Mahalakshmia గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
ఆంగ్ల వికీపీడియాలో చాలా వ్యాసాలను చాలా దేశాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగించుకుంటున్నారు. మన తెవికీలో ఇటువంటి వ్యాసాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆసక్తి గల సభ్యులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఆచార్యులు ఎవరైనా ఉంటే, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివిధ విజ్ఞాన దాయకమైన వ్యాసాలు రాయవచ్చు.