వాడుకరి చర్చ:Kalikavayi madhavi

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Kalikavayi madhavi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Svpnikhil గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Svpnikhil గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోడానికి వికీపీడియా పరిచయం పేజీ సరైన చోటు.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. వికీపీడియాలో దాన్ని వాడరాదు. ఇంకా ఇలాంటి ఇతర విషయాల గురించి, వికీపీడియాలో పేజీ ఆకృతి ఎలా ఉండాలి, రచనల శైలి ఎలా ఉండాలి, భాష ఎలా ఉండాలి మొదలైన విషయాల గురించి తెలుసుకోవడం కోసం వికీపీడియా:శైలి చూడండి.
  • వికీపీడియాలో దిద్దుబాట్లు చేసే క్రమంలో మీకు ఏవైనా సందేహాలు వస్తే కింది విధాలుగా వాటిని తీర్చుకోవచ్చు.
    • నా చర్చ పేజీలో అడగవచ్చు. వీలైనంత త్వరగా, నా శక్తి మేరకు సాయపడతాను (ఈ స్వాగత సందేశానికి అడుగున నా చర్చ పేజీ లింకు ఉంది, చూడండి)
    • వికీపీడియా:ప్రైవేటు బడిలో అడగవచ్చు. అనుభవజ్ఞులెవరైనా మీకు సమాధానమిస్తారు (వికీపీడియాలో రచనలు చేయడం ఎలాగో ఇక్కడ అడగవచ్చు)
    • వికీపీడియా:సహాయ కేంద్రం లో కూడా అడగవచ్చు. (వికీపీడియాను ఎలా వాడుకోవాలో, ఇక్కడ రచనలు చేయడం ఎలాగో అనే రెండింటి గురించీ ఇక్కడ అడగవచ్చు)
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం!

వికీపీడియాకు సంబంధించి నానుండి ఏదైనా సహాయం అవసరమైతే, వెనకాడకుండా నా చర్చ పేజీలో అడగండి.__

చదువరి (చర్చరచనలు) 03:34, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]