వాడుకరి చర్చ:Kotla35

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Kotla35గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Kotla35గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
సరైన ఉచిత బొమ్మ దొరకడం లేదు

వికీపీడియా కాపీహక్కుల నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. సరయిన ఉచిత బొమ్మలు లభించకపోతే బొమ్మలేకుండా వ్యాసం వ్రాసేయడం ఉత్తమం. పరవాలేదు. తరువాత వీలయినప్పుడు, ఎవరైనా గాని, బొమ్మను చేర్చవచ్చును. కొన్ని నియమాలకు లోబడి మాత్రమే Fair Use బొమ్మలు చేర్చడం తగును. మరిన్ని వివరాలకు వికీపీడియా:కాపీహక్కులు మరియు వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు మరియు వికీపీడియా:బొమ్మలు వాడే విధానం చూడండి. Fair Use గురించి అంగ్ల వికీలో ఉన్న గైడ్‌లైన్లు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ([[వాడుకరి చర్చBhaskaranaidu (చర్చ) 12:56, 5 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మరియు[మార్చు]

నమస్కారం. వికీపీడియాలో రాస్తున్నందుకు అభినందనలు. తెలుగులో "మరియు" అనే వాడుక సహజమైనది కాదండి. వికీపీడియాలో అది వాడరాదనే మార్గదర్శకం ఉంది. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ పేజీలో మీరు వాడడం గమనించి ఇది రాస్తున్నాను. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 09:14, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జగన్ మోహన్ రావు అరిసనపల్లి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

విషయ ప్రాముఖ్యత లేని వ్యాసం. ఇచ్చిన ఒక్క మూలమూ ప్రాముఖ్యతకు సరిపోదు. వారం రోజుల్లో ప్రాముఖ్యతకు మూలాలను చూపించక పోతే, తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 15:31, 10 ఫిబ్రవరి 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 15:31, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దోసపాటి రాము వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

శైలి అంతా ఒక ప్యాన్ సైటులాగా ఉంది. ఒక దృక్కోణం నుండి రాసారు. "మరియు" అనే పదం రాయకూడదని మీరు రాసిన వేరే పేజీని ఉదహరిస్తూ ఇంతకుముందే మీ చర్చా పేజీలో తెలియజేసాను. సదరు పేజీలో మార్పులు కూడా చేసాను. అయినా ఈ వ్యాసాన్ని అదే ధోరణిలో రాసారు. మీరు కొత్తవారు కాబట్టి భాషను, శైలినీ సవరించేందుకు ఒక వారం రోజులు సమయం ఇస్తున్నాము. అప్పటికీ సవరణలు చెయ్యకుంటే ఈ పేజీని తొలగించబడుతుంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 15:46, 10 ఫిబ్రవరి 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 15:46, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా వ్యాస శైలి[మార్చు]

వాడుకరి:Kotla35 గారు, వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు. వికీపీడియా వ్యాస రచనలో శైలి విధానాలు ఉన్నాయి. కాబట్టి, మీరు ఏ అంశంపై వ్యాసాన్ని రాయదలచారో ఆ అంశంలో ఇంతకుముందున్న వికీ వ్యాసాన్ని పరిశీలించి, వాటి మాదిరిగా కొత్త వ్యాసాలను రాయండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:15, 11 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.