వాడుకరి చర్చ:Kishor.popuri
Kishor.popuri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 10:15, 2 అక్టోబర్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఏదైనా వ్యాసం వ్రాసినప్పుడు లేదా దిద్దుతున్నపుడు ఆ వ్యాసానికి అంతర్వికీ లింకులు ఇవ్వండి, ముఖ్యంగా ఆంగ్ల వికీ లింకులు. ఉదాహరణకు తెలుగు వ్యాసం తీసుకోండి. దానికి ఆంగ్ల వికీ వ్యాసం Telugu.
- ఆంగ్ల వికీవ్యాసం చూసినపుడు సంబంధిత తెలుగు వ్యాసం లింకు కనబడకపోతే సంబంధిత వికీడేటాలో వికీపీడియా వ్యాసాల విభాగంలో తెలుగు వికీ వ్యాసం వివరాలు చేర్చండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
భల్లూఖానుడు పాలెం[మార్చు]
కిశోర్ గారు, మీరు భల్లూఖానుడు పాలెం వ్యాసంలో కొద్ది సమాచారం జతచేసి మళ్ళీ B.K.Palem పేరుతో కొత్త వ్యాసం సృష్టించారు. వ్యాసం పేరు ఆంగ్లంలో ఉండడమే కాకుండా గ్రామ వ్యాసం ఇది వరకే ఉన్నందున (భల్లూఖానుడు పాలెం) B.K.Palem వ్యాసాన్ని తొలిగించాను. అంతేకాకుండాా వ్యాసంలో సమాచారం ఆంగ్లంలోనే ఉంది. మీరు ఇకముందట చేర్చే సమాచారం తెలుగులోనే వ్రాయండి. ఇంకో విషయం మీరు వ్యాసంలో మీ పేరు వ్రాయరాదు. వ్యాసంలో సమాచారం చేర్చితే చాలు మీ లాగిన్ పేరు ఆటోమేటిక్గా వ్యాసపు చరితంలో నమోదు అవుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 10:51, 2 అక్టోబర్ 2008 (UTC)