Jump to content

వాడుకరి చర్చ:Laxman Banoth

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Laxman Banoth గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Laxman Banoth గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 00:26, 6 ఆగష్టు 2015 (UTC)



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 29


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సందేహం

[మార్చు]

| name =లక్ష్మణ్ బానోత్ | image = File:Laxman_Banoth_at_KBR_Park.jpg | caption = కేబీఆర్ పార్క్ లో లక్ష్మణ్ బానోత్ | birthdate = (1989-07-06) 1989 జూలై 6 (వయసు 35) | location = India డోర్నకల్, వరంగల్, తెలంగాణ | height = 156cm | birthname = లక్ష్మణ్ బానోత్ | othername =లక్కీ | homepage =

}} —Laxman Banoth (చర్చ) 09:55, 26 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

హాయ్ నా పేరు లక్ష్మణ్ . నా గురించి చెప్పాలంటే! నన్ను అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను. ఇంకొంచెం దగ్గరైతే కేక అనిపిస్తాను. ఇవి నా మాటలు కావు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు . ఎప్పుడు నవ్వుతూ ఉంటా!

నాకు చికెన్ బిర్యాని అంటే చాలా ఇష్టం. (వారానికి ముడు సార్లు తింటా) ఇంక అమ్మా చేసిన పాయసం అంటే చాలా ఇష్టం.

మెలోడి సాంగ్స్ అందరికి నచ్చక పొవచ్చు కాని అ పాటలంటే నాకు చాలా ఇష్టం.