కు పెడితే మీరు నేరుగా తెలుగు వికీలో తెలుగులో టైపు చేయవచ్చును.
- సంతకం పెట్టడానికి నాలుగు టిల్డె గుర్తులు - ~~~~ ఇలా - టైపు చేయాలి. లేదా ఎడిట్ బాక్సు పైని ఉన్న ఐకన్లలో సంతకం ఐకన్ (ఎడమ ప్రక్కనుండి పదవది) నొక్కవచ్చును. ఇది చర్చా పేజీలలో మాత్రమే చేయాలి. వ్యాసాలలో సంతకం పెట్టకూడదు.
ఇంకేమైనా సందేహాలుంటే తప్పక వా చర్చా పేజీలో వ్రాయగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:26, 23 మే 2008 (UTC)
అయ్యా! నమస్కారము మీరు సామెతలను విడిగా ఒక భాగములొ పెట్టారుకదా? ఆకారాది క్రమములొ మళ్ళీ సామెతలు ఎన్దుకు పెట్టారు? సామెతలు,సినిమాల పెర్లు వూళ్ళ పెఅర్లు దానిలొఎ లెకున్డా వున్టె బాగుతున్దెఅమొఎ అని నాకనిపిస్తున్నది. ````
- మీ ప్రశ్న నాకు సరిగా అర్ధం కాలేదనుకొంటాను. అయినా ఆ వ్యాసాలను మరోసాఱి చూసి జవాబిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:28, 30 మే 2008 (UTC)
మార్పులు
[మార్చు]హేమ గారు, మీరు తరుచుగా వికీపీడియా:5 నిమిషాల్లో వికీని ఉపయోగించి ఉన్న సమాచారాన్ని తొలిగించి కొత్త సమాచారం చేరుస్తున్నారు. అలా చేయరాదండి. అక్కడి వ్యాసం వికీపీడియా గురించి అవగాహన కొరకు మాత్రమే. మీరు మార్పు అనే విభాగంలో మార్పు చేస్తున్నారు, ఆ విభాగంలో వ్యాసంలో మార్పు ఎలాచేయాలి అని తెలుసుకోవడానికి మాత్రమేనండి. మీ మార్పులు వ్యాసాలలో చేయాలి. మీరు చేర్చే సమాచారంపై వ్యాసం లేకుంటే మీరే ఒక కొత్త పేజీని సృష్టించవచ్చు. అదంతా వికీపీడియా:5 నిమిషాల్లో వికీని అవగాహన చేసుకొంటే తెలుస్తుంది. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్ననూ చర్చాపేజీలో వ్రాయండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 21:17, 1 జూన్ 2008 (UTC)