వాడుకరి చర్చ:Lakshmi prasanna1998

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lakshmi prasanna1998 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Lakshmi prasanna1998 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Signature icon.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   JVRKPRASAD (చర్చ) 05:25, 17 ఆగష్టు 2016 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఈ నేంస్పేసులేంటి?

వికీపీడియాలోని ఒక్కో తరహా పేజీలు ఒకో నెమ్‌స్పేసులో ఒంటాయి. పేజీ పేరుకు ముందు ఈ నేం స్పేసు వస్తుంది. ఇది ఒకవిధంగా వికీలోని పేజీల ప్రాధమిక వర్గీకరణ. (టెలిఫొన్ డైరెక్టరీలో ఉన్న నేమ్‌స్పేసులు - అత్యవసర నెంబర్లు, సూచిక, ప్రాధమిక సమాచారం, అకారాది క్రమం, ప్రకటనలు, పసుపు పేజీలు - ఇలా)

ఉదాహరణకు వికీపీడియా:5 నిముషాల్లో వికీ అనే పేజీలో వికీపీడియా అనేది నేం స్పేసు పేరు. "సభ్యులు" అనే నెమ్‌స్పేసులో సభ్యుల వివరాలుంటాయి. ఏ నేం స్పేసూ లేకపోతే అది విజ్ఞాన సర్వస్వం వ్యాసమని అర్థం, అవి మొదటి నేం స్పేసుకు చెందుతాయి.

వికీపీడియాలో కింది నేంస్పేసులు ఉన్నాయి.

మొదటి, చర్చ, సభ్యుడు, సభ్యునిపై చర్చ, వికీపీడియా, వికీపీడియా చర్చ, బొమ్మ, బొమ్మపై చర్చ, మీడియావికీ, మీడియావికీ చర్చ, ప్రత్యేక, మూస, మూస చర్చ, సహాయము, సహాయము చర్చ, వర్గం, వర్గం చర్చ

వీటి గురించి కొంత వివరణ కోసం వికీపీడియా:5 నిమిషాల్లో వికీ చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అర్జీత్ సింగ్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

అర్జీత్ సింగ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం 2016 ఆగష్టు 18 న సృష్టించబడింది. ఎటువంటి సమాచారం లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 04:51, 16 ఏప్రిల్ 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 04:51, 16 ఏప్రిల్ 2020 (UTC)